Tuesday, June 28, 2011

పి. లీల మధుర గీతాలు - పేజి 06



( జననము: 19.05.1934 శనివారం - మరణము: 31.10.2005 సోమవారం )


దేశదేశముల యశము గాంచుమా దివ్యమూర్తి ఓ భారత - మా గోపి - 1954
ధరణి సమస్త రాజకుల దర్పమణంచిన ధర్మరాజు ( పద్యం ) - ప్రమీలార్జునీయం - 1965
ధిల్లానా  ( నదర ధీం తనన ధీం తనదిర ) - సత్య హరిశ్చంద్ర - 1965
నందకుమారా పుట్టినదినమనినే డతి వైభవముగా ( పద్యం ) -  శ్రీకృష్ణతులాభారం - 1966
నందగోపాల ఏలా ఈ జాగేల.. తొందర పడియేర విహితులు - బ్రతుకుతెరువు - 1953
నందన వనమీ సుందర జగమే ( ఘంటసాల తొ ) - మహిషాసుర మర్దిని - 1959
నటించనా జగాలనే జయించనా రసిక ( పి. సుశీల తొ ) - భట్టివిక్రమార్క - 1960
నను దయగనవా నా మొర వినవా మది నమ్మితి నిన్నే - జగదేకవీరుని కధ - 1961
ననుచూడ రాడేల ప్రియుడేల ఈ వేళ  ( ఘంటసాల తొ ) - ఇద్దరు పెళ్ళాలు - 1954
నన్నే పెండ్లాడ వలె నా సామి నన్నే పెండ్లాడ ( వైదేహి, కె. రాణి తో ) - సతీ తులసి - 1959
నన్నేలుడు మోహనుడేడమ్మా నందగోపబాలుడెందు ( బృందం తొ ) - దొంగల్లో దొర - 1957
నమ్మితినమ్మా నా మనంబున సనాతులైన ఉమా ( పద్యం ) - భక్త రఘునాధ్ - 1960
నరజాతినంతా ఒక తీరుగానే నలువ సృజియించి - చదువుకున్న భార్య - 1965
నలుగిడరే నలుగిడరే నలుగిడరారె చెలువగ శ్రీగౌరికి  ( బృందం తొ ) - వినాయక చవిత - 1957
నల్లనివాడే చల్లనివాడే పిల్లనగ్రోవి గోపాలుడే రేపల్లెకు ( కె. రాణి తో ) - పెళ్ళిసందడి - 1959
నవరస భావాల నటియించగలవా ( రాధా జయలక్ష్మి తో ) - దక్షయఙ్ఞం - 1962
నవ్వుల నదిలో పువ్వుల పడవ కదిలే ( ఘంటసాల తొ ) - మర్మయోగి - 1964
నా సేవగొని దయసేయమయా ఓ నాగదేవతా - సతీ అనసూయ - 1957
నాణ్యమైన సరుకు బాబు నమ్మదగినదండి ( సుసర్ల దక్షిణామూర్తి తో ) - సర్వాధికారి - 1957
నాతికి నాధుని సేవ ఏనాటికి ముక్తికి త్రోవ నాతికి - సతీ అనసూయ - 1957
నాదు పతదేవుడే మునినాధుడేని స్వామిపదసేవ ( పద్యం ) - సతీ అనసూయ - 1957
నానోముల ఫలమేమో... మనసులు కలిసె ( పిఠాపురం,సత్యవతి తో ) - బలేబావ - 1957
నానోముల్ పండించవో మాత నను నీవు కరుణించవో - తలవంచని వీరుడు - 1957
నామనసేమోనే సఖియా నన్ విడిపోయేనే ఏమని - కార్తవరాయుని కధ - 1958
నిదురపో నాయన్న నిదురపో నాచిన్న నిదరు పో - కీలుగుర్రం -1949
నినుగని మనసున ఎన్నరాని చిన్నెలెన్నో ( జిక్కి తొ ) - లైలామజ్ను - 1949
నిరతము పార్వతీపతిని నెమ్మది నమ్మి జపింతునేని ( పద్యం ) - సతీ అనసూయ - 1957
నీ జాడ కననైతిరా స్వామి దోర వెన్నెలలారె తూరుపు - పెంపుడు కూతురు - 1963
నీ దయ రాదయా ఓ మాధవా పలు వేదన పాలైనా ( ఘంటసాల బృందం తో ) - శ్రీ కృష్ణ కుచేల - 1961
నీ మధు మురళీ గానమున నా మనము బృందావనము - శ్రీకృష్ణావతారం - 1967
నీ సరి నీవేనమ్మా వయ్యారి పుట్టిన నాడే భూమికి పండుగ - రేచుక్క - 1955
నీకోసమే నే జీవించునది ఈ విరహములో ( ఘంటసాల తొ ) - మాయాబజార్ - 1957
నీచరణ కమలాల నీడయే చాలు ( ఘంటసాల, పి. సుశీల తొ ) - శ్రీకృష్ణావతారం - 1967
నీతోనే లోకము నీతోనే స్వర్గము  అదే మన ( ఘంటసాల తొ ) - పెళ్ళినాటి ప్రమాణాలు - 1958
నీపద కమలములే నా స్వామి నెమ్మది దాచెద వంగదు - లక్ష్మి - 1953
నీపాద సంసేవ దయసేయవా నిజభక్త మందార సదాశివ - దక్షయజ్ఞం - 1962
నీమము వీడి అఙ్ఞానముచే పలు బాధలు పడనేల ( బృందం తొ ) - ఇలవేల్పు - 1956
నీమీద ప్రాణాలు నిలిపింది రావోయి గోపాల కృష్ణ -  పెద్దమనుషులు - 1954
నీవు మాకు చిక్కినావులే రాజా మేము నీకు ( పి. సుశీల తో ) - సత్య హరిశ్చంద్ర -1965
నీవు సుభద్రకంటె గడు నెయ్యము గారవ ( పద్యం ) - శ్రీకృష్ణ రాయభారం - 1960
నీవెవరో నీ జన్మ౦బేదో నిజం తెలుసుకో - శ్రీమద్విరాట వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర - 1984
నీవే భారత స్త్రీలపాలిట వెలుగచూపే దీపమైనావే ( బృందం తొ ) - ఇలవేల్పు -1956
నీవేనా నను తలచినది నీవేనా నా మదిలో ( ఘంటసాల తొ ) - మాయాబజార్ - 1957
నీవేనే నా చదువు (జిక్కిపి. భానుమతి, ఘంటసాల  తో ) - లైలామజ్ను - 1949
నేడే హాయీ హాయీ ఆనందంచిందే ( ఘంటసాల తొ ) - సతీ సుకన్య - 1959
నేనూ ఒక మనిషినా నాదీ ఒక హృదయమా ( ఎ.ఎం. రాజా తొ ) - మేలుకొలుపు - 1956
నేనే ధన్యనుగా ఓ చెలి నాదే భాగ్యముగా - ఋష్యశృంగ - 1961
పంచరూపైక రూపం పావనం రామనామం - ఇలవేల్పు - 1956
పంటపొలాల ఎగిరే జంట మనసే మనసే ( ఘంటసాల తొ ) - సొంతవూరు - 1956
పంపుతున్నామమ్మ నిన్ను పసుపు కుంకుమతో ( పి. సుశీల బృందం తో ) - సతీ సావిత్రి - 1978

01   02   03   04   05   06   07   08   09



0 comments: