Sunday, December 18, 2011

జ - పాటలు




జయహే జయ జయహే కల మురళీవర వజిత  - పి.లీల - తారాశశాంకము - 1969
జయహే జయహే - ఘంటసాల,కృష్ణవేణి బృందం - మనదేశం - 1949
జయహే జయహే జయ - పి.లీల బృందం - శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కధ - 1966
జయహే నవనీల మేఘశ్యామా - ఘంటసాల - శ్రీ   కృష్ణ విజయం - 1971
జయహే మాధవా సాదులోక - ఘంటసాల - దశావతారములు - 1962 (డబ్బింగ్)
జయహే మోహనరూపా  - పి.బి. శ్రీనివాస్ - శ్రీ సింహాచల క్షేత్ర మహిమ - 1965
జయహొ జై జయహొ - ఘంటసాల,పి. సుశీల బృందం - శ్రీ కృష్ణ తులాభారం - 1966
జయహో జయహో జై చంద్రమౌళీ పాపదళ - ఘంటసాల బృందం - ధర్మాంగద - 1949
జయహో జయహో భారత జననీ - ఘంటసాల బృందం - సతీ అనసూయ - 1957
జర టహరో అరే ఓ సేఠ్‌జీ దొరగారు - ఎస్. జానకి - సవతికొడుకు - 1963
జరిగినది జరుగనున్నది  (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణ తులాభారం - 1966
జలకాలాటలలో కలకల పాటలలో ఏమి - పి.లీల, పి. సుశీల బృందం - జగదేకవీరుని కథ - 1961
జలజాతాసన ముఖ్యదైవత (పద్యం)  - ఘంటసాల - శ్రీ కృష్ణరాయబారం - 1960
జలజాతాసన వాసవాదులున్ నీ సంకల్ప (పద్యం) - ఘంటసాల - రహస్యం - 1967
జల్లుమని నను సోకెను గాలి - టి. ఆర్. జయదేవ్, సుమిత్ర - పొట్టి ప్లీడర్ - 1966
జల్సా నీదే అహా సరదా నాదే కలిగిన మైకం విడనీకు - ఎల్. ఆర్. ఈశ్వరి - ద్రోహి - 1970
జవదాటి ఎరుగదీ యువతీలలామంబు పతిమాట (పద్యం) - ఘంటసాల - హరిశ్చంద్ర - 1956
జవరాలు ఇది జవరాలు ఈ జాణకు ఇలలో సరి - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - ఎర్రకోట వీరుడు - 1973
జాగిరి జాగరి జాగిరి బావా గాజుల గలగల వింటావా - పి. సుశీల - తాసిల్దారుగారి అమ్మాయి - 1971
జాగేలా గోపాలబాల కావగ రావేల - పి. సుశీల - సతీ సక్కుబాయి - 1965
జాజి పూవై చల్లగ - పి.బి. శ్రీనివాస్, ఎల్. ఆర్. ఈశ్వరి - రక్త తిలకం - 1964 (డబ్బింగ్)
జాజిరి జాజిరి జక్కల మావా చింగ్ చింగ్ - ఎల్. ఆర్. ఈశ్వరి - బంగారు గాజులు - 1968
జాజిరి జాజిరి జాజిరి చిలక జాజిరి హోయి - కె.జమునారాణి బృందం - ప్రమీలార్జునీయం - 1965
జాతైన యెద్దురా సైసై ఛెలో ఓహోహో - మాధవపెద్ది, పిఠాపురం - అనురాగం - 1963
జానకి నాదేనోయి మదిలో కోరిక - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు - గృహప్రవేశం - 1946
జానీ నీవ్ రా రావా రావా - పిఠాపురం, ఎస్. జానకి - పచ్చని సంసారం (డబ్బింగ్) -1961
జాబిలి మామ వస్తాడే  - జిక్కి,మృత్యుంజయరెడ్డి బృందం - కన్నకూతురు - 1962 (డబ్బింగ్)
జాబిల్లి కన్నను నా చెలియ నవ్వే - పి.బి. శ్రీనివాస్, ఎస్.జానకి - అనుమానం - 1961 (డబ్బింగ్)
జాబిల్లి యిరబోసే . మా మావా - పి.లీల,ఘంటసాల - ప్రేమే దైవం - 1957
జాబిల్లి వచ్వాడే పిల్లా నిన్నెంతో మెచ్చాడె నీకు  - ఘంటసాల - అల్లుడే మేనల్లుడు - 1970
జాబిల్లి వెలుంగులో కాళిందు చెంత గోవిందుడు - కె. రాణి - శభాష్ రాముడు - 1959
జాబిల్లి శోభ నీవే జలదాల - ఘంటసాల,పి.సుశీల - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964
జామిచెట్టుమీదనున్న జాతి రామచిలుక - ఎ. ఎం. రాజా, జిక్కి  - ఎం.ఎల్.ఏ - 1957
జాయిరే జంభాయిరా ఒక్కసారైనా రావేమి సుందరి - మాధవపెద్ది, జిక్కి  - భట్టి విక్రమార్క - 1960
జాలి చూపవదేలరా ఈ బాల తాళగలేదు - ఎం. ఎల్. వసంతకుమారి - నలదమయంతి - 1957
జాలీ బొంబైలే మావా ఓ మావా  - ఘంటసాల, జిక్కి, పి.లీల - పెళ్ళిసందడి - 1959
జింగన టింగన ఢిల్లా కొంగన ముక్కున - జిక్కి బృందం - రాజమకుటం - 1960
జిగిజిగిజిగి జిగి జిగేలుమన్నది చిన్నది - ఎల్. ఆర్. ఈశ్వరి - ఉమ్మడి కుటుంబం - 1967
జిమ్‌జిమ్ తారా జిమ్‌జిమ్ తార ఏక్ తారా అది - ఎస్.పి. బాలు బృందం - ఊరికి ఉపకారి - 1972
జియ్యో జియ్యో జియ్యో వలపులు - జిక్కి - స్త్రీ శపధం - 1959 (డబ్బింగ్)
జిలిబిలి పలుకుల చిన్నల్లారా - పి.సుశీల,మాధవపెద్ది, బసవేశ్వర్ బృందం - కధానాయకురాలు - 1971
జిలిబిలి పాపా నా కనుపాపా నీ చిరునవ్వే నా   జీవం - పి.సుశీల - అప్పగింతలు - 1962
జిల్లాయిలే జిల్లాయిలే  - ఘంటసాల,ఎల్.ఆర్. ఈశ్వరి - రైతు కుటుంబం - 1972
జిల్లెల్లమూడిలో స్త్రీరూప ధారణియై దిగివచ్చి - ఎస్. జానకి - అమ్మ (డాక్యుమెంటరీ ) - 1975
జీవకోటి బాధమాపి శాంతినీయ - ఘంటసాల బృందం - దశావతారములు - 1962 (డబ్బింగ్)
జీవనడోలీ మధుర జీవనకేళీ యిదే - ఘంటసాల,పి.భానుమతి - రక్షరేఖ - 1949
జీవనమే ఈ నవ జీవనమే హాయిలే  - ఘంటసాల, పి. భానుమతి - నలదమయంతి - 1957
జీవనమే పావనం - ఘంటసాల, శూలమంగళ రాజ్యలక్ష్మి - కనకదుర్గ పూజామహిమ - 1960
జీవనరాగం ఈ అనురాగం - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ - పెంపుడు కూతురు - 1963
జీవములతోడ సక్కిల్లు ( పద్యం ) - ఎస్. జానకి - సతీ సక్కుబాయి - 1965
జీవహింస మానండి జీవుల మీవలె ప్రేమించండి - నాగయ్య - యోగి వేమన - 1947
జీవితం ఈ జీవితం విలాసమోయి ప్రణయమే వినోదమోయీ కనవో- జిక్కి - బలే బావ - 1957
జీవితం ఎంతో తియ్యనిది అది - పి.సుశీల, ఎస్.పి. బాలు - మళ్ళీ పెళ్ళి - 1970
జీవితం ఎంతో హాయీ ఈ యవ్వనమే కనవిందోయి - వైదేహి - దైవబలం - 1959
జీవితమానందం పల్లెల్లో జీవితమే ఆనందం - ఘంటసాల బృందం - కోడరికం - 1953
జీవితమింతేలే మానవ జీవితమింతేలే - ఎం. ఎస్. రామారావు - జయసింహ - 1955
జీవితము ధన్యమే - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల - కన్యకా పరమేశ్వరీ మహాత్యం - 1961 (డబ్బింగ్)
జీవితమే ఆనందం యవ్వనమే నవ వసంతం - జిక్కి - వదినగారి గాజులు - 1955
జీవితమే ఒక పోరాటమురా మనకే  - ఘంటసాల - కలియుగ భీముడు - 1964 (డబ్బింగ్)
జీవితమే ఓ పూబాట ఆడుకో సయ్యాట - ఘంటసాల బృందం - పసిడి మనసులు - 1970

                                                      



0 comments: