Tuesday, June 28, 2011

పి. లీల మధుర గీతాలు - పేజి 07


( జననము: 19.05.1934 శనివారం - మరణము: 31.10.2005 సోమవారం )


పక్కున నీవు నవ్వినా చాలు చక్కదనలే ( ఘంటసాల తో ) - లలిత గీతం
పతిపదసేవ దక్క ఇతరంబగు లోకంబు నేనెరంగ ( పద్యం ) - సతీ సుకన్య - 1959
పవనా మదనుడేడ మరలిరడా తెలుపరావేలా ( ఎ.పి. కోమల తో ) - ఆప్తమిత్రులు - 1963
పాపాయుంటే పండగ మా యింట పండగ మా పాపాయి ( బృందం తొ ) - ఇంటిగుట్టు - 1958
పాలవెన్నెల రేయి ఈ రేయి రాదోయి నా మేను నీ సొమ్ము - అగ్నిపరీక్ష - 1951
పావన తులసీమాత మా పాలిటి కల్పలత పావన తులసీ - శ్రీకృష్ణకుచేల - 1961
పాహీ పాదాభ్యరాజ ఫణిరూపురాయా కళా ( పద్యం ) - సోమవారవ్రత మహత్యం -1963
పాహీ మహేశా హే జగధీశా ఆశ్రితజన భవనాశా ఈశా - శ్రీశైల మహత్యం - 1962
పురుషులందనె వీరులు పుట్టినటుల ( పద్యం ) - ప్రమీలార్జునీయం - 1965
పూని బొమ్మకు ప్రాణము పోయగలరు ఎందు ( పద్యం ) - సీతారామ కల్యాణం - 1961
పూవై విరిసిన పున్నమి వేళ నా కన్నులందే చీకటిలేళ - శ్రీ తిరుపతమ్మ కధ - 1963
పొలుపగు బ్రహ్హవంశమున బుట్టి రుతుల్ పఠియించి ( పద్యం ) - సీతారామ కల్యాణం - 1961
పోనీ బండీ పోని బావా ఇదేనోయి త్రోవ బావ  ( పిఠాపురం తో ) - ఉమాసుందరి - 1956
పోయిరా మాయమ్మ పోయిరావమ్మా పోయిరా ( బృందం తొ ) - సారంగధర - 1957
ప్రత్యూషంబున లేచి నాధుని పదాభ్యాజాతములను ( పద్యం ) - హరిశ్చంద్ర - 1956
ప్రళయ పయోధిజలే ... జయ జగదీశ హరే ( అష్టపది) ( బృందం తొ ) - జయదేవ అష్టపది
ప్రళయకారిణి వంచు ..మాణిక్యవీణా ( ఘంటసాల తొ ) - మహాకవి కాళిదాసు - 1960
ప్రియ మోహనా మనస్సు పుట్టెనా చిన్నారిని ఉన్నానుగా - వీరఖడ్గం - 1958
ప్రియా ప్రియా హా ప్రియా ప్రియా ( పిఠాపురం, రామకృష్ణ తో ) - పెళ్ళిచేసి చూడు - 1952
ఫలమో ఘనరసంబో పత్రమో పుష్పమో ( పద్యం ) - శ్రీకృష్ణతులాభారం - 1966
బంగారు వన్నెల రంగారు సంజా రంగేళి ఏతెంచెనే ( బృందం తొ ) - సువర్ణసుందరి - 1957
బలె బలె పూలే విరిసినవే ఓ పసిడి పొలలే ( పిఠాపురం తో ) - ఋష్యశృంగ - 1961
బీదలము బాబు పేదలము నిరుపేదలము ( ఎం.ఎస్. రామారావు తో ) - అగ్నిపరీక్ష - 1951
బృందావన చందమామ ఎందుకోయీ ( ఘంటసాల తొ ) - పెళ్ళినాటి ప్రమాణాలు - 1958
బ్రతుకుబాటలో భయమేలా ధైర్యమే ప్రధానం ( పిఠాపురం బృందం తో ) - రాజేశ్వరి -1952
బ్రోవ భారమే సైతిమి దేవ మౌనమే న్యాయమే - శ్రీశైల మహత్యం - 1962
భారతనారీ చరితము మధుర కధా భరితం ( హరికధ ) - ( బృందం తొ ) - ఓ సీత కధ - 1974
భారతవీరా ఓ భారతవీరా మేల్కొనవేరా సోదరా ( బృందం తొ ) - భలే రాముడు - 1956
భారము నీదేనమ్మా మా భారము నీదేనమ్మా పాలముంచిన - పెంకి పెళ్ళాం - 1956
భువిలోన పదవులెన్ని ... నా సాటి ఎవ్వరే జగమే మార్చేదనే - సర్వాధికారి -1957
భూమాత ఈనాడు పులకించెను కోమల స్వప్నాలు ( పి. సుశీల తొ ) - మనుషులు మారాలి - 1969
మంగళ గౌరీ మాహేశ్వరి మము కన్న తల్లి పరమేశ్వరి ( జిక్కి తో ) - మా ఇలవేల్పు - 1971
మది వుయ్యాలలూగే నవభావాలేవో రేగే ( ఘంటసాల తొ ) - భలే అమ్మాయిలు - 1957
మదిలో హాయి కలలే వేయి విరసే నీరేయి ( ఘంటసాల తో ) - ఇద్దరు పెళ్ళాలు - 1954
మదిలోని కోరిక పాడగాను వేడుక విభురాలి ( ఎ.ఎం. రాజా తొ ) - ప్రపంచం - 1953
మధురం మధురం మదవతి హృదయం మనోఙ్ఞ ( సత్యవతి తో ) - హరిశ్చంద్ర - 1956
మధురమైన రేయి మరి రాదుకదా హాయి ( ఘంటసాల తొ ) - సతీ సుకన్య - 1959
మన ప్రేమ గాధ అమర కధ అనుపమ ( ఘంటసాల తొ ) - ఉషాపరిణయం - 1961
మనమోహనా నవమదనా మనసీయరా నీదానరా - దొంగల్లో దొర - 1957
మనసా నేనెవరో నీకు తెలుసా తెలుసా మనసా - పెళ్ళిచేసి చూడు - 1952
మనసార కల్యాణవీణ అనురాగ సంగీతమే ( ఎస్. వరలక్ష్మి తో ) - వీరభాస్కరుడు - 1957
మనసార ననుచేర గదరా చలమిదియేర నేనేమి - అంతా మనవాళ్ళే - 1954
మనసార నమ్ముకొన్న దేవివే నను బ్రోచి దారి ఏదో - భక్త అంబరీష - 1959
మనసులోని వలపుతీరే గతేలేదా నిరాశేనా దరిత్రోవ - సంక్రాంతి - 1952
మనసేమో పలుకనోయి నీనించి ఏమని ( కె. రఘురామయ్య తో ) - అగ్నిపరీక్ష - 1951
మనసేమో వయారాల విలాసాల ( ఘంటసాల తొ ) - బభ్రువాహన - 1964
మనసైన దాననురా మదిఈయరా నగధీరా ( పి. సుశీల తో ) - వీరాంజనేయ - 1968
మము బ్రోవవే మాతా తులసీ జగదంబా మము బ్రవవే మాతా - కీలుగుర్రం -1949
మరణము పొందిన మానవుండు ( పద్యం ) - ( ఘంటసాల తొ ) - బాల భారతం - 1972
మరలి వచ్చునా మరి మన ప్రాయం వాడిపోవురా ( బృందం తొ ) - రక్తకన్నీరు - 1956

01   02   03   04   05   06   07   08   09



0 comments: