Monday, December 19, 2011

త - పాటలు




తాతయు నొజ్జయున్ గురులు (పద్యం)  - ఎన్.డి. శర్మ - శ్రీ కృష్ణరాయబారం - 1960
తాతలనాటి క్షే త్రములెల్ల తెగనమ్మి దోసిళ్ళతొ (పద్యం) - మాధవపెద్ది - చింతామణి - 1956
తాతాల మామలన్ సుతుల (పద్యం) - ఎస్.పి.బాలు - శ్రీ కృష్ణ సత్య - 1971
తాతాలనాటి క్షేత్రములు తావక (పద్యం) - మాధవపెద్ది - మంచిరోజులు వస్తాయి - 1963
తానా పంతము నాతోనా గ్రామల పాటి నాగమకు సాటి - కన్నాంబ - పల్నాటి యుద్ధం - 1947
తానే మారెనా గుణమ్మే మారెనా దారి తెన్ను - ఆర్.బాలసరస్వతీదేవి - దేవదాసు - 1953
తానేడనో తనవారేదరినో ప్రేమ ఏమయేనో - పి. భానుమతి - లైలా మజ్ను - 1949
తానేమి తలంచేనో నా మేనే - ఆర్. బాలసరస్వతీ దేవి, ఎ.ఎం. రాజా - దాంపత్యం - 1957
తాపం తాపం అయ్యో ఏం తాపం - పిఠాపురం,కె. జమునారాణి - కలిసొచ్చిన అదృష్టం - 1968
తాపస వృత్తిబూని పృధుశ్చానమొనర్చి (పద్యం) - కె. రఘురామయ్య - చింతామణి - 1956
తామరాకుపై నీటి బిందువై  - పి.బి. శ్రీనివాస్ - శ్రీ వల్లీ కల్యాణం - 1962 (డబ్బింగ్)
తారంగం తారంగం తాండవకృష్ణ తారంగం దైవం నీవే - పి. సుశీల బృందం - బాల భారతం - 1972
తారంగం మా బాబు తారంగం నీవలనే ఈ ఇంట్లో - పి.సుశీల - చదరంగం - 1967
తారకనామా రామా భవతారక - ఘంటసాల - విష్ణుమాయ - 1963
తారకావళీ తమ గతుల్ తప్పుగాక పొడుచు (పద్యం ) - ఘంటసాల - నలదమయంతి - 1957
తారలెల్ల పగలు పరదాల దాగె  (సాకీ) - ఘంటసాల - మా యింటి దేవత - 1980
తారసిల్లిన బాటసారులంతే కదా ఆలుబిడ్డలు (పద్యం) - ఘంటసాల - ఉమాసుందరి - 1956
తారా రేరాజు సరాగమాడ సంబరపడేను - పి.లీల - శ్రీ గౌరీ మహత్యం - 1956
తారా వారిటు రారా నయనా నవమణి - పి.సుశీల - కత్తి పట్టిన రైతు - 1961 (డబ్బింగ్)
తారావదనం తళుకే నీవై కౌవ్వించావో - పి.లీల,ఘంటసాల - సత్యయోధుడు - 0000
తారాశశాంకము (నాటకము) - ఎల్.ఆర్.ఈశ్వరి,మాధవపెద్ది,పిఠాపురం,తిలకం - రాము - 1968
తారుమారులాడేవే వే వయ్యారి (సంగీత శిక్షణ) - వి. ఎన్.సుందరం - చరణదాసి - 1956
తాలిమి భూమికీడైన దాని వివేకమునన్  (పద్యం) - ఘంటసాల - చింతామణి - 1956
తాలేలో తక తాలేలో వచ్చే శ్రావణ - ఎల్.ఆర్. ఈశ్వరి - మంచిరోజులు వస్తాయి - 1963
తాళగజాల నా తనయుల బాసి గోకుల - కె. రాణి - గాంధారి గర్వభంగం - 1959 (డబ్బింగ్)
తాళలేని తాపమాయే సామి నాసామి ఒళ్ళు కంపరమెత్తిపోయే  - పి. సుశీల - భాగ్యచక్రం - 1968
తాళలేనురా తగినదానరా నిన్నెకోరినార - ఎం. ఎల్. వసంతకుమారి - కృష్ణలీలలు - 1959
తాళలేనే నే తాళలేనే భామలరా ఓ - రేలంగి బృందం - పాతాళ భైరవి - 1951
తాళలేనే నే తాళలేనే రావే పదవే - రాఘవులు, ఎ.పి. కోమల - వాల్మీకి - 1963
తాళి కట్టిన చేత తరుణి కంఠము  (పద్యం) - ఘంటసాల - సత్య హరిశ్చంద్ర - 1965
తావులనే చిందించే సుకుమారీ - పి.సుశీల,ఘంటసాల - వీర పుత్రుడు - 1962 (డబ్బింగ్)
తావులీనెడు తామరపూవు (పద్యం) - ఘంటసాల - భువనసుందరి కధ - 1967
తింటే గారెలే తినాలి వింటే భారతం వినాలి - ఘంటసాల, పి. సుశీల - కన్నకొడుకు - 1973
తినేందుకున్నాయిరా కొనేందుకున్నాయిరా - జిక్కి, కె. జమునారాణి - చిరంజీవులు - 1956
తిరుపతి వెంకటేశ్వ - ఎస్. పి. బాలు - శ్రీ వెంకటేశ్వర వైభవం - 1971 (డాక్యుమెంటరి)
తిరుపతి వెంకటేశ్వరా దొరా - కె. జమునారాణి - మాంగల్య బలం - 1959
తిరుమల తిరుపతి వెంకటేశ్వరా - ఎస్. వరలక్ష్మి,పి. సుశీల - మహామంత్రి తిమ్మరుసు - 1962
తిరుమల మందిర సుందరా సుమధుర - ఘంటసాల - మేనకోడలు - 1972
తిరుమల మందిర సుందరా సుమధుర - పి. సుశీల - మేనకోడలు - 1972
తిరుమల మందిర సుందరా హరిగోవిందా గోవిందా - మల్లిక్ బృందం - భాగ్యరేఖ - 1957
తిరుమలగిరివాసా దివ్యమందహాసా వరదా - ఘంటసాల - రహస్యం - 1967
తీపి తీపి పాలు మన తెలుగుగడ్డ -   ఘంటసాల - విశాల హృదయాలు - 1965
తీయ తీయని నవ్వే నువ్వు తేనెలూరే పువ్వే నవ్వు - పి.సుశీల - కన్నతల్లి - 1972
తీయగ పాడే గీతంలో తెలియని వేదన ఏముందొ - పి. సుశీల - హంతకులొస్తున్నారు జాగ్రత్త - 1966
తీయని ఈ కాపురమే దివ్యసీమ విరితేనలూరు - ఘంటసాల - పరోపకారం - 1953
తీయని ఈ నాటి రేయి హాయిని - పి. సుశీల, జి.కె. వెంకటేష్ - సంతోషం - 1955
తీయని ఊహల ఊయలలూగె - పి.సుశీల, కె. జమునా రాణి బృందం - ఆత్మబంధువు - 1962
తీయని ఊహలు హాయిని గొలిపే వసంత - పి.లీల బృందం - పాతాళ భైరవి - 1951
తీయని తలపుల తీవెలుసాగే జిలిబిలి రాజా లేవేవో- పి. సుశీల - భూకైలాస్ - 1958
తీయని తొలిరేయి ఇది తిరిగి రాని - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - పల్నాటి యుద్ధం - 1966

                                              



0 comments: