Monday, December 19, 2011

త - పాటలు




తీయని విరాళికి నీచెలి నివాళిరా - పి.సుశీల - శ్రీ తిరుపతమ్మ కధ - 1963
తీయని వేణువు ఊదిన దారుల పరుగిడు రాధనురా - పి. భానుమతి - చింతామణి - 1956
తీయనివెన్నెల రేయి ఎడబాయని వెన్నెల హాయీ - వక్కలంక సరళ - బాలరాజు - 1948
తీయనైన ఊహల తేలి తేలి ఊగెద తీయనైన - పి. సుశీల - మోహినీ భస్మాసుర - 1966
తీయనైన హృదయం తేనెలూరు - పి. సుశీల - మర్మయోగి - 1964
తీరని కష్టాలన్నీ తీర్చి వెయ్యవయ్యా - మాధవపెద్ది - కత్తి పట్టిన రైతు - 1961 (డబ్బింగ్)
తీరని నా కోరకలే తీరెను ఈ రోజు కురిమి - పి. భానుమతి - తెనాలి రామకృష్ణ - 1956
తీరనిదొక సందేహం తీర్చు - అప్పారావు, కె. రాణి - ఖడ్గ వీరుడు - 1962 (డబ్బింగ్)
తీరిపోయెనా మాతా నేటికి నీతో రుణాను - ఘంటసాల కోరస్ - పల్నాటి యుద్ధం - 1947
తీరెను కోరిక తీయతీయగా హాయిగ - ఘంటసాల, జిక్కి - కుంకుమరేఖ - 1960
తీరెనుగా చెలువారెనుగా - ఎస్. వరలక్ష్మి, ఘంటసాల - కోడరికం - 1953
తీర్దయాత్రలటంచు తిరుగుట కొన్నాళ్ళు (పద్యం) - పి.సుశీల - తారాశశాంకము - 1969
తీవెకు పూవే అందమూ పూవుకి తావే అందమూ - పి. సుశీల - అనుబంధాలు - 1963
తుమ బిన మోరి కౌన్ ఖబరలే  ( హింది ) - ఎ.పి. కోమల - పాండురంగ మహత్యం - 1957
తుమ్మెదా తుమ్మెదా పాలరాతీ మేడ తుమ్మెదా - సరోజిని - బంగారు పంజరం - 1969
తుళ్ళి తుళ్ళి పడుతోంది - పి. సుశీల, ఎస్.జానకి, బి. వసంత - మంచి కుటుంబం - 1968
తువ్వాయి తువ్వాయి అవ్వాయి తువ్వాయి - పి. సుశీల,ఘంటసాల - బాంధవ్యాలు - 1968
తూరుపు సింధూరపు - ఎస్.పి.బాలు,పి. సుశీల - మనుషులు మారాలి - 1969
తూలీ సోలెను తూరుపు గాలి - ఘంటసాల,బి.వసంత బృందం - అడుగుజాడలు - 1966
తృణమో పణమో వెయ్యండి దీనుల - కె. జమునారాణి బృందం - ద్రోహి - 1948
తృవ్వట బాబా తలపై పువ్వటజాబిల్లి వల్వ (పద్యం) - ఘంటసాల - తెనాలి రామకృష్ణ - 1956
తెంచుకుంటావా ఉంచుకుంటావా - పి. సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి - జీవన తరంగాలు - 1973
తెంపువున్నది  - ఘంటసాల,పి.బి. శ్రీనివాస్,పిఠాపురం, మాధవపెద్ది - వేగుచుక్క - 1957
తెగిపోయిన గాలిపటాలు విడిపోయిన - ఘంటసాల - జీవిత బంధం - 1968
తైయ్యతై తైయ్యతై ..నమో నమో - బి.గోపాలం - పంతాలు పట్టింపులు - 1968
తెర తీయగ రాదా దేవా తెర తీయగ రాదా  - ఘంటసాల, కన్నాంబ - పల్నాటి యుద్ధం - 1947
తెర తీయగరాదా నాలోని  .. శివుడనో  - చిత్తూరు వి. నాగయ్య బృందం - త్యాగయ్య - 1946    
తెరచాప వంటిది జీవితం ఈ జీవితం తీరుగవుంటే - యేసుదాసు - కులగౌరవం - 1972
తెరతీయరా తిరుపతి - మంగళంపల్లి - శ్రీ వెంకటేశ్వర వైభవం - 1971 (డాక్యుమెంటరి)
తెరవకు తెరవకు అందాల నీ కనులు - ఘంటసాల - ప్రైవేటు మాష్టారు - 1967
తెలతెల వారెనయ్యా - ఘంటసాల  - శ్రీ జగన్నాధ మహత్యం - 1955 (డబ్బింగ్)
తెలతెలవారెను లేవండమ్మా చెలియల్లారా - జిక్కి బృందం - నమ్మిన బంటు - 1960
తెలియగలేరే నీ లీలలు కలహములంటారే నా నటన - ఘంటసాల - భీష్మ - 1962
తెలియని ఆనందం నాలో కలిగినదీ - పి. సుశీల - మాంగల్య బలం - 1959
తెలియని ఆనందం నాలో కలిగినదీ (బిట్) - పి. సుశీల - మాంగల్య బలం - 1959
తెలియని హాయీ ఇది ఎందుకో పులకించెను - పి. సుశీల - పెళ్ళికాని పిల్లలు - 1961
తెలియనివన్ని తప్పులని ధిక్కనాన (పద్యం) - ఘంటసాల - తెనాలి రామకృష్ణ - 1956
తెలియవశమా పలుకగలమా ప్రేమ  - సి. కృష్ణవేణి, ఘంటసాల - కీలుగుఱ్ఱం - 1949
తెలియవే దగాలు నాకే - ఘంటసాల,అప్పారావు - కొడుకులు కోడళ్లు - 1963 (డబ్బింగ్)
తెలివి ఒక్కడి సొమ్మంటే తెలివితక్కువ - టి.ఆర్. జయదేవ్, శరావతి - పల్లెటూరి బావ - 1973
తెలిసిందండి తెలిసింది ఇపుడసలు రహస్యం - కె.రాణి - మేలుకొలుపు - 1956
తెలిసిందా బాబు ఇపుడు తెలిసిందా బాబు అయవారు - పి. సుశీల - దొంగ రాముడు - 1955
తెలిసింది తెలిసింది అబ్బాయిగారు తెల్లారి - పి. సుశీల, ఘంటసాల - గండికోట రహస్యం - 1969
తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ - పి. సుశీల,ఘంటసాల - రాముడు భీముడు - 1964
తెలుగు జాతి మనది - ఘంటసాల, ఎన్.టి. రామారావు బృందం - తల్లా ? పెళ్ళామా? - 1970
తెలుగుదేల యన్న ( పద్యం) - ఘంటసాల - మహామంత్రి తిమ్మరుసు - 1962
తెలుగువీర లేవరా - ఘంటసాల, రామకృష్ణ బృందం - అల్లూరి సీతారామరాజు - 1974
తెలుపవేలనే చిలుకా - ఆర్. బాలసరస్వతీ దేవి, ఘంటసాల - షావుకారు - 1950
తెలుపవేలనే చిలుకా పలుకవేలనే - ఆర్. బాలసరస్వతీ దేవి - షావుకారు - 1950
తెలుపుమా చందమామ స్వామితో యీ దీన - పి.సుశీల - వీరాంజనేయ - 1968

                                                  



0 comments: