Tuesday, June 28, 2011

పి. లీల మధుర గీతాలు - పేజి 03


( జననము: 19.05.1934 శనివారం - మరణము: 31.10.2005 సోమవారం )


ఏమో పొరబాటేమో నీదే పొరబాటేమో ఈ నేరము - మేలుకొలుపు - 1956
ఏలమ్మ ఈ వర్షధార లోకమే నిండి కల్లోలమైపోయె ఏలమ్మ -  హరిశ్చంద్ర - 1956
ఏలరా మనోహరా త్రిలోక మోహనా విజయ వీర గాధల - బభ్రువాహన - 1964
ఏవో కనులు కరుణించినవి ఈమేను పులకించినది ( ఘంటసాల తొ ) - రహస్యం - 1967
ఏసాధువులు యందు హింసలు పడకుండ వేయి ( పద్యం ) - చంద్రహారం - 1954
ఐనా మనిషి మారలేదు ఆతని మమత ( ఘంటసాల తొ ) - గుండమ్మ కథ - 1962
ఒడి వెయ్యనా బోణీ చెయ్యనా కాదంటావ లేదంటావా ( పిఠాపురం తో ) - వీరప్రతాప్ - 1958
ఓ చందమామ అందాల ( ఘంటసాల తో ) - జయం మనదే - 1956
ఓ దేవా మొరవినవా నామీద దయగనవా ఓ దేవా - శభాష్‌రాముడు - 1969
ఓ మదనా రా వెన్నెల చిందే  రేయిలో కనుసన్నల ( ఘంటసాల బృందం తొ ) - ఇద్దరు పెళ్ళాలు - 1954
ఓ మాతా రావా మొర వినవా నీవువినా దిక్కెవరే ఓ రాజరాజేశ్వరి - గుణసుందరి కధ - 1949
ఓ రసికజనహృదయలోల రారాజా కంస భూపాలా ( పి. సుశీల బృందం తో ) - కృష్ణ లీలలు - 1959
ఓ శేషశయనా నారాయణా ఓ కమల నయనా నీలావనా - చంద్రహాస - 1965
ఓ సరంగు పడవ నడిపేవా పూల పడవ ( ఎ.ఎం. రాజా తో ) - సంక్రాంతి - 1952
ఓ సర్వలోకేశ ఓ దేవదేవ దీవింపవే మమ్ము దివ్య ( బృందం తొ ) - పెద్దమనుషులు - 1954
ఓ సుకుమారా నినుగని మురిసితిరా ( ఘంటసాల తొ ) -  సీతారామ కల్యాణం - 1961
ఓహొ రాణి ఓ ఓ ఓ రాజా .. ఈడు జోడుగా ( ఘంటసాల తొ ) - దొంగల్లో దొర - 1957
ఓహో మేఘమాల నీలాల మేఘమాల చల్లగ రావేల - భలే రాముడు - 1956
ఓహో మేఘమాలా నీలాల మేఘమాల ( ఘంటసాల తొ ) - భలే రాముడు - 1956
ఓహో హో పున్నమి రేయి ఓ ఓ పున్నమి రేయి జాబిలి - రాజేశ్వరి - 1952
ఓహోహొ మారాజా చూడ చక్కనివాడ అందాల ( బృందం తొ ) - స్వప్నసుందరి - 1950
ఔనంటారా మీరు కాదంటారా ఏమంటారు ( పి. సుశీల బృందం తో ) - మాంగల్యబలం - 1959
కంటిన్ సత్యము నేనీరేయి కలగంటిని బ్రతుకున హాయి - పి.లీల - చరణదాసి - 1956
కట్టా యెక్కడలేరే దీనజనరక్షాదక్షులీ దు:ఖపు ( పద్యం ) - హరిశ్చంద్ర - 1956
కనరావేలా కనుమరుగేలా నీతో నాకీ ఎడబాటేల - గంగా గౌరీ సంవాదం - 1958
కనవేరా మునిరాజమౌళి నిను తనియింతు - పాండురంగ మహత్యం - 1957
కనుపాప కరవైన కనులెందుకో తనవారే ( ఘంటసాల తో ) - చిరంజీవులు - 1956
కనుపించవా వైకుంఠవాసి నను బాసి ( ఘంటసాల, ఎ.పి. కోమల తో ) - ఋష్యశృంగ - 1961
కనుపించినావు రావో రాకున్న విడువనోయి రావో రావో - చిన్నమ్మ కధ - 1952
కనులనిండు భక్తి కరుణయే జనకుడు కన్నతల్లి ఎదుట ( పద్యం ) - రహస్యం - 1967
కనువిందు కలిగించు పరువం అది కదలల్లి తెలుపు ( ఘంటసాల తొ ) - విప్లవ స్త్రీ - 1961
కన్ను కన్ను కలసి సయ్యాటలాడునే సడలిపోయే ( జిక్కి తో ) - విజయకోట వీరుడు - 1958
కన్నులలో మెరిసే ఓ నల్లనయ్యా కన్నెమది ఎన్నటికి - వినాయక చవిత - 1957
కరుణాంత రంగా రంగా రంగా కాచే వేల్పువయ్యా - భక్త విజయం - 1960
కరుణారసభరిత సరసిజలోచన జననీ జగదంబా - ఉషాపరిణయం - 1961
కరుణించు మేరిమాతా శరణింక మేరి మాత నీవే శరణింక - మిస్సమ్మ - 1955
కల మాయమయ్యేనా తలవ్రాత యిదేనా వలపించుట - భలే రాముడు - 1956
కలనైనా నీవలపే కలవరమందైనా నీ తలపే - శాంతినివాసం - 1960
కలయో వైష్ణమ మాయయో ఇతర సంకల్ప ( పద్యం ) - కృష్ణ లీలలు - 1959
కలలో ఇలలో నీదేరా సొగసు అందర్ని మురిపించు ( పి. సుశీల తో ) - తల్లిప్రేమ - 1968
కలవరమాయే మదిలో నా మదిలో  ( ఘంటసాల తొ ) - పాతాళ భైరవి - 1951
కలువల రాజ కధవిన రావా కదిలే మదిలే రగిలే - జయంమనదే - 1956
కల్పకమతల్లివై ఘనత వెలసిన గౌరీ కల్యాణి -  గుణసుందరి కధ - 1949
కల్యాణ వైభవమీనాడే ( వైదేహి,మాధవపెద్ది,జిక్కి బృందం తో ) - శ్రీవెంకటేశ్వర మహాత్యం -1960
కళలకు రాణులు కపురపు వీణలు మా నెరజాణలు ( బృందం తొ ) - స్త్రీ సాహసం - 1951
కళ్ళు తెరచి కనవే భవాని కాపాడవే శార్వాణీ కళ్ళు - సోమవారవ్రత మహత్యం - 1963
కాణీకి కొరగారు మా వూరి దొరగారు మారుపడి పోయారు - కుటుంబ గౌరవం - 1957
కాపాడవమ్మ తులసి మాపైన జాలి వెలసి - బాలసన్యాసమ్మ కధ - 1956
కామినీ మదన రారా నీ కరుణ కోరి ( ఘంటసాల తొ ) - పరమానందయ్య శిష్యుల కధ - 1966
కాలం కాని కాలం లో కోయిల కూతలెందుకనొ ( పి. సుశీల తొ ) - అప్పుచేసి పప్పుకూడు - 1959

01   02   03   04   05   06   07   08   09



0 comments: