Thursday, March 3, 2011

మాధవపెద్ది సత్యం గీతాలు : పేజి - 03


( జననము: 11.05.1922 గురువారం - మరణము: 18.12.2000 సోమవారం )


బ్రతుకు స్వప్నం కాదు పండు పున్నమి కాదు అంతులేని - బంగారుపాప - 1954
భండన భీముడు ఆర్తజన భాంధవుడు ఉజ్వల (పద్యం) - శ్రీరామాంజనేయ యుద్ధం - 1974
భక్తి శ్రద్ధలతోడ భయ వినయమున గురుల వద్ద (పద్యం) - కనకదుర్గ పూజా మహిమ - 1960
భలే ఛాన్స్‌లే భలే ఛాన్స్‌లే లలలాం లక్కిఛాన్స్‌లే ఇల్లరికంలో ఉన్న మజా - ఇల్లరికం - 1959
భళాభళా నాబండి పరుగుతీసే బండి బండిలో తిండి చూడ బ్రహ్మ- శ్రీకృష్ణపాండవీయం - 1966
భళిభళిభళిభళి దేవా బాగున్నదయా నీమాయ బహు బాగున్నదయా - మాయాబజార్ - 1957
భళిరే కంటిన్ కంటి సప్తజలధిప్రణేశితాసంఘమూలనా (పద్యం) - నలదమయంతి - 1957
భళిరే మేల్ మేల్ మదిలోని భావమే హాయి హాయ్ (పద్యం) - శ్రీకృష్ణవిజయం - 1971
భళ్ళాభళి దేవుడా భలేవాడి వేనురా మాయాదారి (పిఠాపురం తో) - రేచుక్క పగటిచుక్క - 1959
భామభామకొక బావ గారిని బావబావకొక (స్వర్ణలత తో) - ప్రమీలార్జునీయం - 1965
భుజశక్తి నాతోడ పోరాడ శంకించి మున్నీట మునిగిన (పద్యం) - భక్తప్రహ్లద - 1967
మంత్రినై రాజ్యాంగ మర్మంబుల గ్రహించి ఏకార్యమైన (పద్యం) - మోహిని భస్మాసుర - 1966
మత్సావతారమ్ము మాధవుడెంచగా (సంవాద పద్యాలు - వైదేహి తో) - రేణుకాదేవి మహత్యం - 1960
మదిని నిన్ను నెర నమ్మి కొలుతునే (జె.వి. రాఘవులు తో) - అభిమానం - 1960
మన స్వతంత్య్ర భారతం (ఘంటసాల,బి. వసంత బృందం తో)- దేశ ద్రోహులు - 1964
మన స్వామి నామం పాడండి మన స్వామి రూపం (బృందం తో) - భాగ్యచక్రం - 1968
మనచు గాధ ఖుదా తోడై (ఘంటసాల, సుసర్ల దక్షిణామూర్తి తో)- లైలా మజ్ను - 1949
మనమారాటమునొందె క్షోభయెదకెంపారెన్ సుధల్ రక్తమై (పద్యం) - యశోదాకృష్ణ - 1975
మనసా తెలుసా ఈ నిరాజమంతా వృధాయని - భాగ్యరేఖ - 1957
మనసు నీదని నలునకు (సంవాద పద్యాలు - ఘంటసాల,పి లీల తో) - అప్పుచేసి పప్పుకూడు -1959
మల్లెపూల చెండులాంటి చిన్నదానా (బి.వసంత బృందం తో) - అమరశిల్పి జక్కన్న - 1964
మల్లెలమ్మా మల్లెలోయి మల్లెల (ఘంటసాల,స్వర్ణలత తో) - అగ్గిబరాట - 1966
మామా శత్రుభయంకరనామా అందానికి చందమామా (పద్యం) - కులగోత్రాలు - 1962
మాయలమారివై మొయిలు (సంవాద పద్యాలు ఘంటసాల తో) - పాండవవనవాసం - 1965
మార్తాండ ఘనతేజ ( మోహన్ రాజ్, రాఘవులు,పి.బి. శ్రీనివాస్ లతో ) - సంపూర్ణ రామాయణం - 1972
మారిపోవురా కాలము మారుట దానికి సహజమురా - షావుకారు - 1950
మాసరి వాడవా మా పాపగొనిపోవ ఏపాటిగలవాడ ఏది (పద్యం) - శ్రీకృష్ణపాండవీయం - 1966
మీసాల రోశయ్య రోషాల ముసలయ్య (టి.జి. కమలదేవి బృందం తో) - కార్తవరాయుని కధ - 1958
ముంచితి వార్దులన్ గదల మొత్తితి శల్యకటంబులన్ దొబ్బించితి (పద్యం) - భక్తప్రహ్లాద - 1967
ముఖము చూసి మోసపోదువా పలువా పలువా (పిఠాపురం తో) - రాజా మలయసింహ - 1959
మేలుకో సాగిపో బంధనాలు (ఘంటసాల,ఎ.పి. కోమల బృందం తో) - పదండి ముందుకు - 1962
మైడియర్ మీనా మహ మంచిదానా (జిక్కి తో) - మాంగల్య బలం - 1959
మొయుల్లొసుగు వర్షముట రెండు మాసములు వసుధ (పద్యం) - కర్ణ - 1964
మోహన రమణుడ ముద్దుగ వస్తిని (బి. వసంత తో) - శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కధ - 1966
రంకుల్ మానుము మర్కటాధమా మహారణ్యప్రదేశాన (పద్యం) - శ్రీకృష్ణాంజనేయ యుద్ధం - 1972
రంజు రంజు రంజు బలే రాంచిలక అబ్భబ్భ నీ షోకు (స్వర్ణలత తో) - ఆత్మబలం - 1964
రఘుకులేశ్వరులు మా రామభద్రుడు దివాకరవంశమణి (పద్యం) - వినాయక చవితి - 1957
రధమునందెన్ని చిత్రంపు ప్రతిమలుండవు అందు (పద్యం) - శ్రీకృష్ణారాయభారం - 1960
రాకు రాకు నా జోలికి రాకు నీ మాటంటే (గాయిని వివరాలు లేవు) - ఉమా సుందరి - 1956
రాజా నీ సేవ నే చేయ నేనుంటినో ఏమికావాలో (పి. లీల తో) - నవ్వితే నవరత్నాలు - 1951
రాజు కళంకమూర్తి రతిరాజు శరీరవిహీనుడు అంబికారాజు (పద్యం) - బొబ్బిలి యుద్ధం - 1964
రాజు వెడలె చూడరే భుజకీర్తులు (ఘంటసాల,స్వర్ణలత తో) - పరివర్తన - 1954
రాజెపుడూరలేదు చెలిప్రాయపుబిత్తరిన్ నీకున్ రూపరేఖాది (పద్యం) - సారంగధర - 1957
రాధేయుండును దుస్ససేనుడును పోరన్ ప్రాపుగా (పద్యం) - వీరాభిమన్యు - 1965
రామ సంగీత నాటకం - (పిఠాపురం, ఎ.జి.రత్నమాల,పెండ్యాల,రాణి తో ) - భూలోక రంభ - 1956
రామదాసుగారు ఇదిగో రసీదందుకోండి (నాగయ్య తో) - రామదాసు - 1964
రామనామమను మిఠాయి ఇదిగో రండి సుజనులారా - చిరంజీవులు - 1956
రారండోయి రారండోయి ద్రోహుల్లారా రారండోయి (బృందం తో) - రాజమకుటం - 1960
రావేల దయలేదా రారా ఇంటికి రారాదా (పిఠాపురం తో) - కధనాయకుడు - 1969
లేరా బూచి దొంగ బూచి అరె బూచి బూచి బూచి - బండరాముడు - 1959
లేవోయి చెలికాడ లేవోయి మాగని పనివాడా రావోయి - లలిత గీతం
లోకం గమ్మత్తురా ఈ లోకం గమ్మత్తురా (సత్యవతి తో) - భాగ్యరేఖ - 1957

                                                          



0 comments: