Friday, December 2, 2011

ఎ - పాటలు




ఎందుకూ కవ్వించేదెందుకు - ఘంటసాల, ఎస్. జానకి - ఆలుమగలు - 1959
ఎందుకె నామీద - మాధవపెద్ది,స్వర్ణలత,ఎల్. ఆర్. ఈశ్వరి - శ్రీ కృష్ణ తులాభారం - 1966
ఎందుకే ఎందుకే పొంగి పొంగి లేత వయసు - పి.సుశీల,సరస్వతి - కలవారి కోడలు - 1964
ఎందుకే నామీద కోపం ఏమిటే నీ - పిఠాపురం, ఎ.పి. కోమల - లవకుశ - 1963
ఎందుకే నీకింత తొందరా  - పి. భానుమతి - మల్లీశ్వరి - 1951
ఎందుకే పిరికితనం చాలులే - ఎల్. ఆర్. ఈశ్వరి - మంచిరోజులు వచ్చాయి - 1972
ఎందుకో ఈ నును సిగ్గు సింగారమెందుకో - ఎ.ఎం. రాజా - సౌభాగ్యవతి - 1959 (డబ్బింగ్)
ఎందుకో ఈ పయనము నీకు నీవే దూరమై - ఘంటసాల - దొంగల్లో దొర - 1957
ఎందుకో ఎందుకో లేత మనసు - పి.సుశీల, ఎస్. జానకి - భూలోకంలో యమలోకం - 1966
ఎందుకో తెలియని ఎన్నడు అనుకోని ఈ సంబరాలేమిటి - పి. భానుమతి - చండీరాణి - 1953
ఎందుకో సిగ్గెందుకో ఇంతలోనే  - ఘంటసాల,పి. సుశీల - సిరిసంపదలు - 1962
ఎందుకోననుకొంటి ఎగతాళికి - కె.జమునరాణి, పిఠాపురం బృందం - కీలుబొమ్మలు - 1965
ఎందుకోయి రేరాజ మామీద దాడి వెన్నెల్లో వేడి - ఘంటసాల, జిక్కి - ఉమాసుందరి - 1956
ఎందున్నావొ ఓ చెలీ అందుకో నా కౌగిలి ఎందున్నావో ఓ - ఘంటసాల, పి. సుశీల - అగ్గిదొర - 1967
ఎందున్నావో మాధవా నందకుమారా  - జిక్కి, ఎ.పి.కోమల బృందం - భలే రాముడు - 1956
ఎందులకీ కన్నీరు ఎందుకిలా ఉన్నారు - పి. సుశీల కోరస్ - తోడూ నీడ - 1965
ఎందులకీ వేదన నీ కెందులకీ - ఎస్. వరలక్ష్మి - వాలి సుగ్రీవ - 1950
ఎందులకే ఎందులకే విభీత (పద్యం) - మాధవపెద్ది - సంపూర్ణ రామాయణం - 1972
ఎక్కండమ్మా - పిఠాపురం,పి.పి. సుశీల,టి.జి. లింగప్ప - సెబాష్ పిల్లా - 1959 (డబ్బింగ్)
ఎక్కడ ఉంటావో నవ్వెక్కడ - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - ప్రైవేటు మాష్టారు - 1967
ఎక్కడ జన్మభూమి తరళేక్షణ (పద్యం) - ఘంటసాల - మోహినీ రుక్మాంగద - 1962
ఎక్కడ దాచవోయి సిపాయి ఎక్కడ - పి. సుశీల, పి.బి. శ్రీనివాస్ - రాణి రత్నప్రభ - 1960
ఎక్కడమ్మా చంద్రుడు చక్కనైన చంద్రుడు ఎక్కడమ్మా - జిక్కి - అర్ధాంగి - 1955
ఎక్కడయ్యా కృష్ణయ్యా ఓ కృష్ణయ్యా - పి.సుశీల,బి.వసంత - మరపురాని తల్లి - 1972
ఎక్కడలేని చక్కని పిల్ల ఇక్కడనే ఉంది - కె.   జమునారాణి - వీలునామా - 1965
ఎక్కడా లేనిది కాదు.. ఎదురగ ఏదో ఉంది - మాధవపెద్ది,పిఠాపురం - వీలునామా - 1965
ఎక్కడి దిరుపులపై పోవంగ (పద్యం) - ఎం. ఎస్. రామారావు - సారంగధర - 1957
ఎక్కడికని పోతున్నావు ఏఊరని - ఘంటసాల - రైతు కుటుంబం - 1972
ఎక్కడికమ్మా ఈ పయనం ఏమిటి - ఘంటసాల - మంచిరోజులు వచ్చాయి - 1972
ఎక్కడికి పోతావు చిన్నవాడా - పి. సుశీల, ఘంటసాల - ఆత్మబలం - 1964
ఎక్కడికెల్లావే పిల్లా ఎక్కడికెల్లావే - పిఠాపురం,పి.సుశీల - ప్రైవేటు మాష్టారు - 1967 ఎ
క్కడిదీ అందం ఎవ్వరిదీ ఆనందం వెలిగే అందం చెలరేగే - జిక్కి - రేచుక్క - 1955
ఎక్కడిదొంగలు అక్కడనే గప్‌చుప్ ఎవరే పిలిచారు - ఘంటసాల - ఇల్లరికం - 1959
ఎక్కడినుండి రాక ఇటకు (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణావతారం - 1967
ఎక్కడినుండి రాక యిట కెల్లరున్ (పద్యం) - కె. రఘురామయ్య - శ్రీ కృష్ణరాయబారం - 1960
ఎక్కడివాడో అట్టే కనుపించి (పద్యం) - ఎస్. జానకి - గోపాలుడు భూపాలుడు - 1967
ఎక్కడివాడో గాని చక్కనివాడె ఎక్కడివాడేమి మక్కువ - పి. సుశీల - ఖైదీ బాబాయ్ - 1974
ఎక్కడివాడో యక్షతనయేందు ( పద్యం) - ఎ.పి. కోమల - పాండురంగ మహత్యం - 1957
ఎక్కడున్నది ధర్మమెక్కడున్నది మాటల్లో - జిక్కి, ఎ.పి.కోమల - చరణదాసి - 1956
ఎక్కడున్నాడొ వడెక్కడున్నాడో చక్కని - ఎల్. ఆర్. ఈశ్వరి - జగత్ జెంత్రీలు - 1971
ఎక్కడున్నావే పిల్లా ఎక్కడున్నావే - ఘంటసాల,పి. సుశీల - కృష్ణప్రేమ - 1961
ఎక్కడైనా బావయ్యా మంచిదోయి రావయ్య  - జిక్కి,ఘంటసాల - రేపు నీదే - 1957
ఎక్కడో లేడులే దేవుడు నువ్వెక్క - ఘంటసాల - మరపురాని మనిషి - 1973
ఎక్కడోయి ముద్దుల బావా - ఎ.పి. కోమల, పిఠాపురం - పాండురంగ మహత్యం - 1957
ఎక్కు రాజా - వసంత,విజయలక్ష్మి కన్నారావు,మాధవపెద్ది, పిఠాపురం - వంశోద్ధారకుడు - 1972
ఎక్కుమామ బండెక్కుమామా - కె.జమునారాణి,పిఠాపురం - అన్నదమ్ములు - 1969
ఎగిరి ఎగిరి పడబోకే సిరిసిరి మువ్వ ఎదురు  - ఎస్.పి. బాలు - ఊరికి ఉపకారి - 1972
ఎగిరే గువ్వ ఏమంది విసిరే గాలి - పి. సుశీల - మంచిరోజులు వచ్చాయి - 1972
ఎగిసిరారాదా సొగసు నీదేరా తొలి జవ్వని జువ్వని - పి. సుశీల - అగ్గిదొర - 1967
ఎగు భుజంబులవాడు మృగరాజు మధ్యంబు (పద్యం) - పి.సుశీల - బభ్రువాహన - 1964
ఎగురుతున్నది యవ్వనము - పి. సుశీల,ఘంటసాల - దొరికితే దొంగలు - 1965
ఎచటనోగల స్వర్గంబు నిచట దింపి నన్ను ( పద్యం) - ఘంటసాల - కంచుకోట - 1967
ఎచటినుండి వచ్చావో ఎచటి కేగినావో - శ్రీరంగం గోపాలరత్నం - బికారి రాముడు - 1961
ఎచటినుండి వీచెనో ఈ చల్లని గాలి తీవెల - పి. లీల, ఘంటసాల - అప్పుచేసి పప్పుకూడు - 1959
ఎచ్చటనుం డొచ్చినారూ బల్ చక్కటి - రామకృష్ణ ,శకుంతల - పెళ్ళి చేసి చూడు -1952
ఎటు కదలితివో నను మరచితివో కనరావైతివేలా - ఎస్. వరలక్ష్మి - కృష్ణప్రేమ - 1961
ఎటుచూచినా బుటికాలే ఎవరాడినా నాటకాలే - పి.లీల - రేచుక్క - 1955
ఎటుచూసినా అందమే ఎటు చూసినా - పి. సుశీల బృందం - పల్లెటూరి బావ - 1973
ఎటులా బ్రతికేనో నేను జాలేలేని - ఘంటసాల - సంతోషం - 1955
ఎటులా బ్రోతువో తెలియ ఏకాంత - చిత్తూరు వి. నాగయ్య - త్యాగయ్య - 1946
ఎటులుంటివో బాబు .. నీ నోరారగ నను అమ్మాయన - పి.సుశీల - బాలనాగమ్మ - 1959
ఎట్టి తపంబు చేయబడే (పద్యం) - పి. సూరిబాబు - వెంకటేశ్వర మహత్యం - 1960
ఎట్టి తపంబు చేయ్యబడె ఎట్టి చరిత్రము (పద్యం) - పి. సూరిబాబు - కృష్ణలీలలు - 1959
ఎట్టి మహాపరాధముల నేనొనరించితి (పద్యం) - ఎస్. జానకి - భార్య - 1968
ఎడబాటయినా ఎద మారదే తడబాట - ఘంటసాల - కొండవీటి సింహం (డబ్బింగ్) - 1969

                                                     



0 comments: