Friday, December 2, 2011

ఎ - పాటలు




ఎడబాటులేనా ఎన్నాళ్లకైనా కన్నీటి వాన - పి.లీల, ఘంటసాల - భక్త అంబరీష - 1959
ఎడబాటెరుగని పుణ్యదంపతుల విడదీసింది విధి నేడు - ఘంటసాల - బడిపంతులు - 1972
ఎడబాసి పోయే జీవనజ్యోతీ విలపించె - ఘంటసాల - శ్రీ కృష్ణ లీలలు - 1956
ఎడమొగం పెడమొగం ఏంది - కె. జమునారాణి - మాతృమూర్తి - 1972
ఎడారిలో పూలు పూచె ఎందుకని  - పి. సుశీల,ఘంటసాల - స్త్రీ జన్మ - 1967
ఎదుటనుంఛి కదలను పదములింక  - పి. సుశీల - వాడే వీడు - 1973
ఎదురు ఎదురు చూచిన రేయి ఇపుడే ఇపుడే - పి.సుశీల - వసంతసేన - 1967
ఎదురు చూచిన వలపు తోటలు ఒదిగి నడచిన ( పద్యం) - పి. సుశీల - ఏకవీర - 1969
ఎదురు చూచే నయనాలు ఏమిచేసెను - ఘంటసాల, పి. సుశీల - ఆనందనిలయం - 1971
ఎదురుచూసే కళ్ళలో ఒదిగి ఉన్నది - ఘంటసాల,పి. సుశీల - పెద్దక్కయ్య - 1967    
ఎదో ఎదో ఎదో ఎదో అవుతున్నది ఇదే ఇదే ఇదే  - పి. సుశీల - స్త్రీ జన్మ - 1967
ఎదో మత్తు మందుజల్లి మాయలు చేసి మది దోచినాడే - పి.లీల - బ్రతుకు తెరువు - 1953
ఎనలేని ఆనందమీ - ఎస్. జానకి, ఘంటసాల - పరమానందయ్య శిష్యుల కథ - 1966
ఎన్నడు చూచునో ఇనకుల తిలకా - చిత్తూరు వి. నాగయ్య - త్యాగయ్య - 1946
ఎన్నడు చూడని అందాలు కన్నుల ముందర - పి. సుశీల - జ్వాలాద్వీప రహస్యం - 1965
ఎన్నడు పాపకార్యముల నేనొరింపక (పద్యం) - పి.లీల - రహస్యం - 1967
ఎన్నడు వేడరాని వనజేక్షణ రుక్మిణి (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణ తులాభారం - 1966
ఎన్నడైనా అనుకున్నానా ఎప్పుడైనా కలగన్నానా  - పి.సుశీల - కన్నకొడుకు - 1973
ఎన్నాళ్ళకు నా నోము పండింది - ఘంటసాల,పి.సుశీల - వరకట్నం - 1969
ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకు - ఘంటసాల, కె. జమునారాణి - ఆత్మబలం - 1964
ఎన్నాళ్ళని నా కన్నులు - శాంతకుమారి బృందం - వెంకటేశ్వర మహత్యం - 1960
ఎన్నాళ్ళయినదిరో మావయ్య ఎప్పుడు - మాధవపెద్ది, స్వర్ణలత - అన్నపూర్ణ - 1960
ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు విషాదగాధ కన్నీటి విషాద - ఎస్. వరలక్ష్మి - కనకతార - 1956
ఎన్నాళ్ళో వేచిన ఉదయం - ఘంటసాల,ఎస్.పి. బాలు - మంచి మిత్రులు - 1969
ఎన్ని ఎన్ని - ఘంటసాల,పి. సుశీల - 3 అమ్మాయిలు 3 హత్యలు - 1965 (డబ్బింగ్)
ఎన్ని కలలు కన్నానురా ఎన్నెన్ని కలలు కన్నానురా  - పి.సుశీల - కులగౌరవం - 1972
ఎన్ని దినాలకు వింటినిరా కన్నా కమ్మని ఈ పాట - పి. లీల - టైగర్ రాముడు - 1962
ఎన్ని పూవులిలా నలిగిపోయినవో .. మగజాతికి - ఘంటసాల - స్త్రీ జన్మ - 1967
ఎన్ని వగలో ఎంత వలపో నాతో నాటక - ఘంటసాల -యెవరా స్త్రీ - 1966 (డబ్బింగ్)
ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పాలయ్యా - స్వర్ణలత,సత్యారావు - దొరికితే దొంగలు - 1965    
ఎన్నెన్నో ఎన్నెన్నో అందాలు - పి.సుశీల, ఎస్.పి. బాలు - దోపిడి దొంగలు - 1968 (డబ్బింగ్)
ఎన్నెలనక ఎండననక  -ఎల్.ఆర్.ఈశ్వరి,ఎ.వి.ఎన్.మూర్తి బృందం - బాంధవ్యాలు - 1968
ఎన్నొ రాత్రులు వస్తాయి కాని ఇదియే - పి. భానుమతి - తోడూ నీడ - 1965
ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు పెళ్లి -పిఠాపురం, పి. సుశీల - ఇద్దరు అమ్మాయిలు - 1970
ఎయ్యిర సిన్నోడా ఎయ్యిరా .. ఎయ్యిరా నీ సోకు - పి. సుశీల - పూలరంగడు - 1967
ఎరుక చెబుతాను ఎరుక చెబుతా ఏడేడు - టి.జి.కమల - దొంగలున్నారు జాగ్రత్త - 1958
ఎరుగనీక యదార్ధంబు మరుగు (పద్యం) - సరోజిని - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958
ఎరుపెక్కెను చక్కని నీ చెక్కిలి బరువెక్కెను - జయదేవ్, రమోలా - చిలకా గోరింకా - 1966
ఎర్ర ఎర్రని బుగ్గల దానా నల్లనల్లని -ఘంటసాల, పి. సుశీల - ఆస్తిపరులు - 1966
ఎర్ర ఎర్రనిదానా ఎంతో చక్కనిదానా -మాధవపెద్ది, ఎ.పి. కోమల - విమల - 1960
ఎర్రా ఎర్రాని దానా బుర్రా బుగ్గలదానా - పిఠాపురం,ఎల్. ఆర్.ఈశ్వరి - విచిత్ర కుటుంబం - 1969
ఎర్రా బుగ్గలమీద మనసైతే నువ్వు -పి. సుశీల, ఘంటసాల బృందం - గూఢచారి 116 - 1966
ఎలగో ఎలాగో ఎలాగో ఉన్నది ఇలాగే ఉంటుందా -  పి. సుశీల - లక్షాధికారి - 1963
ఎలా వున్నది ఇపుడెలా - పిఠాపురం,స్వర్ణలత - మనసు మాంగల్యం - 1971
ఎలాగనీ ఎలాగనీ నిండిన మనసందాకా  - పి.సుశీల - అగ్ని పరీక్ష - 1970
ఎలాగే సుఖాల - పి.బి. శ్రీనివాస్, ఎస్. వరలక్ష్మి - వీర భాస్కరుడు - 1959
ఎల్లవేళలందు నీ చక్కని - ఆర్. బాలసరస్వతీ దేవి, ఘంటసాల - పిచ్చి పుల్లయ్య - 1953
ఎల్లి నాతో సరసమాడేను అబ్బ - ఘంటసాల - భువనసుందరి కధ - 1967
ఎల్లిపోతుందెల్లిపోతుంది జోడెడ్లబండి - మాధవపెద్ది - రోజులు మారాయి - 1955
ఎవడవునుకున్నాడవడనుకున్నాడు  - ఘంటసాల - ఎత్తుకు పైఎత్తు - 1958
ఎవడురా దొంగ ఎవడురా ఎవడురా దొంగ ఎవడురా - మాధవపెద్ది - శారద - 1973
ఎవడురా దొంగ ఎవడురా మేకతోలు - ఘంటసాల - బాగ్దాద్ గజదొంగ - 1968
ఎవడురా విష్ణుండురా ఎవడురా జిష్ణుండురా - మాధవపెద్ది - చెంచులక్ష్మి - 1958
ఎవడే ఈ పిల్లగాడు - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం - మరపురాని మనిషి - 1973
ఎవడొస్తాడో చూస్తాగా పోటీ  - ఘంటసాల, గిడుగు భారతి - పెళ్ళి చేసి చూడు -1952
ఎవని  రాకకై  ఎదురు చూచెదవు - బి. రజనికాంత రావు - స్వర్గసీమ - 1945
ఎవని మంత్రము వల్ల హీన (పద్యం) - కె. రఘురామయ్య - దేవాంతకుడు - 1960
ఎవరనుకున్నారు ఎవరు కలగన్నారు - పి. భానుమతి - తాతమ్మ కల - 1974
ఎవరనుకున్నావే ఏమనుకున్నావే - పి. సుశీల, ఎస్.జానకి - అగ్గిపిడుగు - 1964
ఎవరనుకున్నావ్ నన్నేమనుకున్నావే - ఘంటసాల - అదృష్టజాతకుడు - 1971
ఎవరన్నారివి కన్నులని అరెరె - ఘంటసాల,పి. సుశీల - దొరికితే దొంగలు - 1965
ఎవరన్నారు నువ్వు మగవాడివని - పి. సుశీల,ఘంటసాల - తాళిబొట్టు - 1970
ఎవరన్నారురా ఇది లోకమని - ఘంటసాల - మా మంచి అక్కయ్య - 1970
ఎవరాలకింతురు నా మొరా ఎనలేని వేదన - పి. భానుమతి - చండీరాణి - 1953
ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం - ఘంటసాల - ప్రేమనగర్ - 1971

                                                    




0 comments: