Tuesday, December 6, 2011

క - పాటలు




కన్నె పిల్లపై ఇంత - ఎల్.ఆర్. ఈశ్వరి,కె. అప్పారావు - మా అన్నయ్య - 1966 (డబ్బింగ్)
కన్నె ప్రాయంబున (పద్యం) - కె. రఘురామయ్య - శ్రీ కృష్ణరాయబారం - 1960
కన్నె వధువుగా మారేది జీవితంలో ఒకేసారి - ఘంటసాల,పి. సుశీల - శారద - 1973
కన్నె వయసు చిన్నారి సొగసు కలలుపండే- కె. జమునారాణి - అనుమానం - 1961 (డబ్బింగ్)
కన్నె వయారము కన్నారా చాటుగ - పి.సుశీల - దొంగను పట్టిన దొర - 1964 (డబ్బింగ్)
కన్నె సొగసె కనుల విందు రాజా  - పి.సుశీల - విప్లవ వీరుడు - 1961 (డబ్బింగ్)
కన్నెకు నా నటనమాయె తిన్నని మార్గం - జిక్కి - నిరపరాధి - 1963 (డబ్బింగ్)
కన్నెపిల్ల అనగానే అందరికి అలుసే కన్నుగీటి అయ్యో - పి. సుశీల - చిక్కడు దొరకడు - 1967
కన్నెపిల్లా సొగసు చూడు మహరాజా వన్నెలాడి నగవు నాదు - జిక్కి - భట్టి విక్రమార్క - 1960
కన్నెపెదవి ముద్దులొలికి కల -   పి. సుశీల - సింగపూర్ సి.ఐ.డి - 1965 (డబ్బింగ్)
కన్నెల వలపుల వెన్నెలు దోచే కన్నయ - పి. సుశీల, ఘంటసాల - గోవుల గోపన్న - 1968
కన్నెలోయి కన్నెలు కవ్వించే - పి. సుశీల,ఎల్.ఆర్.ఈశ్వరి బృందం - గండికోట రహస్యం - 1969
కన్నెసేవలు మెచ్చి కరుణించుమునివల్ల పుత్రయోగ (పద్యం) - పి. సుశీల - బాల భారతం - 1972
కప్పను బట్టిన పామును గప్పున (పద్యం) - ఘంటసాల - అప్పుచేసి పప్పుకూడు - 1959
కమనీయంబగు నీదు (పద్యం) - పి. సూరిబాబు - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958
కమ్మని మాటలతో కడు సొంపగు - జిక్కి - స్త్రీ శపధం - 1959 (డబ్బింగ్)
కమ్మని హేపీ డే కన్నుల పండుగే - టి. ఎం. సౌందర్ రాజన్ - కోటీశ్వరుడు - 1970 (డబ్బింగ్)
కరకుతనమున కలికి మనమున కలుగదురా - పి. సుశీల - పార్వతీ కళ్యాణం - 1958
కరిమకరుల సంగ్రామము ఘోరము (గజేంద్రమోక్షము) - ఘంటసాల - భక్త అంబరీష - 1959
కరిరాజ వరద నే శరణు వేడినగాని కరుణ (పద్యం) - నాగయ్య - రామదాసు - 1964
కరుణరవ్వంత లేక కులకాంతను (పద్యం) - మాధవపెద్ది - కాంభోజరాజు కధ - 1967
కరుణలేని రాజనీతి మా బ్రతుకాయె - ఎస్. వరలక్ష్మి - వీర భాస్కరుడు - 1959
కరుణా చూడవయా వరముజూపవయా - ఘంటసాల బృందం - దీపావళి - 1960
కరుణాంత రంగ రంగా రంగా కాచేవేల్పు- పి.లీల - భక్త విజయం - 1960 (డబ్బింగ్)
కరుణాపయోనిధే శరణంటిరా - ఎ.పి. కోమల - సతీ సులోచన - 1961
కరుణామయా దేవా శరణీయవా రావా పండరీక - రామకృష్ణ - భక్త తుకారాం - 1973
కరుణామయా మధుసూదనా - ఎస్. వరలక్ష్మి - వాలి సుగ్రీవ - 1950
కరుణామయి శారదా - మంగళంపల్లి, నూకల చినసత్యనారాయణ - పవిత్ర హృదయాలు - 1971
కరుణారసభరితా సరసజలోచన జననీ జగదంబా - పి. లీల - ఉషాపరిణయం - 1961
కరుణాలవాలా ఇదు నీదు లీల అంతయును వింత - ఘంటసాల - చెంచులక్ష్మి - 1958
కరుణాలోలా శ్రితజనపాల ఈ జగమే నీలీల - ఎ. ఎం. రాజా - భక్త అంబరీష - 1959
కరుణించవా వరుణదేవా నిరుపమ - ఘంటసాల బృందం - రాజకోట రహస్యం - 1971
కరుణించవే తులసిమాత దీవించవే - ఎస్. జానకి,పి. సుశీల - శ్రీ కృష్ణ తులాభారం - 1966
కరువు కాటకములని నిధులు (పద్యం) - పుండరీకాక్షయ్య - తోడు దొంగలు - 1954
కర్తవ్యంబును బోధ జేసితిరి (పద్యం) - ఘంటసాల - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958
కర్షకుడా దేశానికి వెన్నెముకవు - ఘంటసాల బృందం మనసు మమత - 0000
కల ఇదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే - ఘంటసాల - దేవదాసు - 1953
కల నిజమాయెగా కోరిక తీరెగా సాటిలేని రీతిగా - జిక్కి - సంసారం - 1950
కలకల నవ్వే వయసుంది - పి. సుశీల, ఘంటసాల బృందం - ప్రాణమిత్రులు - 1967
కలకల విరిసి జగాలే పులకించెనే - పి. సుశీల,ఘంటసాల - శభాష్ రాముడు - 1959
కలకలలాడుచునుండు పువ్వుల నవ్వుల - పి.లీల బృందం - కన్నకూతురు - 1962 (డబ్బింగ్)
కలకలా ఆ కోకిలేమో పలుకరించె - మాలతి, పి. శాంతకుమారి - గుణసుందరి కథ - 1949
కలకాదు చెలీ కాదు చెలీ కమ్మని - జిక్కి, ఆర్. బాలసరస్వతి దేవి - వీరకంకణం - 1957
కలకానిది విలువైనది బ్రతుకు  - ఘంటసాల - వెలుగు నీడలు - 1961
కలకాలమీ కలత నిలిచేది కాదు కనుమూసి - పి. సుశీల - తోడికోడళ్ళు - 1957
కలగంటి కలగంటి .. మంటలు రేపే - పి. సుశీల,ఘంటసాల - రాము - 1968
కలగంటి కలగంటిని ఓ చెలియ ఓ మగువా - ఎస్.జానకి - శ్రీ కృష్ణ సత్య - 1971
కలగంటినని పలికావు కులకాంతగా - ఎస్.పి.బాలు,పి.సుశీల - కులగౌరవం - 1972
కలగంటినమ్మా కలికీ, చిత్రలేఖా - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - దేవాంతకుడు - 1960
కలగంటివా చెలి కలగంటివా కలలొన - ఘంటసాల - ఉమా చండీ గౌరీ శంకరుల కధ - 1968
కలగన్నానే తీయని కలగన్నానే - ఘంటసాల,పి. సుశీల - భలే అబ్బాయిలు - 1969
కలగా కమ్మని కలగా - పి.సుశీల ,ఘంటసాల - వెంకటేశ్వర మహత్యం - 1960
కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి (పద్యం) - ఘంటసాల - భాగ్యరేఖ - 1957
కలత వహింపకయ్యా కలకాలము కష్టములుండ (పద్యం) - మాధవపెద్ది - హరిశ్చంద్ర - 1956
కలతలు మరచి కష్టం చేద్దాం - ఘంటసాల బృందం - మమకారం - 1963 (డబ్బింగ్)
కలన జయింపలేక బలగర్వమడంగియు (పద్యం) - ఘంటసాల - భీమాంజనేయ యుద్ధం - 1966
కలనన్ తావక ఖడ్గఖండిత రిపుక్ష్ముభర్త (పద్యం) - ఘంటసాల - తెనాలి రామకృష్ణ - 1956
కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే - పి.లీల - శాంతి నివాసం - 1960
కలమాయమయ్యెనా తలవ్రాత ఇదేనా వలపించుట - పి.లీల - భలే రాముడు - 1956
కలయే జీవితమన్న (పద్యం) -   పి.సుశీల - వెంకటేశ్వర మహత్యం - 1960

                                       




0 comments: