Tuesday, December 6, 2011

క - పాటలు




కనులను కలిపి కలతను నిలిపి  - పి. సుశీల - పెళ్ళి మీద పెళ్ళి - 1959
కనులను కలిపి కలతను నిలిపి - పి. సుశీల, పి.బి.శ్రీనివాస్ - పెళ్ళి మీద పెళ్ళి - 1959
కనులలో కులుకులే కలిసి హాయీగ పిలిచెనే - పి. సుశీల - రాణి రత్నప్రభ - 1960
కనులీవేళ చిలిపిగ నవ్వెను - ఘంటసాల,పి. సుశీల - మంగమ్మ శపధం - 1965
కనులు కనులు కలిసెను కన్నె వయసు పిలిచెను - ఘంటసాల - మురళీకృష్ణ - 1964
కనులు కనులుతొ కలబడితే - పి. సుశీల,ఘంటసాల - సుమంగళి - 1965
కనులు కలిసెనా మనసు తెలిసెనా సొగసు - ఎల్. ఆర్. ఈశ్వరి - కన్నుల పండుగ - 1969
కనులు కాయలు కాచినా చెలుని చూడగ నోచునా - పి.లీల - పరోపకారం - 1953
కనులు కాయలు కాయ కాచేవు వనిలోన (పద్యం ) - ఘంటసాల - నలదమయంతి - 1957
కనులు పిలిచెను రా రా రా మనసు పలికేను -ఘంటసాల, పి. సుశీల - ఆటబొమ్మలు - 1966
కనులు మాటలాడునని - పి. సుశీల,ఘంటసాల - మాయని మమత - 1970
కనులు సైగ చేసెను మనసు ఈల - బసవేశ్వర్, ఎస్. జానకి - యమలోకపు గూఢాచారి - 1970
కనులుండి చూడలేను గళముండి పాడలేను - పి. సుశీల - పరువు ప్రతిష్ఠ - 1963
కనులే కలుపుదాం వలపే తెలుపుదాం కలిసి - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - బాంధవ్యాలు - 1968
కనువిందు కలిగించు పరువం అది  - ఘంటసాల,పి.సుశీల - విప్లవ స్త్రీ - 1961 (డబ్బింగ్)
కన్నకూతురటంచు నెన్నక భారతీతరుణి (పద్యం) - పి.సుశీల - తారాశశాంకము - 1969
కన్నతండ్రి హృదిలో నేడు  - పి.లీల - మమకారం - 1963 (డబ్బింగ్)
కన్నబిడ్డయే కలుషాత్ముడని గ్రహించి (పద్యం) - ఘంటసాల - జేబుదొంగ - 1961 (డబ్బింగ్)
కన్నయ్నా నల్లని కన్నయ్యా నిన్ను కనలేని - పి.సుశీల - నాదీ ఆడజన్మే - 1965
కన్నయ్యలాంటి అన్నయ్య లేని కన్నులెందుకు -  పి. సుశీల,ఘంటసాల - బంగారు బాబు - 1973
కన్నయ్యా మముగన్న- ఘంటసాల,ఎ.పి.కోమల,లీల బృందం - శ్రీ కృష్ణ కుచేల - 1961
కన్నలే నీ కోసం కాచుకున్నవి వెన్నెలలే - ఘంటసాల, పి.భానుమతి - గృహలక్ష్మి - 1967
కన్నవారి కన్నీరును తుడిచే తనయుని - ఘంటసాల - రాజకోట రహస్యం - 1971
కన్నవారింట ఎన్నిభోగమ్ములున్న (పద్యం) - ఎ.పి. కోమల - బాలసన్యాసమ్మ కధ - 1956
కన్నార యిదివరకూ కానని బాటలలో  - ఎస్. జానకి - విప్లవ స్త్రీ - 1961 (డబ్బింగ్)
కన్నియనుడికించ తగునా - పి. సుశీల - మాతృదేవత - 1969
కన్నీటి కడలిలోన చుక్కాని లేని నావ దిక్కైనలేని నావ - పి. సుశీల - భాగ్యరేఖ - 1957
కన్నీటిలోన రగిలింది జ్వాల నీలోన లోలోన - ఘంటసాల - పెద్దలు మారాలి - 1974
కన్నీరు నిట్టూర్పు కలతలే వీక్షింప (పద్యం) - ఘంటసాల - సతీ సుకన్య - 1959
కన్నీరు మున్నీరుగా పౌరులా - ఘంటసాల - దశావతారములు - 1962 (డబ్బింగ్)
కన్నీరే మున్నీరై తనవారే పగవారై - పి.బి. శ్రీనివాస్ - ఖడ్గ వీరుడు - 1962 (డబ్బింగ్)
కన్ను కన్ను ఒకటాయే నీతో - కె.రాణి,అప్పారావు - పాపల భైరవుడు (డబ్భింగ్) -1961
కన్ను కన్ను సోకే ఖరారునులే ఈ   చిన్నదాని - మాధవపెద్ది, ఎస్.జానకి - దేశద్రోహులు - 1964
కన్ను మరగైన వెన్న (పద్యం) - పిఠాపురం - శ్రీ కృష్ణపాండవీయం - 1966
కన్ను మూసింది లేదు నిన్ను - పి. సుశీల - మనుషులు మమతలు - 1965
కన్నుకన్ను కలసి సయ్యాటలాడునే - పి.లీల, జిక్కి - విజయకోట వీరుడు - 1958 (డబ్బింగ్)
కన్నుకన్నుచేర పున్నమి వెన్నెలేరా చిన్నబోవనేర లేర దొరా - ఎస్. జానకి - అగ్గిపిడుగు - 1964
కన్నుల కండకావరము (పద్యం) - మాధవపెద్ది - వెంకటేశ్వర మహత్యం - 1960
కన్నుల కలవరం కంటినే - పిఠాపురం,జిక్కి - మమకారం - 1963 (డబ్బింగ్)
కన్నుల దాగిన అందాలు పెదవుల - పి.బి. శ్రీనివాస్,పి. సుశీల - రంగుల రాట్నం - 1967
కన్నుల నీ బొమ్మ చూడు అది - ఘంటసాల, రాధా జయలక్ష్మి - విమల - 1960
కన్నుల బెళుకే కలువలురా - ఘంటసాల, రాధా జయలక్ష్మి - విమల - 1960
కన్నుల విందు కమ్మనిశోభ చూడగ  - ఎస్. జానకి బృందం - విశాల హృదయాలు - 1965
కన్నుల వెలుగా - ఎస్.జానకి,సరోజిని బృందం - ధాన్యమే ధనలక్ష్మి - 1967 (డబ్బింగ్)
కన్నులందు వెన్నెలలూగు కదలినంత - ఘంటసాల - వీర పుత్రుడు - 1962 (డబ్బింగ్)
కన్నులతో పలికేటి  - ఘంటసాల - మాంగల్యమే మగువ ధనం - 1965 (డబ్బింగ్)
కన్నులలో నీ రూపం హృదయంలో - ఘంటసాల - పట్టుకుంటే లక్ష - 1971
కన్నులలో మెరిసే ఓ నల్లనయ్యా - పి.లీల - వినాయక చవితి - 1957
కన్నులవిందౌ అందాలు - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - పెంపుడు కూతురు - 1963
కన్నులారగ తుదిసారి కరువుదీర వీరశృంగార (పద్యం) - పి. సుశీల - లవకుశ - 1963
కన్నులు కల్వరేకులు మొగంబు ప్రపూర్ణశశాంక (పద్యం) - పి. సుశీల - కృష్ణలీలలు - 1959
కన్నులు నిండె కన్నెల విన్నా మన్నననీ - పి. భానుమతి - తెనాలి రామకృష్ణ - 1956
కన్నులు నీవే కావాలి కలనై నేనే - పి. సుశీల,ఘంటసాల - సుమంగళి - 1965
కన్నులు రెండు  - ఎస్.జానకి, యస్.వి. కృష్ణన్ బృందం - అనగనగా ఒక రాజు (డబ్బింగ్) - 1959
కన్నులె వింతగ - ఎ.ఎం. రాజా, పి.సుశీల - మావూరి అమ్మాయి - 1960 (డబ్బింగ్)
కన్నుల్ మోడ్చిరి మందభాగ్యు (పద్యం) - వైదేహి - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ గుండెల్లో - ఘంటసాల,పి. సుశీల - దేవత - 1965
కన్నూ మిన్నూ కానని కాలమిదోయి జగతిని - పి.సుశీల - కూతురు కాపురం - 1959
కన్నె ఎంతో సుందరి సన్నజాజి పందిరి చిన్నె చూసి వన్నె - జిక్కి - భాగ్యరేఖ - 1957
కన్నె డెందం మోహలందేకరు - పి. సుశీల - సర్వర్ సుందరం - 1966 (డబ్బింగ్)

                                     




0 comments: