Friday, December 2, 2011

ఈ - పాటలు




ఈ పాదదాసి మననేరదు మీ పదముల  - పి. భానుమతి - నలదమయంతి - 1957
ఈ పాపం ఫలితం ఎవ్వరిది - పి. సుశీల,ఘంటసాల,జె.వి.రాఘవులు - ప్రాణమిత్రులు - 1967
ఈ పుట్టిన రోజు నీ నోములు పండిన రోజు  - పి. సుశీల బృందం - కంచుకోట - 1967
ఈ పూలమాలే నీ పాదసేవకు  -ఎస్.జానకి, ఘంటసాల - పూలమాల - 1973
ఈ ప్రేమ పాఠం నీ ప్రేమ - ఘంటసాల, ఎల్.ఆర్. ఈశ్వరి - కలిసొచ్చిన అదృష్టం - 1968
ఈ బ్యూటీలో- మాధవపెద్ది, ఎం.ఎస్. రాజేశ్వరి బృందం - మావూరి అమ్మాయి - 1960
ఈ బ్రతుకే ఒక ఆట తీయని - బి. వసంత, ఎస్.పి. బాలు - మాయని మమత - 1970
ఈ భూమిపైని రాలే - ఘంటసాల - శభాష్ రాజా - 1961
ఈ మట్టిలోనే పుట్టాము ఈ మట్టిలోనే - ఘంటసాల బృందం - రైతు కుటుంబం - 1972
ఈ మధువే వెతలు తీర్చు వరం ఇంపుగా  - పి. సుశీల - వీరఖడ్గం - 1958 (డబ్బింగ్)
ఈ మరపేల ఈ వెరపేల ఈమనసైన బాల నీదరి చేర - పి.లీల - భక్త రఘునాధ్ - 1960
ఈ మాయ ఏల ఈ పంతమేల - పద్మ,వైదేహి,ఎస్. జానకి - శ్రీ కృష్ణ గారడి - 1958
ఈ ముసి ముసి నవ్వుల విరిసిన - ఘంటసాల, పి. సుశీల - ఇద్దరు మిత్రులు - 1961
ఈ ముసుగు తీయకు నా మోము - పి.సుశీల - మనసు మాంగల్యం - 1971
ఈ మూగ చూపేలా బావా మాటడగా నేరవా - రేణుక, ఘంటసాల - గాలిమేడలు - 1962
ఈ మేను మూడునాళ్ళ ముచ్చటేరా ఇచ్చి వెన్నంటి - ఎ.పి. కోమల - భూకైలాస్ - 1958
ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా - ఘంటసాల, పి. సుశీల - డాక్టర్ చక్రవర్తి - 1964
ఈ మౌనమేలనోయీ మౌనమేలనోయి గతంబె - ఎ.పి.కోమల - పిచ్చి పుల్లయ్య - 1953
ఈ రేయి కరిగిపోనున్నది అందుకె తొందరగా - కె. జమునారాణి - అనుబంధాలు - 1963
ఈ రేయి కవ్వించింది నామేను - పి. సుశీల,ఘంటసాల - మంచివాడు - 1974
ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది - ఎస్.పి. బాలు, పి. సుశీల - చిట్టి చెల్లెలు - 1970
ఈ రేయి నీవూ నేనూ ఎలాగైన  - పి. సుశీల,ఘంటసాల - పిడుగు రాముడు - 1966
ఈ రేయి హాయి ఈ పూల తావి నీలాల నీడల - పి.బి.శ్రీనివాస్ - కన్నకొడుకు - 1961
ఈ రోజు మళ్ళారాదు ఈ హాయి సాటిలేదు జల్సాలు - ఎల్. ఆర్.ఈశ్వరి - శ్రీమతి -1966
ఈ రోజు మా యువరాజు పుట్టిన రోజు రేరాజు  - జిక్కి బృందం - బాగ్దాద్ గజదొంగ - 1968
ఈ రోజుల్లో పడుచువారు  - పి. సుశీల,ఘంటసాల బృందం - ఆత్మీయులు - 1969
ఈ లోకమంతా నీలీల దేవా నీ న్యాయమింతేనా - పి. భానుమతి - ప్రేమ - 1952
ఈ లోకము శాంతి లేని లోకము అంతులేని - ఘంటసాల - ధర్మపత్ని - 1969
ఈ లోకాన వెలియై విలపించుటేనా - జిక్కి - సంతానం - 1955
ఈ లోలాక్షలు నీ ప్రియోత్తమను నన్ను (పద్యం) - పి. సుశీల - శ్రీ కృష్ణ తులాభారం - 1966
ఈ వంతతోనె అంతమయేనా రవంతేని శాంతీ - పి.భానుమతి - నలదమయంతి - 1957
ఈ వనిలో కోయిలనై కోయిల పాడే - టి.జి. కమలాదేవి - గుణసుందరి కథ - 1949
ఈ వనిలో దయమాలినను ఎడబాయెనిల - పి. భానుమతి - నలదమయంతి - 1957
ఈ వయారమీ విలాసమోహో రాజరాజ  - ఎ.పి. కోమల - చండీరాణి - 1953
ఈ విపరీత వియోగముతో - పి.లీల - మహాకవి కాళిదాసు - 1960
ఈ విరితోటల లోగిటిలో - ఘంటసాల,పి. సుశీల,జె.వి.రాఘవులు,లత - గోవుల గోపన్న - 1968
ఈ విలాసం ఈ వికాసం వేచెను - ఘంటసాల, పి.సుశీల - రాజ ద్రోహి - 1965 (డబ్బింగ్)
ఈ వీణకు శృతి లేదు ఎందరికో హృదయం లేదు - పి. సుశీల - దేశోద్ధారకులు - 1973
ఈ వెండ్రుకలుపట్టి ఈడ్చిన ఆచేయి (పద్యం) - పి. సుశీల - వీరాభిమన్యు - 1965
ఈ వెన్నెల ఈ పున్నమి వెన్నెల ఈనాడు - పి. సుశీల,ఘంటసాల - శభాష్ సూరి - 1964
ఈ వెన్నెల జజజ ఈ పున్నమి - పి. సుశీల, ఘంటసాల బృందం - శభాష్ సూరి - 1964

                                                    



0 comments: