Monday, December 19, 2011

త - పాటలు




తరమే బ్రహ్మకునైన నీదగు మహత్యంబెల్ల (పద్యం) - ఘంటసాల - కృష్ణలీలలు - 1959
తరమే బ్రహ్మకునైన నారద  (పద్యం) - ఎస్.పి. బాలు - సతీ సావిత్రి - 1978
తరలింది బంగారుబొమ్మ ఇన్నాళ్ళుకు మాయింట - పి.లీల బృందం - బంగారు తల్లి - 1971
తరలినావా త్యాగమూర్తి ధర్మానికి నీ తలవంచి తరలినావా - ఘంటసాల - అర్ధాంగి - 1955
తరలిపోయె అనార్కలి ఆ విధాన తారయై - ఘంటసాల - అనార్కలి - 1955
తరలిపోయే తెరువరి వెనుతిరిగి చూడకురా సుడిగాలిలో - ఘంటసాల - భక్త రఘునాధ్ - 1960
తరలిరావా నను కావ శరణు నీవే - పి. సుశీల - స్వర్ణమంజరి - 1962
తరుణ శశాంక శేఖర... ఓ లాల ఓ లాల - ఘంటసాల, ఎ.పి. కోమల - తెనాలి రామకృష్ణ - 1956
తరువులందు సమస్త (పద్యం) - మాధవపెద్ది - శ్రీ వల్లీ కల్యాణం - 1962 (డబ్బింగ్)
తరువూగే సఖి తెరువూగే ప్రియ తలిరాకు ఓలే - ఎ.ఎం.రాజా, పి. సుశీల - భాగ్యరేఖ - 1957
తరుహీన జలహీన నిర్జీవ నిర్వేల మరుభూమి (పద్యాలు ) - నాగయ్య - యోగి వేమన - 1947
తర్కబాష్యములో (పద్యాలు) - మాధవపెద్ది,పిఠాపురం,తిలకం - తారాశశాంకము - 1969
తలచి తలచి చెంత చేరితినే - ఘంటసాల, పి. సుశీల - ఇద్దరు కొడుకులు - 1962 (డబ్బింగ్)  
తలచిన తలపులు ఫలమైతే తీయని కలలే - కె. జమునారాణి - భాగ్యదేవత - 1959
తలచినంతనే సకలతాపసములణచి  ( పద్యం) - కె. రఘురామయ్య - వాల్మీకి - 1963
తలచినదే జరిగినదా దైవం ఎందులకు - పి.బి. శ్రీనివాస్ - మనసే మందిరం - 1966
తలచుకుంటే ఆహా చిలికె - రవికుమార్,సునంద - పచ్చని సంసారం (డబ్బింగ్) -1961
తలచుకుంటే మేను పులకరించేను తమకు - పి. సుశీల,ఘంటసాల - ప్రతిజ్ఞా పాలన - 1965
తలమనక భీష్మనందను(పద్యం) - పి.బి. శ్రీనివాస్ - శ్రీ కృష్ణపాండవీయం - 1966
తలుపు తెరు తలుపు తెరు పిలుపు విను తలుపు - పి. సుశీల - ప్రాణమిత్రులు - 1967
తల్లి తండ్రి మాట వినరా..ఎల్లవేళ నిజం చెప్పరా  - బసవేశ్వర్,స్వర్ణలత - బంగారు పంజరం - 1969
తల్లి దీవించాలి దారి చూపించాలి తోడుగా నీడగా - పి.సుశీల - పెద్దక్కయ్య - 1967
తల్లికి సామ్యం లేదన్నా తనకేపదవులు - ఘంటసాల - కొండవీటి సింహం (డబ్బింగ్) - 1969
తల్లిని తండ్రిని ఎరుగగదా నా తండ్రి ఏ సుఖమెరుగగదా - పి. సుశీల - భాగ్యరేఖ - 1957
తల్లిని మించిన చల్లని దేవత - ఘంటసాల - పచ్చని సంసారం (డబ్బింగ్) -1961
తల్లిని మించిన ధారుణి వేరే దైవం లేనే లేదురా - జిక్కి - అభిమానం - 1960
తల్లిరొ నీదువాదమృత ధారలు చేరికొనంగజేసె (పద్యం) - ఘంటసాల - చింతామణి - 1956
తల్లిలేని కొరత నుంతములేని రీతిగా  (పద్యం) - ఘంటసాల - చెవిలో రహస్యం - 1959 (డబ్బింగ్)      
తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగ కరుణించే - పి. సుశీల - మూగనోము - 1969
తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగ కరుణించే - పి. సుశీల బృందం - మూగనోము - 1969
తల్లివి నీవేనమ్మ మా కల్పవల్లివి నీవేనమ్మ - పి. సుశీల - ధర్మపత్ని - 1969
తల్లీ ఇది తరతరాల కధ చెల్లీ ..మగజాతికి నువ్వు - ఘంటసాల - స్త్రీ జన్మ - 1967
తల్లీ తండ్రీ గురువూ దైవం దశరధ - ఘంటసాల - విష్ణుమాయ - 1963
తల్లీ తులసీ ఓ కల్పవల్లీ ఏ ఇంటిలో నిను పాదుకొలిపినా - పి.లీల - వదినగారి గాజులు - 1955
తల్లీ నా అపరాధమేదయినా కద్దా (పద్యం) - పి.సుశీల - భక్త శబరి - 1960
తల్లీ శాంకరీ చల్లని చూపులు చల్లవే - ఎస్. వరలక్ష్మి , యు. సరోజిని - టింగ్ రంగా - 1952
తళ తళ తళ తళ మెరుపే మెరిసింది -   పి.సుశీల, ఎస్.పి.బాలు - నిండు కుటుంబం - 1973
తళతళా మిలమిలా పగటిపూట వెన్నెలా ఎందువలన - పి.సుశీల - అన్నపూర్ణ - 1960
తళాంతకిట తళాంతకిట తలచి  - పి.సుశీల బృందం - కత్తి పట్టిన రైతు - 1961 (డబ్బింగ్)
తళుకు బెళుకు చీరదాన చిలకలాంటి చిన్నదాన - పిఠాపురం, స్వర్ణలత - డాక్టర్ ఆనంద్ - 1966
తళుకు బెళుకులా మురిపెం ఇది - ఎస్.పి.బాలు,పి.సుశీల - దోపిడి దొంగలు - 1968 (డబ్బింగ్)
తస్సాదియా తస్సాదియా  - ఘంటసాల,ఎన్.టి. రామారావు - ఉమ్మడి కుటుంబం - 1967
తాకినచోట ఎంతో చల్లదనం తక్కినచోట - పి. సుశీల - వీరాభిమన్యు - 1965
తాగండిరా ఖుషీకి - మాధవపెద్ది,పిఠాపురం,రఘురాం - రచన: కొసరాజు - బంగారు కలలు - 1974
తాగానంట్రా బావ నే తాగానంటావా - మాధవపెద్ది, పిఠాపురం - ఇంటిదొంగలు - 1973
తాగాను నేను తాగాను బాగా తాగాను బలే  - పి. సుశీల బృందం - గంగ మంగ - 1973
తాగితే తప్పేముంది అఫ్‌కోర్స్ - ఘంటసాల, ఎన్.టి. రామారావు - తల్లా ? పెళ్ళామా? - 1970
తాగిసోలేనని తలచేను లోకము తూగ - జిక్కి - అనార్కలి - 1955
తాగుతా నీయబ్బ తాగుతా తాగుబోతు  - మాధవపెద్ది - డబ్బుకు లోకం దాసోహం - 1973
తాజాగ ఉంది లేతరోజా అందుకో - పి. సుశీల బృందం - సిపాయి చిన్నయ్య - 1969

                                                 



0 comments: