Friday, December 9, 2011

గ - పాటలు




గుడు గుడు కుంచం కిరు కిరు మంచం - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - లవ్ ఇన్ ఆంధ్ర - 1969
గుడు గుడు గుడు చెడుగుడు బలే బలే - మాధవపెద్ది, పిఠాపురం,ఛాయాదేవి - అమ్మాయిపెళ్ళి - 1974
గుత్తోంకాయి కూరోయ బావా కోరి వండినోయి బావా - జిక్కి - ఏది నిజం - 1956
గున్నమామిడి తోటుంది కన్నెపిల్ల తోడుందు - ఎస్. జానకి - భూలోకంలో యమలోకం - 1966
గున్నమావి కొమ్మన కులికే చిలకమ్మా -ఘంటసాల, ఎస్. జానకి - పూలమాల - 1973
గుప్ చుప్ పెళ్ళిమాటొద్దు - పిఠాపురం, పి.సుశీల - మేనరికం - 1954
గుమ్మనే ముద్దుగుమ్మనే పరివంపు వయసు - కె.ప్రసాదరావు బృందం - కన్నతల్లి - 1953
గుమ్మా గుమ్మన్నలారా గుమ్మన్నలారో నా రాస గుమ్మడి - పి.సుశీల - వంశోద్ధారకుడు - 1972
గురు ఝష ఢలీన కిరినర హరి (పద్యం) - ఎస్.పి. బాలు - అందం కోసం పందెం - 1971
గురుకులమున గడపిన కాలం కనులముందు - ఘంటసాల - బలరామ శ్రీకృష్ణ కధ - 1970 (డబ్బింగ్)
గురుతార చూడరా ఓ నరుడా గురి  - ఘంటసాల - వీర భాస్కరుడు - 1959
గురుతుందా మావా గురుతుందా మావా  - ఎస్. జానకి - భూమికోసం - 1974
గురువయ్య సెప్పేటి సరికొత్త యేదం - ఘంటసాల - దేవుని గెలిచిన మానవుడు - 1967
గురూర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో (శ్లోకం) - ఘంటసాల - పూలమాల - 1973
గులాబి అత్తరుల ఘుంఘుం అనుచున్నదా - పి. లీల,ఘంటసాల - భాగ్యవంతులు - 1962 (డబ్బింగ్)
గులాబి బుగ్గలున్న వన్నెలాడి నేనే - ఎల్.ఆర్.ఈశ్వరి - పేదరాశి పెద్దమ్మ కధ - 1968
గులాబీల తావులీనే కులాసాల జీవితాల - ఘంటసాల,పి.లీల - చరణదాసి - 1956
గులాబీల తోట బుల్ బుల్ పాట పూలరంభల ఆట - జిక్కి - చెరపకురా చెడేవు - 1955
గులాబీలు పూచే వేళ కోరికలే పెంచుకో - ఎస్.జానకి,ఘంటసాల కోరస్ - భలే అబ్బాయిలు - 1969
గుళ్ళో దేవుడు కళ్ళు మూసుకొని కూర్చొని - ఎస్.పి. బాలు బృందం - అమాయకురాలు - 1971
గువ్వన్నాడే రోజా పువ్వన్నాడే నేనే నువ్వన్నాడే -ఎస్. జానకి - ఆటబొమ్మలు - 1966
గువ్వలా ఎగిరిపోవాలి ఆ తల్లి గూటికే చేరిపోవాలి - ఎస్. పి. బాలు - అమ్మకోసం - 1970
గువ్వలాంటి చిన్నది తారాజువ్వలాంటి - పి. సుశీల - లక్ష్మీ నివాసం - 1967
గూటిలో చిలకేదిరా అన్నా గూడు చిన్నబోయెరా - పిఠాపురం, ఉడుతా సరోజిని - బాలరాజు - 1948
గూటిలోని పిల్లకు గుండె ఝల్లుమన్నది - పి.సుశీల - ఆనందనిలయం - 1971
గూడులేదని నీడలేదని ఏడవకురా బాబు ఆకాశమే నీ తండ్రి - ఘంటసాల - భాగ్యవంతుడు - 1971
గృహప్రవేశమిదే మహా గృహప్రవేశమిదే - పి. భానుమతి బృందం - గృహప్రవేశం - 1946
గృహమే కదా స్వర్గసీమ మహానీ - బి. జయమ్మ, నాగయ్య - స్వర్గసీమ - 1945
గృహమే కదా స్వర్గసీమ మహానీయమౌ ప్రేమ - నాగయ్య - స్వర్గసీమ - 1945
గెలిచిందెవారు ఓడిందెవరు విధి ఆడించిన - ఘంటసాల - రైతే రాజు - 1972
గెలుపుల రాణిని కదరా ఇక నిను వదలను - ఎల్. ఆర్. ఈశ్వరి - రామరాజ్యం - 1973
గేదె నా ముద్దుల గేదె ఎవ్వరితొ చెప్పుకొను - ఎస్.పి. బాలు - నిండు దంపతులు - 1971
గొంతు విప్పి (నాటకం) - మాధవపెద్ది,పిఠాపురం,పి.సుశీల,వసంత బృందం - మూగనోము - 1969
గొప్పవారి గోత్రల గుట్టు చెబుతాం - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - గొప్పవారి గోత్రాలు - 1967
గొప్పోళ్ళ చిన్నది గువ్వల్లె ఉన్నది - ఘంటసాల - కొడుకు కోడలు - 1972
గొబ్బియల్లో గొబ్బియల్లో కొండమల్లెకు గొబ్బిళ్ళు  - ఎస్. జానకి బృందం - తల్లిదండ్రులు - 1970
గొల్లగొట్టియలతో (సంవాద పద్యలు) - మాధవపెద్ది,ఘంటసాల - శ్రీ కృష్ణ తులాభారం - 1966
గొల్లవారి వాడలోన చిన్నిక్రిష్ణమ్మ - మాధవపెద్ది, స్వర్ణలత బృందం - కృష్ణలీలలు - 1959
గో గో గో గో గోపాలా కో కో కో కోపాలా కం కం - ఎల్. ఆర్.ఈశ్వరి - రామాలయం - 1971
గో గో గోంగూరా జై జై జై జై ఆంధ్రా - పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి - దేవాంతకుడు - 1960
గోకులాన్ని వదలి గోపాలుడే - ఘంటసాల - శ్రీ కృష్ణ లీల - 1971 (డబ్బింగ్)
గోదారి గట్టుంది గట్టుమీన చెట్టుంది - పి. సుశీల - మూగమనసులు - 1964
గోదావరీ దేవి మౌనమేలనో తల్లి - కె. అప్పారావు - దశావతారములు - 1962 (డబ్బింగ్)
గోపాల కిష్టమ్మ లీల - మాధవపెద్ది, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - విష్ణుమాయ - 1963
గోపాల కృష్ణయ్య - పి.లీల,మాధవపెద్ది,పిఠాపురం బృందం - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
గోపాల క్రిష్ణమ్మ దక్కేడురా ఘోర - మాధవపెద్ది, స్వర్ణలత బృందం - కృష్ణలీలలు - 1959
గోపాల జాగేలరా ననులాలించి - ఎం. ఎల్.వసంతకుమారి,పి.లీల - భలే అమ్మాయిలు - 1957
గోపాల దయసేయరా నీలీల చాలించరా గోపాల  - ఘంటసాల,పి.లీల - భక్త రఘునాధ్ - 1960
గోపాల ననుపాలింప రావా బ్రిన్దవనిలో - ఎస్. జానకి - మనుషుల్లో దేవుడు - 1974
గోపాల బాల కాపాడవేలా బ్రతుకే వెతల భరియింపజాల - పి. సుశీల - టాక్సీ రాముడు - 1961
గోపాలదేవా కాపాడరావా ఏపాపమెరుగని  - పి.బి.శ్రీనివాస్,పి.లీల బృందం - భలే రాముడు - 1956
గోపీమునిజన హృదయవిహారీ గోవర్ధన - ఎస్.జానకి - శ్రీ కృష్ణ సత్య - 1971
గోమాతా శుభచరిత నిర్మల గుణభరితా - పి. లీల - కృష్ణలీలలు - 1959
గోరొంక కెందుకో కొండంత అలక.. అలకలో ఏముందో - పి. సుశీల - దాగుడుమూతలు - 1964
గోరొంక గూటికే చేరావు చిలకా భయమెందుకే - ఘంటసాల - దాగుడుమూతలు - 1964
గోవిందా నీ విశ్వరూపం నేడే చూడాలయ్యా - పట్టాభి బృందం - గొప్పవారి గోత్రాలు - 1967
గౌరమ్మతల్లి గౌరమ్మతల్లి కోరిన - పి.సుశీల, బి.వసంత,డి. రమాదేవి బృందం - బంగారు బాబు - 1973
గౌరమ్మతల్లికి బోనాలు దుర్గమ్మ - ఘంటసాల,పి. సుశీల బృందం - దత్తపుత్రుడు - 1972
గౌరమ్మా నీమొగుడె - ఘంటసాల,పి. సుశీల బృందం - మూగమనసులు - 1964
గౌరివరమున బుట్టిన కాంతనైయ (పద్యం) - పి. సుశీల - కాంభోజరాజు కధ - 1967

                                                              



0 comments: