Tuesday, December 20, 2011

ద - పాటలు




దిగరా దిగరా నాగన్నా ఎగిరి పడకురా - ఎస్. జానకి,పి.లీల - వసంతసేన - 1967
దినకరా శుభకరా దేవా దీనాధారా - ఘంటసాల - వినాయక చవితి - 1957
దిల్‌కో హమారే చైన్ నహీ హై దేఖే బినా రాం - మహమ్మద్ రఫీ - రామదాసు - 1964
దిల్లనా - ఎం. ఎల్. వసంతకుమారి బృందం - భలే అమ్మాయిలు - 1957
దివిజుల్ మౌనుల్ జ్ఞానులున్ ( పద్యం) - ఘంటసాల - కృష్ణప్రేమ - 1961
దివినుండి భువికి దిగివచ్చె దిగివచ్చె - ఘంటసాల, పి. సుశీల - తేనె మనసులు - 1965
దివ్య దృష్టి యొసంగితి దేరిపార జూడుడు - కె. రఘురామయ్య  - శ్రీ కృష్ణరాయబారం - 1960
దివ్య నేత్రాల దిగంతముల వీక్షించు - పి.సుశీల - కన్యకా పరమేశ్వరీ మహాత్యం - 1961 (డబ్బింగ్)
దివ్య ప్రేమకు సాటి ఔ నే స్వర్గమే ఐనా - ఘంటసాల ,పి. భానుమతి - ప్రేమ - 1952
దివ్య వరదాయినీ ఓ కన్యకాంబా - పి.సుశీల - కన్యకా పరమేశ్వరీ మహాత్యం - 1961 (డబ్బింగ్)
దివ్య స్ధలమంబగు తిరుపతి కొండను కోతి (పద్యం) - మాధవపెద్ది - చింతామణి - 1956
దీక్షా కంకణ ధారీ విజయీభవ విజయీభవ - ఘంటసాల - ధర్మాంగద - 1949
దీనను బ్రోవగ రావేల మౌనము - పి. సుశీల - సతీ సులోచన - 1961
దీనపాలనా దీక్షబూనినా రాధామాధవ - ఘంటసాల బృందం  - శ్రీ కృష్ణ కుచేల - 1961
దీనార టంకాల తీర్ధమాడించితి దక్షిణాధీశు  (పద్యం) - ఘంటసాల - భక్త పోతన - 1966
దీని భావము నీకే తెలుయునురా ఆనందకృష్ణా - ఘంటసాల - రహస్యం - 1967
దీనుల పాలీ దైవ మందురే మౌనము - ఘంటసాల - దీపావళి - 1960
దీపాలు వెలిగె పరదాలు తొలిగె ప్రియురాలు పిలిచె - పి. సుశీల - పునర్జన్మ - 1963
దీపావళి దీపావళి  - ఆర్. బాలసరస్వతీ దేవి, శాంతకుమారి బృందం - షావుకారు - 1950
దీపావళి దీపావళి ఇంటింట ఆనంద దీపావళి - ఆర్. బాలసరస్వతీ దేవి - షావుకారు - 1950
దీపావళీ దివ్య దీపావళీ ఇది మాపాలి ఆనంద - పి.సుశీల - అమ్మ (డాక్యుమెంటరీ ) - 1975
దీవానా ఆయాహై.. చేతిలో మధువుంది- ఎస్.జానకి - పట్టిందల్లా బంగారం - 1971
దుక్కి దున్నే బక్కవాడా పాటు తెలియని - పి.సుశీల - మనువు మనసు - 1973
దుడుకు తనం కూడదు దుందుడుకుతనం  - కె.జమునారాణి,పిఠాపురం - భక్త శబరి - 1960
దురహంకార మదాంధులై (పద్యం) - మాధవపెద్ది - మాయాబజార్ - 1957
దురహంకారమునా భుజబల - కె. రఘురామయ్య - విష్ణుమాయ - 1963
దురాశచే ధుర్యోధనాదులు ద్రోహమెంతో చేసిరి పాపి జూదరి - ఘంటసాల - భీష్మ - 1962
దుర్గాదేవి దుష్టసంహారిణీ భధ్రకాళి (పద్యం) - ఘంటసాల - కార్తవరాయని కధ - 1958
దుర్జయరాజమండల (పద్యం) - మలిఖార్జునరావు - బభ్రువాహన - 1964
దుర్మదాంధుడు బాంధవ (పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణపాండవీయం - 1966
దుర్వారోద్యమబాహువిక్రమరతా (పద్యం) - పి.సుశీల - నర్తనశాల - 1963
దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడా - పి. భానుమతి బృందం - అంతస్తులు - 1965
దుష్టదానవ విద్రోహ దు:ఖభారవివశమై  (పద్యం) - ఘంటసాల - శాంతి నివాసం - 1960
దుష్టుడు చూచె నిన్ను (సంవాద పద్యాలు ) - ఘంటసాల,పి. సుశీల - చరణదాసి - 1956
దూరాన నిలి మేఘాలు నాలోన కొత్త భావాలు పూచేను - పి. సుశీల - గుడిగంటలు - 1964
దెబ్బమీద దెబ్బ కడు దబ్బున ఏయి - పిఠాపురం, ఎ.పి. కోమల - నలదమయంతి - 1957
దైవం నీవేనా ధర్మం నీవేనా దైవమూ - టి. ఎన్. సౌందరరాజన్,పి.సుశీల - జయభేరి - 1959
దైవమని సేవించు కాంతుడని - భగవతి - కన్యకా పరమేశ్వరీ మహాత్యం - 1961 (డబ్బింగ్)
దైవమా దైవమా ఎంత భాగ్యము - టి. ఎం. సౌందర్ రాజన్ - కోటీశ్వరుడు - 1970 (డబ్బింగ్)
దేని మహిమచేత దివ్యలోకము (పద్యం) - కె. రఘురామయ్య - దేవాంతకుడు - 1960
దేవ దేవ నారాయణ పరంధామ - ఘంటసాల - శ్రీ కృష్ణార్జున యుద్ధం - 1963
దేవ దేవ పరంధామ నీలమేఘశ్యామా - పి.బి. శ్రీనివాస్ - సీతారామ కల్యాణం - 1961
దేవ బ్రాహ్మణమాన్యముల్ విడచి భక్తుల్ సప్త (పద్యం) - ఘంటసాల - హరిశ్చంద్ర - 1956
దేవ మహదేవ మము బ్రోవుము శివా - ఎం. ఎల్. వసంతకుమారి - భూకైలాస్ - 1958
దేవజాతికి ప్రియము సాధించగోరి దానవ (పద్యం) - మాధవపెద్ది - దీపావళి - 1960
దేవదానవుల (పద్యం) - కె. రఘురామయ్య - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958
దేవదేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో - ఘంటసాల - భూకైలాస్ - 1958
దేవదేవా జీవత్మకా దేవవంద్యా శంకచక్రగధా (మహా భారతం) - ఘంటసాల - భీష్మ - 1962
దేవదేవి గౌరి వరమీయవే శ్రీలోకమాత దయనీ- పి.సుశీల - వద్దంటే పెళ్ళి - 1957
దేవా ఉమా మహేశా మమ్ము దీనుల కావగ  (పద్యం) - ఘంటసాల - ఉమాసుందరి - 1956
దేవా ఎప్పుడు వచ్చితీవు... నీ పిచ్చి - పి. సుశీల - భువనసుందరి కధ - 1967

                                                  



0 comments: