Tuesday, December 6, 2011

క - పాటలు




కలయో వైష్ణమ మాయయో  - ఘంటసాల - శ్రీ కృష్ణ లీల - 1971 (డబ్బింగ్)
కలయో వైష్ణమాయయో ఇతరసంకల్పార్దమో (పద్యం) - పి. సుశీల - యశోద కృష్ణ - 1975
కలయో వైష్ణవమాయయో  (పద్యం) - మాధవపెద్ది - మంచిరోజులు వస్తాయి - 1963
కలయో వైష్ణవమాయయో ఇకరసంకల్ప ( పద్యం) - పి. లీల - కృష్ణలీలలు - 1959
కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై - ఎస్.జానకి, ఘంటసాల - గులేబకావళి కథ - 1962
కలల రాణి కనిపించె - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల - విప్లవ వీరుడు - 1961 (డబ్బింగ్)
కలలనైనా కనులకు కానగరారా నిన్ను వీడి - పి.భానుమతి - రత్నమాల - 1948
కలలన్ని పులకించు వేళ చెలి తొలితొలి వలపులు - ఘంటసాల,లత - దేవకన్య - 1968
కలలన్ని ఫలియించె ఈనాడే తలపులు చిగురించె - పి. సుశీల - భీమాంజనేయ యుద్ధం - 1966
కలలబాలా కదలిరావా ఆశతీర నన్ను- పిఠాపురం,పి.సుశీల - బలే బావ - 1957
కలలు కరిగిపోవునా - పి.శాంతకుమారి,జిక్కి,ఘంటసాల - సారంగధర - 1957
కలలు నిజాలై కనులే వరాలై - పి. సుశీల, ఎస్.పి. బాలు - శభాష్ సత్యం - 1969
కలలు పండెను నాలో ఎంత - ఘంటసాల - మా అన్నయ్య - 1966 (డబ్బింగ్)
కలలు పండే కాలమంతా ... నిదురపోర ( బిట్ ) - లతా మంగేష్కర్ - సంతానం - 1955
కలలు విరియు కన్నులయందే - ఎస్.పి.బాలు,పి.సుశీల - రాజ్యకాంక్ష - 1969 (డబ్బింగ్)
కలలే కన్నానురా వగతో ఉన్నానురా త్వరగా రావేమిరా - ఎస్. జానకి - అసాధ్యుడు - 1968
కలలోన నా తాత కనిపించినాడు కలతగా నలతగా - ఘంటసాల - తాళిబొట్టు - 1970
కలలోననైన నవ్వులకైన ఏనాడు  - ఘంటసాల - సత్య హరిశ్చంద్ర - 1965
కలలోనిగాలిమేడ కనరాని నీలి నీడ - ఎం. సునంద - కలిమిలేములు - 1962
కలవరమాయే మదిలో నా మదిలో - పి. లీల, ఘంటసాల - పాతాళ భైరవి - 1951
కలవాణి అలివేణి ఆడే - పి. సుశీల,బి.వసంత, ఘంటసాల బృందం - శభాష్ సూరి - 1964
కలవారి వినోదాల మగవారి విలాసాల - పి.సుశీల - అగ్ని పరీక్ష - 1970
కలవారి స్వార్ధం - ఘంటసాల,పి. సుశీల - మంచి మనసుకు మంచి రోజులు -1958
కలవోలె మన ప్రేమ కరగిపోవునా మలి  - జిక్కి - అనార్కలి - 1955
కలసి నీరక్షీరముల (పద్యం)  - పిఠాపురం - శ్రీ కృష్ణరాయబారం - 1960
కలసిన కన్నులు ఏమన్నవి  - పి. సుశీల,ఘంటసాల - విశాల హృదయాలు - 1965
కలసిన మనసులు - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి - మారని మనసులు - 1965 (డబ్బింగ్)
కలహంసి పలికిన అమరసందేశమేదో  - పి.భానుమతి - నలదమయంతి - 1957
కలికాలంరా కలికాలం ఇది ఆకలి కాలంరా - ఘంటసాల బృందం - పరివర్తన - 1954
కలికి నే కృష్ణుడనే పల్కవేమే - పి. సుశీల, ఎ.పి. కోమల - వినాయక చవితి - 1957
కలికిరో చావనెంచదగు కాలము మించెను(పద్యం) - ఘంటసాల - ధర్మాంగద - 1949
కలిగించవె భక్తులకు - ఎస్. జానకి బృందం - హనుమాన్ పాతాళ విజయం - 1959 (డబ్బింగ్)
కలిగిన భాగ్యమెల్లను మొగంబున తెచ్చితి (పద్యం) - మాధవపెద్ది - చింతామణి - 1956
కలిగినదేదో తెలియని కోరిక పెదవి తనకు తానే పాడె - పి.లీల - పరోపకారం - 1953
కలిత లలిత మద మరాళగామినీ - ఘంటసాల,పి. సుశీల - ఏకైక వీరుడు - 1962 (డబ్బింగ్)
కలిమి నిలవదు లేమి.. ఇంతేరా ఈ  - ఘంటసాల బృందం - రంగుల రాట్నం - 1967
కలిమి సుఖములు కనరాని కటకటాలు (పద్యం) - ఘంటసాల - కీలుబొమ్మలు - 1965
కలియుగం కలియుగం కలుషాలకు ఇది - ఎస్.పి. బాలు బృందం - భక్త తుకారాం - 1973
కలిసె నెలరాజు  కలువ చెలిని కలిసె  - ఘంటసాల, జిక్కి - అనార్కలి - 1955
కలువల రాజా కధ వినరావా కదిలే మదిలో రగిలే నిరాశ - పి. లీల - జయం మనదే - 1956
కలుషము లడంచి సర్వ (పద్యం) - ఘంటసాల - మోహినీ రుక్మాంగద - 1962
కలో నిజమో కమ్మని ఈ క్షణము - ఘంటసాల,పి. సుశీల - సంగీత లక్ష్మి - 1966
కల్పగమ తల్లివై ఘనత వెలసిన గౌరి కల్యాణ హారతిని - పి.లీల - గుణసుందరి కథ - 1949
కల్యాణ వైభవ - పి.లీల,జిక్కి,వైదేహి,మాధవపెద్ది బృందం - వెంకటేశ్వర మహత్యం - 1960
కల్యాణ వైభోగము ఇలలో కన్నుల - పి. సుశీల, ఎ.పి. కోమల బృందం - యశోద కృష్ణ - 1975
కల్యాణం మన కల్యాణం - ఘంటసాల,పి.సుశీల - రత్నగిరి రహస్యం - 1957 (డబ్బింగ్)
కల్యాణమే వైభోగమే అందాల పెళ్ళి - పి.సుశీల - మరపురాని కధ - 1967
కల్లకపటమెరుగని చల్లని చెల్లమ్మ ఇల్లాలై  - ఘంటసాల,జిక్కి -   అదృష్టజాతకుడు - 1971
కల్లకాదు కలాకాదు కన్నెపిల్ల బాసలు కన్నులలో - జిక్కి - దొంగలున్నారు జాగ్రత్త - 1958    
కల్లాకపటం రూపైవచ్చే నల్లనివాడే రా - ఎస్. జానకి బృందం - వీరాభిమన్యు - 1965
కళ కళలాడే కన్నులు తహ - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎం.ఎస్. రాజు  - ప్రేమించి చూడు - 1965
కళకళలాడే సతికిపతికి కర్పూర - కె.రాణి, మైధిలి బృందం - బాలసన్యాసమ్మ కధ - 1956
కళయే నవకళయే మంగళమౌ సదానంద - ఎం. ఎల్. వసంతకుమారి - ప్రపంచం - 1950
కళలన్ని విలసిల్లు కాంతులు వెదజల్లు - పి. సుశీల - సరస్వతీ శపధం - 1967 (డబ్బింగ్)
కళావిలసమే ప్రేమే మన - ఘంటసాల,ఎస్. వరలక్ష్మి - వాలి సుగ్రీవ - 1950
కళే దైవము కళే జీవము కళాజీవి జీవితమే - ఎ.పి. కోమల - ఋష్యశృంగ - 1961 క
కళ్ళ నిన్ను చూచినానే పిల్లా ఒళ్ళు ఝల్లు - ఘంటసాల,జిక్కి - మనదేశం - 1949
కళ్ళజోడు పెట్టుకున్న అమ్మాయి - ఎస్.పి. బాలు - మాతృమూర్తి - 1972
కళ్ళతో కాటేసి ఒళ్ళు ఝల్లుమనిపించి - ఘంటసాల, పి. సుశీల - కన్నకొడుకు - 1973
కళ్ళల్లొ పెట్టి చూడు గుండెల్లొ - ఘంటసాల, శారద (హిందీ గాయిని ) - జీవిత చక్రం - 1971
కళ్ళళ్ళో గంతులువేసే బొమ్మా నీపే - పిఠాపురం,పి.సుశీల - నాదీ ఆడజన్మే - 1965

                                  



0 comments: