Wednesday, February 16, 2011

పిఠాపురం నాగేశ్వరరావు పాటల పేజి - 03


( జననము: 05.05.1930 సోమవారం - మరణము: 05.03.1996 మంగళవారం )


దాగుడుమూతి దండాకోర్ పిల్లి వచ్చే ఎలుకా కోర్ ఎక్కడి దొంగలు - బండరాముడు -1959
దెబ్బమీద దెబ్బ దబ్బున వెయి సుబ్బి (ఎ.పి.కోమల తో ) - నలదమయంతి - 1957
దేశభక్తులం మేమండి (మాధవపెద్ది,బి గోపాలం బృందం తో) - రంగులరాట్నం - 1967
దోపిడి దోపిడి దోపిడి అంతా మనుషుల (మాధవపెద్ది బృందం తో) - మంచిమనిషి -1964
నడియేటిపై నడచు పడవలా నా పడుచు గుడికాడ బావికి - జయసింహ -1955
నను భవదీయదాసుని మనంబున నెయ్యపు కిన్కుపూని (పద్యం) - కీలుబొమ్మలు -1965
నమో త్యాగచరితా భీష్మా నమో పుణ్యపురుషా (బృందం తో) - భీష్మ - 1962
నమ్మకురా ఇల్లాలు పిల్లలు బొమ్మలురా జీవా (ఘంటసాల తో) - ఉమాసుందరి - 1956
నా జబ్బ సత్తువ చూసేవా చూచేవా - కనకం,శ్రీదేవి బృందం తో - పల్లెటూరి పిల్ల - 1950
నా మాటనమ్మితివేలా నామీద కోపమదేల నను వీడి పోవుట మేలా - నాదీ ఆడజన్మే -1965
నాచిన్నెల వన్నెల చెలికాడొస్తె కనుసన్నుల వానిని (ఎ.పి. కోమల తో) - అంతామనవాళ్ళే -1954
నాడి చూడగలరా మందులేనిదాసిరా ఓ సెలవీయండి దయయుంచి - రూపవతి - 1950
నాది పెళ్ళి నాది పెళ్ళి నాది పెళ్ళి తరులారా గిరులారా నరులార - రోజులుమారాయి - 1955
నానోముల ఫలమేమో పగబూనెను..మనసులు కలిసె (లీల,సత్యవతి తో) - బలేబావ - 1957
నిన్నుచూచితే మనసు నిలువకున్నది కన్నుమూసినా (స్వర్ణలత తో) - మాతృదేవత -1969
నీ పాకెట్‌లో రూకుంటే పరువునీదెరా (ఘంటసాల బృందం తో) - సంతోషం -1955
నీ బండారం పైన పటారం నీ బ్రతకంతా (ఎల్. ఆర్. ఈశ్వరి తో) - నిలువుదోపిడి -1968
నువ్వంటేనే నాకు మోజు అలా రాసిస్తానే దస్తావేజు - మాయింటి మహలక్షి - 1959
నెరానెరా బండి జరాజరా నిలుపు బండి నెరానెరా బండి - మంచికుటుంబం - 1968
నేడెకదా హాయి ఈనాడు కదా హాయి మన ఆలుమగల (స్వర్ణలత తో) - చరణదాసి - 1956
నేనెందుకు రావాలి ఎవరికోసమో ఎవరిని చూచుటకో (జిక్కి తో) - పరదేశి - 1953
నేనే మాలీష్‌వాలా నాపేరే చిన్నయ్యలాల రాకెన్‌రోలు - టక్కరి దొంగ చక్కని చుక్క -1969
పట్టుపాన్పున వెన్నెల పరచినటుల పసిడివన్నెలు (పద్యం) - నాటకాలరాయుడు - 1969
పట్నమెళ్ళగలవా బావా పరిమిట్ తేగలవా (జిక్కి తో) - పెద్దమనుషులు -1954
పదవే పోదాము గౌరి పరమాత్ముని చూడ పదవే (బృందం తో) - శ్రీవేంకటేశ్వర మహత్యం - 1960
పరమగురుడు చెప్పినవాడు (రాఘవులు,అప్పారావు తో) - పరమానందయ్యశిష్యులు కధ -1966
పాతకాలపు నాటి బ్రహ్మదేవుడా మా జాతకాలు (మాధవపెద్ది బృందం తో) - శకుంతల -1966
పాలుదాపగ వచ్చిన పడితి ఉసురు చూరగొన్నావు (పద్యం) - శ్రీకృష్ణ పాండవీయం - 1966
పిట్టనొకదాని పడమొత్తి గుట్టనెత్తి బురదపామును (పద్యం) - శ్రీకృష్ణపాండవీయం -1966
పుడుతేను పురుషుడుగ పుటకే కోరద్దు (ఎల్. ఆర్. ఈశ్వరి తో) - కానిస్టేబులు కూతురు - 1963
పెళ్ళి పెళ్ళి పెళ్ళి ఈడైనదానితో జోడీగా హాయిగా ఈలోకమందు - సంఘం - 1954
పెళ్ళిచేసి చూపిస్తాం మేమే పెళ్ళిపెద్దలనిపిస్తాం (రామకృష్ణ తో) - పెళ్ళిచేసి చూడు -1952
పొంగార ఉప్పొంగి - విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు ( చిత్ర నిర్మాణం పూర్తి కాలేదు)
               (ఘంటసాల, ఎం. ఎస్. రామారావు, మాధవపెద్ది తో )
పొడిచింది జాబిల్లి పొడుపు కొండలలోన (బృందం తో) - రాజాధిరాజు కధ - 1959
పోపొండి హై రాకండి పోపోండి హై రాకండి - శ్రీదేవి, యు. సరోజిని బృందం తో - పల్లెటూరి పిల్ల - 1950
ప్రియాప్రియా హాయి ప్రియా ప్రియా (లీల,రామకృష్ణ తో) - పెళ్ళిచేసి చూడు -1952
ప్రేమ రాజ్యమేలుదాం మనం రాజు నీవై రాణినై (జిక్కి తో) - జీవిత నౌక - 1951
బదిలీ ఐపోయింది భామామణి ప్రియ భామామణి మనకి వదలి - చరణదాసి - 1956
బళ్ళాబళ్ళి దేవుడా భలెవాడివేనురా మాయ (మాధవపెద్ది తో) - రేచుక్క పగటిచుక్క -1959
బ్రతుకు బాటలో భయమేలా ధైర్యమే ప్రధానం (పి. లీల బృందం తో) - రాజేశ్వరి -1952
భలే భలే పూలే విరిసినవే పసిడి పొలలే పండినవే (పి. లీల తో) - ఋష్యశృంగ - 1961


                                                  



0 comments: