Wednesday, December 21, 2011

ప - పాటలు




పిల్లా నీపై మరులేచెందా ఆగు - ఘంటసాల - వీరఖడ్గం - 1958 (డబ్బింగ్)
పిల్లా పడుచు పడుచు పిల్లా ఎవ్వరికోసం ఈ వింత వేషం ఉన్నాను - ఘంటసాల - అగ్గిదొర - 1967
పిల్లా పిల్లా పిల్లా మాతో ఢీ కొట్టి పోటీలో - నాగేంద్ర, ఎస్.జానకి - పెళ్ళి మీద పెళ్ళి - 1959
పిల్లోయి జాగర్త ఒళ్ళుకాస్త జాగర్త మళ్ళి మళ్ళి - ఘంటసాల,పి. సుశీల - దత్తపుత్రుడు - 1972
పిళ్ళారి వారి కోడలు పెళైన పదేళ్ళ పిదప (పద్యం) - ఎస్.పి. బాలు - అందం కోసం పందెం - 1971
పుట్టలోని నాగన్నా లేచి రావయ్యా - పి.సుశీల, జిక్కి - వరకట్నం - 1969
పుట్టింపగలవు నిప్పుకల కుప్పల (పద్యం) - ఘంటసాల - పల్నాటి యుద్ధం - 1966
పుట్టిన దినమని రుక్మిణి మెట్టిన (పద్యం) - ఘంటసాల - పట్టిందల్లా బంగారం - 1971
పుట్టిన రోజు పండుగే అందరికి మరి పుట్టింది - పి. సుశీల  - జీవన తరంగాలు - 1973
పుట్టినరోజు జేజేలు చిట్టిపాపయి నీకు ఏటేట  - పి. సుశీల - బంగారు కలలు - 1974
పుట్టుకగలట్టి ప్రతి జీవి గిట్టులన్న (పద్యం) - మాధవపెద్ది - సతీ సులోచన - 1961
పుడమి పుట్టెను నాకోసం పూలు - ఘంటసాల - మంచి చెడూ - 1963
పుడితేను పురుషుడుగా పుటకే - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - కానిస్టేబులు కూతురు - 1963
పుడిసెడులేదు సృష్టిని సముద్రము భూవర (పద్యం) - పి.సూరిబాబు - టింగ్ రంగా - 1952
పుణ్యమహో పుణ్యమహో పుణ్యం తవ దర్శనం - పి.లీల - అమ్మ (డాక్యుమెంటరీ ) - 1975
పుణ్యవతి ఓ త్యాగవతీ ధన్యురాలవే సుగతీ - ఘంటసాల - సతీ సుకన్య - 1959
పుత్తడిబొమ్మా పూర్ణమ్మా ... మేలిమి బంగరు - ఘంటసాల బృందం - కన్యాశుల్కం - 1955
పునరపి జననం పునరపి మరణం పునరపి జననే - మాధవపెద్ది - కోడలు దిద్దిన కాపురం - 1970
పున్నమి వెన్నెల మురిపించెనే పూచినా - పి. సుశీల - పెండ్లి పిలుపు - 1961
పున్నమీ చకోరినయీ తేవోయి హాయి జాబిలి - పి. భానుమతి - చింతామణి - 1956
పురుషుడు నేనై పుట్టాలి - పి.బి.శ్రీనివాస్,పి. సుశీల, ఘంటసాల - తేనె మనసులు - 1965
పురుషులందున వీరులు పుట్టినటుల బీరములు (పద్యం) - పి.లీల - ప్రమీలార్జునీయం - 1965
పులకరించేనే మేను పులకరించేనే  - ఎస్. జానకి - వీర పూజ - 1968
పులస్యనవని (శ్లోకం) - ఘంటసాల ( గుమ్మడి మాటలతో) - భగవద్గీత నుండి - కన్యాశుల్కం - 1955
పువ్వు నవ్వెను పున్నమి నవ్వెను - ఎస్. జానకి - సిరిసంపదలు - 1962
పువ్వులొ గువ్వలొ వాగులొ తీవెలొ అంతట - పి. సుశీల - ఇద్దరు అమ్మాయిలు - 1970
పువ్వువలె నవ్వవలె జీవితం అది కావలి దేవుని - పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి - అదృష్టదేవత - 1972
పువ్వూ పువ్వూ ఏం పువ్వు పగలే వెలిగే - ఘంటసాల,పి. సుశీల - శభాష్ సూరి - 1964
పూచిన పువ్వే వాడినది విరబూచిన - పి. సుశీల - మంచి చెడూ - 1963
పూచే మల్లి రెమ్మ - ఎ.పి.కోమల, రత్నమాల,సుందరమ్మ, రాణి బృందం - కార్తవరాయని కధ - 1958
పూజంతం రామరామేతి మధురం (శ్లోకం) - ఘంటసాల - వాల్మీకి - 1963
పూజకు వేళాయెరా రంగ పూజకు వేళాయెరా - పి. సుశీల, ఘంటసాల - భక్త తుకారాం - 1973
పూజలు పండిన శుభవేళా - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల - యెవరా స్త్రీ - 1966 (డబ్బింగ్)
పూజ్యుల ఇంటను పుట్టిన చాలునా (పద్యం) - కె. రఘురామయ్య - చింతామణి - 1956
పూత పూచే హృదయం - పి.బి. శ్రేనివాస్, పి. సుశీల - సర్వర్ సుందరం - 1966 (డబ్బింగ్)
పూని బొమ్మకు ప్రాణము పోయగలరు ( పద్యం ) - పి. లీల - సీతారామ కల్యాణం - 1961
పూనిక రాజ వంశమున పుట్టిన కన్య పదారు( పద్యం) - ఘంటసాల - కీలుగుఱ్ఱం - 1949
పూబాణం రూపం సౌశీలం చూడ దైవ - పి.సుశీల - పాపల భైరవుడు (డబ్భింగ్) -1961
పూరయ మమకామం గోపాల..వారం - కె.రఘురామయ్య - దేవాంతకుడు - 1960
పూర్వ పశ్చిమ సాగరాంభో (పద్యం) - కె. అప్పారావు - మహాభారతం - 1963 (డబ్బింగ్)
పూలను కొనరండి ఓ అమ్మాల్లారా మాలలు కొనరండి - జిక్కి - బండరాముడు - 1959
పూలమ్మే పిల్లొచ్చింది గాలికి ఘుమ ఘుమలబ్బింది - పి.సుశీల - దీక్ష - 1974
పూలు పూచెను నా కోసం గాలి వీచెను నాకోసం - పి. సుశీల - ఇద్దరు మొనగాళ్ళు - 1967
పూలు ముడచీ పుడమి విడిచీ పోతున్నావా - బి.గోపాలం - కానిస్టేబులు కూతురు - 1963
పూవంటి కన్నె పేరడగలేదే - ఘంటసాల,అప్పారావు - కొడుకులు కోడళ్లు - 1963 (డబ్బింగ్)
పూవు చేరి పలుమారు తిరుగుచు పాట - ఘంటసాల,జి.వరలక్ష్మి - ద్రోహి - 1948
పూవులలో తీవెలలో పొంగెనులే అందాలే - పి. సుశీల బృందం - అమాయకుడు - 1968
పూవులు పాపలు దేవుని చిరునవ్వులే నేలపైన - పి.బి.శ్రీనివాస్ - కన్నకొడుకు - 1961
పూవువలే విరబూయవలె నీ నవ్వువలె - పి.బి. శ్రీనివాస్, పి. సుశీల - కానిస్టేబులు కూతురు - 1963
పూవై విరిసిన పున్నమి వేళా - ఘంటసాల,పి.సుశీల - శ్రీ తిరుపతమ్మ కధ - 1963
పూవై విరిసిన పున్నమి వేళా నాకను - పి.లీల - శ్రీ తిరుపతమ్మ కధ - 1963
పృధివికి వినాశనము (పద్యం) - కె. రఘురామయ్య - శ్రీ కృష్ణరాయబారం - 1960
పెట్టిపుట్టిన దానవమ్మా నువ్వు - ఘంటసాల - మంచివాడు - 1974
పెట్టియలోన నొత్తిగిలబెట్టి నినున్ (పద్యం) - పి.లీల - మహారధి కర్ణ - 1960
పెడదారి పడకే ఓ మనసా నీ దారి విడకె ఓ మనసా - మాధవపెద్ది - షావుకారు - 1950
పెదవుల రాగం మది అనురాగం విరసే చెలినోయి - జిక్కి - పాండురంగ మహత్యం - 1957
పెదవులతో నాజూకు మాటలతో కవ్వించు - ఘంటసాల,పి. సుశీల - దొంగ నోట్లు - 1964 (డబ్బింగ్)
పెదవులపైన సంగీతం హృదయములోన పరితాపం - ఘంటసాల - పుణ్యవతి - 1967
పెనుచీకటాయే లోకం చెలరేగే - పి. సుశీల,ఘంటసాల - మాంగల్య బలం - 1959
పెరుగు చిలుకటలేక పెరుగుచుండెడి వెన్న (పద్యం) - పి. సుశీల - కృష్ణలీలలు - 1959

                                           


0 comments: