Monday, November 14, 2011

కె. రాణి మధుర గీతాలు - 02




తమలపాకు సున్నము పడుచువారి (పి.బి. శ్రీనివాస్ తొ) - కొండవీటి దొంగ - 1958
తెలిసిందండి తెలిసింది ఇపుడసలు రహస్యం తెలిసింది - మేలుకొలుపు - 1956
తెలిసేనే నీరంగ రంగేళి రవ్వల (పి.బి. శ్రీనివాస్ తో) - మదన మంజరి - 1961
దెబ్బమీద దెబ్బ కడు దబ్బునవేయి సుబ్బి (పిఠాపురం తో) - నలదమయంతి - 1957
దేశము కరువై రాజ్యము కరువై కూడో కూడో అని (పిఠాపురం తో) - లలిత గీతం
నన్ను చూడు నా కవనం చూడు (మాధవపెద్ది బృందం తో) - మహాకవి కాళిదాసు - 1960
నల్లనివాడే చల్లనివాడే పిల్లనగ్రోవి గోపాలుడే (పి.లీల తో) - పెళ్ళిసందడి - 1959
నా జీవిత సౌధం నవశోభలలొ నిలిపే పాపవే నా చీకటి - అత్తింటి కాపురం - 1952
నా తనువే సుమా స్వర్గసీమ కమ్మని తావి వెదజల్లు బంగారు - రూపవతి - 1950
నాటకం ఆడదాం మహా నాటకం మరొ (ఘంటసాల తో) - చెరపకురా చెడేవు - 1955
నాటురాజా అయ్యా నాటురాజు కొంచెం (రమోల తో) - రత్నగిరి రహస్యం - 1957
నాలోని ఆశలన్నీ నీ కోసమేనోయి నీదాన ఇక నేను (రవి ప్రసాద్ తో) - లలిత గీతం
నిను చూచి వెనుగాచి నిను చూచి (పి.బి. శ్రీనివాస్ తో) - పిల్లలు తెచ్చిన చల్లన రాజ్యం - 1960
నిమ్మపండు ఛాయవాడ నమ్ముకొంటి (పిఠాపురం తో) - బాలసన్యాసమ్మ కధ - 1956
పాటలు పల్లవి కావాలోయి ఆటలు గజ్జెలు కావాలోయి - ధర్మదేవత - 1953
పోనీవోయి తాతా ఓ ఓ మూడుకాళ్ళ ముసలి తాత (రాఘవుల తో) - దీపావళి - 1960
పోపోరా మావయా పోకిరి మావయ్య ఓర (మాధవపెద్ది తో) -శ్రీ తిరుపతమ్మ కధ - 1963
పోలిక రాదా గురుతే లేదా (సుసర్ల దక్షిణా మూర్తి తో) - పరమానంద శిష్యులు - 1950
ప్రేమో ప్రేమో ప్రేమ..రామో రామో రామ (ఘంటసాల తో) - చెరపకురా చెడేవు - 1955
బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా (ఎ.పి. కోమల, ఉడుతా సరోజిని తో) - పెళ్ళిచేసి చూడు - 1952
మా వదిన మా వదిన నా పేరున జాబును (జిక్కి బృందం తో) - మా గోపి - 1954
మారింది మారింది మన రాజు గుణమే మారింది మన - రాజూ పేద -1954
మ్యాం మ్యాం మ్యాం టింగ్ టింగ్ మ్యాం మ్యాం (ఎ.పి. కోమల తో) - చండీరాణి - 1953
యవ్వనమే ఈ యవ్వనమే అద్భుత రాగం (రమోల తో) - రత్నగిరి రహస్యం - 1957
యువరాజువులే మహరాజువులే (జిక్కి బృందం తో) - రాజూ పేద - 1954
రంగులు మార్చే రంగేళి హంగులు చేసే సింగారి (పిఠాపురం తో) - ఆడబిడ్డ - 1955
రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామ (పి.సుశీల బృందం తో) - లవకుశ -1963
రామసంగీత నాటకం (పిఠాపురం,మాధవపెద్ది, ఎ.జి. రత్నమాల తో) - భూలోకరంభ - 1956
రావో రావో ప్రియతమా నీవేనాకు - వద్దంటే పెళ్ళి - 1957
రావో వరలా ఏలికా కనవోయి కానుక అందచందాల - చండీరాణి - 1953
రావోయి ఇటు రావోయి రాగ జగతికి రాజును చేస్తా - అంతేకావాలి - 1955
రూపాయి కాసులోనె ఉన్నది తమాషా ఒక (పి.సుశీల బృందం తో) - సంతోషం -1955
లంబాడి లంబాడి లంబ లంబ లంబా (బృందం తో) - ధర్మదేవత - 1952
వందనం భారతీయ స్వాతంత్య్రము సాధించిన (పిఠాపురం బృందం తో) - లలిత గీతం
వచ్చెను వచ్చెను సంక్రాంతి సిరులను తెచ్చె సంక్రాంతి - లలిత గీతం
వద్దమ్మి మనకొద్దమ్మి ఈ పిల్లల బెడది చిట్టమ్మి (పిఠాపురం తో) - లలిత గీతం
వన్నెచూడు రాజా చిన్నెచూడు రాజా ఏలా లాహిరి - దొంగల్లో దొర - 1957
వయ్యారి చెలి పలుకులతొ కులుకుతో కవ్వించి (పిఠాపురం తో) - లలిత గీతం
వయ్యారి రాజా జిలిబిలి రాణినోయి సై అనవోయి (జిక్కి బృందం తో) - రూపవతి - 1951
వరునికి తగిన వధువండి మరిది కోరిన వదినండి - వదినగారి గాజులు - 1955
వలచిన వలపే పూయగా తలచిన చెలిమి హాయిగ - వద్దంటే పెళ్ళి - 1957
వల్లనోరి మావా నీ పిల్లని (ఘంటసాల,జిక్కి, రాఘవులు తో) - లవకుశ - 1963
వీరులు ధీరులు మేమే వీరాధివీరులం (రామకృష్ణ తో) - బాలానందం - 1954
వెన్నెల్ని చిన్నబుచ్చే పాట ఓ ఓ ముత్యాల పూదోట - రూపవతి - 1952
వేసేను నామది చిందులు జగము చేసేను కళ్ళకు - వినాయక చవితి - 1957
శ్రీ జానకీదేవి శ్రీమంతమునకు శ్రీశారదా (పి.సుశీల బృందం తో) - ఆడబిడ్డ - 1955
శ్రీ లోలా దివ్యనామ దీనావన (ఘంటసాల, యు.సరోజిని తో) - మోహిని రుక్మాంగద - 1962
సమయమిది డాయెరా సరసుడా (పి.లీల తో) - పెళ్ళిసందడి - 1959
సార్ సార్ పాలిష్ ఒక్క బేడకు చక్కని పాలిష్ చెక్కుచెదరితే - నిరుపేదలు - 1954
సిరి సిరి మువ్వవుగా నా చిన్నారి గువ్వవుగా (పిఠాపురం తో) - సతీ సావిత్రి -1957
సొగసరిదాని నయ్యా రంగేళి సింగారి (పి.బి.శ్రీనివాస్ తో) - అల్లావుద్దీన్ అద్భుత దీపం - 1957
హల్లో బంపర్ పనాసా నీకెందుకే నాపై కోపం (బి. బసవేశ్వర్ తో) - లలిత గీతం
హాయి చల్లని వెన్నెలో అల్లరి చేయని కన్నులో హాయిగ ఉంటాను - లలిత గీతం
హోయలు గొలుపు వలపు ఆ హొయల లయల పిలుపు - దొంగల్లో దొర - 1957

                                                    01   02
                                    


0 comments: