Wednesday, December 21, 2011

ప - పాటలు




పదరా పదరా చల్ బేటా పల్లెటూరికి - ఘంటసాల,జిక్కి బృందం - ఆడపెత్తనం - 1958
పదవమ్మా మాయమ్మ - ఆర్.బాలసరస్వతిదేవి, పి. సుశీల, వైదేహి - పెద్దరికాలు - 1957
పదవి చేకొనినంత పాలనా దక్షత మరచి (పద్యం) - మాధవపెద్ది - యమలోకపు గూఢాచారి - 1970
పదవే పోదాము - పిఠాపురం బృందం - వెంకటేశ్వర మహత్యం - 1960
పదవే పోదాము పల్లెటూరికి - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - భలే అబ్బాయిలు - 1969
పదహారు కళలతొ పెరగాలి నువ్వు పదిమందిలో - పి.సుశీల - మరపురాని తల్లి - 1972
పదహారేళ్ళ వయసే వయసు - పి. సుశీల బృందం - సత్తెకాలపు సత్తెయ్య - 1969
పదిమందిలో పాటపాడినా అది అంకితమెవరో ఒకరికే - ఘంటసాల - ఆనందనిలయం - 1971
పదునాలుగు లోకముల ఎదురేలేదే.. - ఘంటసాల బృందం - గాంధారి గర్వభంగం - 1959 (డబ్బింగ్)
పదునెనిమిది విద్యల నిను  (పద్యం) - ఘంటసాల - తారాశశాంకము - 1969
పదే పదే కన్నులివే బెదరునెందుకు ఏదో ఏదో - ఘంటసాల, పి.సుశీల - అనురాగం - 1963
పద్మనయనంబులవాడు.. మోహన - పి. సుశీల, ఎస్. జానకి బృందం - కృష్ణలీలలు - 1959
పనివడి నీవు కోరినటు భట్టులో (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణ విజయం - 1971
పనులన్నియు వీడుచు - ఘంటసాల - శ్రీ కృష్ణ లీల - 1971 (డబ్బింగ్)
పన్నగశయన పంకజనయన నల్లని - బి.వసంత, ఎ.పి. కోమల - రంగుల రాట్నం - 1967
పయనమయె ప్రియతమా నను మరచిపోకుమా - ఘంటసాల - లైలా మజ్ను - 1949
పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను - ఘంటసాల - కులదైవం - 1960
పయనించే మనవలపుల బంగరు నావ  (సంతోషం) - ఘంటసాల,పి. సుశీల - బావమరదళ్ళు - 1961
పయనించే మనవలపుల బంగరు నావ (విషాదం) - ఘంటసాల,పి. సుశీల - బావమరదళ్ళు - 1961
పర ధనముల పర వనితల పర విద్యల ( పద్యం) - పద్మనాభం - కాళహస్తి మహత్యం - 1954
పరమ దయాకరా పతిత పావనా (పద్యం) - పి. సుశీల - చరణదాసి - 1956
పరమ పవిత్రుడైన ఒక భక్తుని ( పద్యం ) - కె. రఘురామయ్య - శ్రీ కృష్ణ కుచేల - 1961
పరమగురుడు చెప్పిన - రాఘవులు, అప్పారావు, పిఠాపురం - పరమానందయ్య శిష్యుల కథ - 1966
పరమతారక మంత్రప్రభావమెల్ల (పద్యం) - కె. రఘురామయ్య - వాల్మీకి - 1963
పరమదయా స్రవంతి నిజ భక్తుల బ్రోచేడి (పద్యం) - మాధవపెద్ది - రహస్యం - 1967
పరమపూజ్యుండైన భర్తను వేదించి (పద్యం) - ఎస్.జానకి - పాదుకా పట్టాభిషేకం - 1966
పరమయోగులు చూడని పరమపురుష వేల్పులకు (పద్యం) - రామకృష్ణ - భక్త తుకారాం - 1973
పరమశివాచార పరులలో ( పద్యం ) - ఘంటసాల - సీతారామ కల్యాణం - 1961
పరవశమైన ఆనందం - ఘంటసాల - మా అన్నయ్య - 1966 (డబ్బింగ్)
పరవీర రాజన్య భయదప్రతాపుడు  (పద్యం) - మాధవపెద్ది - బొబ్బిలి యుద్ధం - 1964
పరాభవమ్మును సహింతునా నే పరాక్రమించక - మాధవపెద్ది - చెంచులక్ష్మి - 1958
పరిణయ శుభ భాగ్యమే ఇక పడతిరో - పి.లీల - రాణి సంయుక్త - 1963 (డబ్బింగ్)
పరిత్రాణాయ సాధూనాం  ( సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల - పట్టుకుంటే లక్ష - 1971
పరిత్రాణాయ సాధూనాం (భగవద్గీత శ్లోకం) - ఘంటసాల - దేవాంతకుడు - 1960
పరిత్రాణాయ సాధూనాం (భగవద్గీతలోని శ్లోకం) - ఘంటసాల - వీరాభిమన్యు - 1965
పరిత్రాణాయ సాధూనాం (శ్లోకం) - ఘంటసాల - శ్రీ కృష్ణావతారం - 1967
పరిత్రాణాయ సాధూనాం (శ్లోకం) - ఘంటసాల - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964
పరిత్రాణాయ సాధూనాం (శ్లోకం) - ఘంటసాల మాటలతో కలిపి - ఆలీబాబా 40 దొంగలు - 1970
పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ (శ్లోకం) - ఘంటసాల - టైగర్ రాముడు - 1962
పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ - ఘంటసాల - శ్రీ కృష్ణ లీలలు - 1956
పరుగులు తీసే నీ వయసునకు పగ్గం - ఘంటసాల, పి. సుశీల - ఆత్మబలం - 1964
పరుగులు తీసేవు పయన మెచటికో మౌని వైరులు - ఘంటసాల - ఋష్యశృంగ - 1961
పరుగులుతీయాలి ఒ గిత్తలు - ఘంటసాల,పి.భానుమతి - మల్లీశ్వరి - 1951
పరువం పలుకరించు నీకు - ఘంటసాల - ఖడ్గ వీరుడు - 1962 (డబ్బింగ్)
పరువపు సొగసరి పిలిచే పిలుపే - పి.సుశీల - పంతాలు పట్టింపులు - 1968
పరువము పొంగే వేళలొ పరదాల - ఘంటసాల,పి. సుశీల - ఆత్మగౌరవం - 1966
పరువమె ఒక పాట మురిపించే ఆట అందరాని - పి.సుశీల - కధానాయకడు కధ - 1965 (డబ్బింగ్)
పలకరించితేనే ఉలికిఉలికి పడతావు నిన్ను ప్రేమిస్తే - ఘంటసాల,పి. సుశీల - జమీందార్ - 1965
పలకవే నా రామచిలకా పలకవే నాలోన పన్నీరు తొణకగా  - పి. సుశీల - అగ్గిబరాటా - 1966
పలనాడీతని తాతదా ప్రజలనీ (పద్యం) - పి. భానుమతి - పల్నాటి యుద్ధం - 1966
పలికెడెది భాగవతమట పలికించు (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - భక్త పోతన - 1966
పలికే చక్కెర చిలకలు కులుకే  - పి. సుశీల - మా యింటి మహలక్ష్మి - 1959
పలికే రాగం పిలిచే భావం నేనేలే నింగిలోన  - ఎల్.ఆర్. ఈశ్వరి - భీమాంజనేయ యుద్ధం - 1966
పలికేది నేనైనా పలికించేది నీవేలే - ఘంటసాల, జానకి - పవిత్ర హృదయాలు - 1971
పలుకరాదటే చిలుకా సముఖములో రాయభారమెందులకే - ఘంటసాల - షావుకారు - 1950
పలుకవే తీయగా పాడవే హాయిగా - పి. సుశీల బృందం - సతీ సులోచన - 1961
పలుకే పిల్లా నాతో ఆ ఆ జాడా  - కె. శివరావు, జిక్కి - స్వప్నసుందరి - 1950
పలుమాట లేల సెలవిదియే - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల - రక్త తిలకం - 1964 (డబ్బింగ్)
పలువా ప్రేలకుమింక పండినది (పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణ విజయం - 1971
పల్లకిలోన రాజకుమారి వెడలగనే - పి.సుశీల బృందం - విజయకోట వీరుడు - 1958 (డబ్బింగ్)
పల్లవించిన భావాలు పరిమళించెను ఈనాడు - పి. సుశీల - హంతకులొస్తున్నారు జాగ్రత్త - 1966

                                                


0 comments: