Tuesday, December 6, 2011

ఓ - పాటలు



మూడవ పేజి

ఓ రాయుడో జానపదాలు వేసు - మాధవపెద్ది, ఎస్. జానకి బృందం - గాలిమేడలు - 1962
ఓ లలనా ఎన్ని వేసములున్నా - ఘంటసాల,వైదేహి - విప్లవ స్త్రీ - 1961 (డబ్బింగ్)
ఓ లాలీ ఓ లాలీ ఓయ్ రాజా కాకినాడ - పి. సుశీల - మనువు మనసు - 1973
ఓ లోకనేతా కరుణా ప్రపూతా మాతా నా - పి.సుశీల - కన్యకా పరమేశ్వరీ మహాత్యం - 1961 (డబ్బింగ్)
ఓ వన్నెకాడా నిన్ను చూసి నామేను - ఎస్. జానకి బృందం - పాండవ వనవాసం - 1965
ఓ వన్నెచిన్నెల కన్నెవాడా కొండ- ఎస్. పి. బాలు,పి. సుశీల - భూమికోసం - 1974
ఓ వన్నెలా వయారి చూసేవు ఎవరి దారి - కె. జమునారాణి - శభాష్ రాజా - 1961
ఓ వయారి భామా ఒకమాట - పి.బి. శ్రీనివాస్, ఎస్.జానకి - మంచిరోజులు వస్తాయి - 1963
ఓ వలరాజా రావేరా వలపుల - ఎస్. జానకి - దేవుని గెలిచిన మానవుడు - 1967
ఓ వాలుచూపుల మువ్వ ఎంకటసామి నిన్ను నేను - ఎల్. ఆర్. ఈశ్వరి - ఆజన్మ బ్రహ్మచారి - 1973
ఓ విప్లవజ్యోతి జోహారు - ఎస్.పి. బాలు బృందం - అల్లూరి సీతారామరాజు - 1974
ఓ వీణ చెలీ నా ప్రియసఖీ ఈ ఒంటరితనము ఏలనో - ఎస్. జానకి - చంద్రహాస - 1965
ఓ వెన్నెలా ఓ వెన్నెలా వేగ - ఘంటసాల,పి.లీల - రాణి సంయుక్త - 1963 (డబ్బింగ్)
ఓ శకుంతల అళినీలకుంతలా - ఎస్.పి. బాలు, వసంత బృందం - నిండు దంపతులు - 1971
ఓ శైలసుతామాతా పతిపదసేవ నిరతము నీవా కులసతి - పి. సుశీల బృందం - భట్టి విక్రమార్క - 1960
ఓ శేషశయనా నారాయణా ఓ కమలనయనా దీనావనా - పి.లీల - చంద్రహాస - 1965
ఓ సఖా ఓహో సఖా నీవేడనో ఓ సఖి - ఘంటసాల,జిక్కి - సతీ అనసూయ - 1957
ఓ సఖా చూడరా మోజులె తీర్చరా ఇదే ఆశతో - ఎస్. జానకి - కలియుగ భీముడు - 1964 (డబ్బింగ్)
ఓ సఖీ ఓహొ చెలీ ఓహో మదీయ మోహిని ఓ సఖీ - ఘంటసాల - జగదేకవీరుని కథ - 1961
ఓ సర్వలోకేశ ఓ దేవదేవ దీవింపవే మమ్ము - పి.లీల బృందం - పెద్ద మనుషులు - 1954
ఓ సాధులారా ఓ భక్తులారా - నాగయ్య, టి.జి. కమల బృందం - రామదాసు - 1964
ఓ సాయిబాబా ప్రభో నా జీవిత మింతేనా ఓ బాబా - పి.లీల - బలే బావ - 1957
ఓ సిగ్గులొలికే సింగారిపిల్లా - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి - ఉమా చండీ గౌరీ శంకరుల కధ - 1968
ఓ సుకుమారా నినుగని మురిసితిరా - పి.లీల,ఘంటసాల - సీతారామ కల్యాణం - 1961
ఓ సుఖముల వెదెకెడు మానవుడా - ఘంటసాల - సెబాష్ పిల్లా - 1959 (డబ్బింగ్)
ఓ సుమబాణ - పి. సుశీల, ఎస్.జానకి బృందం - శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కధ - 1966
ఓ హృదయేశా కానగ రారా నిను విడ - పి. సుశీల - సతీ సులోచన - 1961
ఓ..హృదయం లేని ప్రియురాలా వలపులు రగిలించావు - ఘంటసాల - కన్నెమనసులు - 1966
ఓం అశ్వధ్దాయ విహ్మయే (శ్లోకం) - ఎస్.పి. బాలు - ఒకే కుటుంబం - 1970
ఓం గణనాంత్వా (ఆంజనేయునికి  వేదోపదేశం) - వేద పండితులు - వీరాంజనేయ - 1968
ఓం ధూం ధాం కర్‌లె గటమహాటమే - నల్ల రామూర్తి, పిఠాపురం - పల్లెటూరి పిల్ల - 1950
ఓం నమశ్శివాయ నమశ్శివాయ నమో - బృందగీతం - పరమానందయ్య శిష్యుల కథ - 1966
ఓం నమో ఓం నమో శివ శివ - బృందం -   సుగుణసుందరి కధ - 1970
ఓం నమో నారాయణా - ఎ.పి. కోమల - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964
ఓం నమో నారాయాణాయ - ఏది ఏది గంగ కడిగిన - పి. సుశీల - కాలం మారింది - 1972
ఓం నమో విఘ్నేశ్వరాయ ఓం నమో  (శ్లోకం) - ఘంటసాల - రామదాసు - 1964
ఓం నమో వేదాంత వేద్యాయ (సుప్రభాతం) - బృందం - సప్తస్వరాలు - 1969
ఓం నమోనారాయాణాయ - కె. రఘురామయ్య,ఘంటసాల - వాల్మీకి - 1963
ఓం నాదబిందు కళాధరి ఓం ఆదిశక్తి - ఘంటసాల - సతీ సావిత్రి - 1978
ఓం నిధనపతయె నమహ - ఘంటసాల బృందం - పరమానందయ్య శిష్యుల కథ - 1966
ఓం పరమేశ్వరి.. జగదీశ్వరి.. రాజేశ్వరి.. - ఘంటసాల,పి. సుశీల - ధర్మదాత - 1970
ఓం మదనాయ (శ్లోకం) - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - శ్రీరామ కధ - 1969
ఓం యోలొకాన్ సృజతి  (శ్లోకం) - వేద పండితులు - శ్రీ కృష్ణమాయ - 1958
ఓం శరవణ భవ ఓం శరవణ భవ - పి. సుశీల బృందం - శ్రీ వల్లీ కల్యాణం - 1962 (డబ్బింగ్)
ఓం శివాయ నమహ: ఓం శివ - ఘంటసాల - పరమానందయ్య శిష్యుల కథ - 1966
ఓం సచ్చిదానంద నీ సర్వం - మాధవపెద్ది , పిఠాపురం బృందం - కోడలు దిద్దిన కాపురం - 1970
ఓం సామ్రాజ్యం భోజ్యం (వేదపఠనం) - వేద పండితులు - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
ఓంకారపంజరసుఖీం  - మాధవపెద్ది, పి.బి.శ్రీనివాస్ - కనకదుర్గ పూజామహిమ - 1960
ఓంకారమై ధ్వనించు నాదం దాని - ఘంటసాల - తలవంచని వీరుడు - 1957 (డబ్బింగ్)
ఓటు వేయండి - రాఘవులు,కె. రాణి బృందం - మమకారం - 1963 (డబ్బింగ్)
ఓటున్న బాబుల్లారా వయసొచ్చిన - ఎస్.పి. బాలు , ఎల్. ఆర్. ఈశ్వరి - ఒకే కుటుంబం - 1970
ఓరందగాడ బంగారు సామి నా మనసు ఎవరి పాలుచేతు - పి. సుశీల - సాక్షి - 1967
ఓరందగాడా ఓబలేశా నన్నుజూడి నవ్వమో - ఘంటసాల బృందం - రత్నమాల - 1948
ఓరచూపు చూసిపోవు చిన్నదాన - ఎస్.జానకి,నాగేంద్ర - పెళ్ళి మీద పెళ్ళి - 1959
ఓరచూపులు చూడకముందే - ఎస్.పి. బాలు,పి. సుశీల - మంచి మిత్రులు - 1969
ఓరబ్బీ చెబుతాను ఓలమ్మీ చెబుతాను - ఘంటసాల, ఎస్. జానకి - ఖైదీ బాబాయ్ - 1974
ఓరి హంతక దుర్మదాంధ ఖలుడా  (పద్యం) - ఘంటసాల  - రేణుకాదేవి మహత్యం - 1960
ఓరిమి గొనుమా ఓ రాజశేఖర కూరిమి - ఎ.పి.కోమల - దీపావళి - 1960    
ఓరీ యాదవా ( సంవాద పద్యాలు) - ఘంటసాల,మాధవపెద్ది - శ్రీ కృష్ణ విజయం - 1971
ఓరోరి పిల్లగాడా వగలమారి పిల్లగాడా నీ ఉరకలు - ఎస్.పి. బాలు,పి. సుశీల - బడిపంతులు - 1972

                                                



0 comments: