Tuesday, December 20, 2011

ద - పాటలు




దోర దోర వయసిచ్చాడు దోచు - పి. సుశీల,ఘంటసాల - మంచి చెడూ - 1963
దోర వయసు చిన్నది లాలాల - ఎస్.పి. బాలు,పి. సుశీల - దేవుడు చేసిన మనుషులు - 1973
దోరనిమ్మపండులాగ ఊరించే దొరసాని - ఘంటసాల, పి. సుశీల - చిక్కడు దొరకడు - 1967
దౌలత్ దునియా తన్‌కి ఖుషీ హై హాలత్‌కో  - మహమ్మద్ రఫీ - రామదాసు - 1964
ద్రవ్యదాహమునకు తపియించు నొక్కండు (పద్యం) - ఘంటసాల - కాంభోజరాజు కధ - 1967
ద్రౌపతీ పంచభర్తృక ధైర్యమూని రాజరాజు (పద్యం) - మాధవపెద్ది - నాటకాలరాయుడు - 1969
ద్రౌపద్యా: పాండుతనయా: (శ్లోకం) - ఘంటసాల - మహాకవి కాళిదాసు - 1960
దృహినాణుదుల్ గనలేని నీదైన చిద్రూపంబు- పిఠాపురం - శ్రీ కృష్ణరాయబారం - 1960
ధనధాన్యాధికముల గని తనిచిన (పద్యం) - పి. సుశీల - శ్రీ కృష్ణ తులాభారం - 1966
ధనమదాంధత దేవుని  (పద్యం) - ఘంటసాల - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964
ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము  - ఘంటసాల - లక్ష్మీ నివాసం - 1967
ధనలుఫ్తుల వృత్తుల (పద్యం) - ఎం. ఎస్. రామారావు - సారంగధర - 1957
ధనికుడాతడు సంతాన ధనములేదు ( పద్యం ) - మాధవపెద్ది - చిలకా గోరింకా - 1966
ధన్యవే బంగారు తల్లీ మట్టిగడ్డను (శ్లోకం) - ఘంటసాల - బంగారు తల్లి - 1971
ధన్యుడనైతినహా తులసమక్కా - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు - గృహప్రవేశం - 1946
ధన్యుడనైతిని ఓ దేవా తారక మంత్రం కోరిన - నాగయ్య - రామదాసు - 1964
ధన్యురాలివో సీతా మాత ధాత్రికి - ఘంటసాల - సంపూర్ణ రామాయణం - 1961
ధన్యోస్మి ధన్యోస్మి త్రైలోక్య మాతా.. శ్రీమన్‌ (దండకం) - ఘంటసాల - లక్ష్మీ కటాక్షం - 1970
ధన్యోస్మి ధన్యోస్మి దయామయీ పావనీ - బృందం - రేణుకాదేవి మహత్యం - 1960
ధర సింహాసనమై నభంబు గొడుగై  (పద్యం) - మాధవపెద్ది - వరకట్నం - 1969
ధరణి శ్రీరామచంద్రుడే దైవమేని సీత (పద్యం) - ఘంటసాల - భీమాంజనేయ యుద్ధం - 1966
ధరణి సమస్తరాజకుల దర్పమణించిన ధర్మరాజు (పద్యం) - పి.లీల - ప్రమీలార్జునీయం - 1965
ధరణికి గిరి భారమా - ఆర్. బాలసరస్వతి దేవి - మంచి మనసుకు మంచి రోజులు -1958
ధరణీ గర్భము దద్దరిల్లగా  (పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణ సత్య - 1971
ధరణీ గర్భము దూరుగాక  (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణార్జున యుద్ధం - 1963
ధరసింహాసనమై నభంబుగొడుగై  (పద్యం) - కె. రఘురామయ్య - విష్ణుమాయ - 1963
ధర్మ దేవతలారా ధర్మములార ( పద్యం ) - పి. సుశీల - సంపూర్ణ రామాయణం - 1972
ధర్మం చెయ్యండి బాబు దానం చెయ్యండి - ఘంటసాల, ఎస్. జానకి - వంశోద్ధారకుడు - 1972
ధర్మదేవతనగు నా ధర్శనంభు  (పద్యం) - మాధవపెద్ది - దేవాంతకుడు - 1960
ధర్మపరుడైన పతిని శోధనము చేయ (పద్యం) - పి. సుశీల - పాండవ వనవాసం - 1965
ధర్మమా ధర్మమా ఇది ధర్మరాజా - పి. సుశీల - సతీ సావిత్రి - 1978
ధర్మమూర్తులగు కర్మవీరులకు - ఘంటసాల - మహావీర భీమసేన - 1963 (డబ్బింగ్)
ధాన్యలక్ష్మి వచ్చింది మాయింటికి మా కరువు తీరింది - పి. సుశీల - భక్త తుకారాం - 1973
ధారుణి రాజ్యసంపద మదంబున (పద్యం) - ఘంటసాల - పాండవ వనవాసం - 1965
ధారుణిలో ఎల్లరూ ఉన్ననూ (పద్యం) - ఘంటసాల - రత్నగిరి రహస్యం - 1957 (డబ్బింగ్)
ధిక్కారమును చేయడీ వేదముల ధిక్కారము - మాధవపెద్ది - కృష్ణలీలలు - 1959
ధిక్కారములు సల్పుడీ విష్ణుజన ధిక్కారములు సల్పుడే - మాధవపెద్ది - యశోద కృష్ణ - 1975
ధిల్లాన - పి.లీల మరియు - సత్య హరిశ్చంద్ర - 1965
ధిల్లాన ... ఈ వసుధలో నీకు సాటి దైవం - ఎ.పి. కోమల - సువర్ణ సుందరి - 1957
ధిల్లానా - సరోజ - చండీరాణి - 1953
ధీరకంపనా మహవీర కంకణా వీరుల- జిక్కి - పల్లెటూరి పిల్ల - 1950
ధీరసమీరే యమునాతీరే వసతి వనే వనమాలి - ఘంటసాల,పి. సుశీల - భక్త జయదేవ - 1961
ధూమకేతువట్లు తోచు ఖడ్గము పట్టి (పద్యం) - ఘంటసాల - దేవాంతకుడు - 1960
ధేనువు మురిసెను - ఘంటసాల బృందం - శ్రీ కృష్ణ లీల - 1971 (డబ్బింగ్)

                                                    



0 comments: