Wednesday, December 21, 2011

ప - పాటలు




పెరుగుతున్నది హృదయము తరుగుతున్నది ప్రాయము - పి.సుశీల - డాక్టర్ ఆనంద్ - 1966
పెళ్ళాడే పుత్తడిబొమ్మా పెళ్ళాడే బంగరుబొమ్మా - పి.లీల - చెవిలో రహస్యం - 1959 (డబ్బింగ్)
పెళ్ళి ఆడిన భర్త పీకపై కూర్చిండి  (పద్యం) - మాధవపెద్ది - తోడికోడళ్ళు - 1957
పెళ్ళి కుదిరిందమ్మా పెళ్ళికుదిరింది నాన్నా ప్రేమ - పి.సుశీల - అల్లుడే మేనల్లుడు - 1970
పెళ్ళి మూహూర్తం కుదిరిందా పిల్లా నీ పొగరణిగిందా - బృందం - అర్ధాంగి - 1955
పెళ్ళిచేసి చూపిస్తాం మేమే పెళ్ళి - పిఠాపురం, రామకృష్ణ - పెళ్ళి చేసి చూడు -1952
పెళ్ళిచేసుకొని ఇల్లుచూసుకొని చల్లగ కాలం - ఘంటసాల - పెళ్ళి చేసి చూడు -1952
పెళ్ళిజేసుకుంటా నిన్నే పెళ్ళి - ఘంటసాల ( విజయనిర్మల మాటలతో) - అత్తగారు కొత్తకోడలు - 1968
పెళ్ళిమాట వింటేనే తుళ్ళి - ఘంటసాల,బి.వసంత - మాతృదేవత - 1969
పెళ్ళిమానండోయి బాబూ కళ్ళు తెరవండోయి - మాధవపెద్ది - ఆజన్మ బ్రహ్మచారి - 1973
పెళ్ళియంట మా పెళ్ళియంట ఈ రాజారాణి పెళ్ళేపెళ్ళి - పి.భానుమతి - ప్రేమ - 1952
పేరయ్య భార్యకు ప్రేమలేఖలు వ్రాయ నలుగురు (పద్యం) - మాధవపెద్ది - శ్రీమతి -1966
పేరు తెచ్చినవాడ పెద్ద కొడుకా  ( పద్యం ) - మాధవపెద్ది - సంపూర్ణ రామాయణం - 1972
పేరున పిలిచేమా నాధుని పేరున - పి.సుశీల - వీర పుత్రుడు - 1962 (డబ్బింగ్)
పేరునకెన్నిలేవు మన ప్రేమలు మూడు (పద్యం ) - ఘంటసాల - కృష్ణప్రేమ - 1961
పేరైనా అడుగలేదు ఊరైనా అడుగలేదు - పి. సుశీల - వారసత్వం - 1964
పై పై మెరుగుల కోసం పరుగులు తీస్తారందరు - ఎల్. ఆర్. ఈశ్వరి - రైతే రాజు - 1972
పైకంతో కొనలేనిది ఏదీ లేదు నా మైకంలో పడని - పి. సుశీల, ఘంటసాల - అంతస్తులు - 1965
పైటచెంగు మూసి పాపడివైపే- పిఠాపురం, ఎల్.ఆర్. ఈశ్వరి - నవగ్రహ పూజా మహిమ - 1964
పైరగాలి వీచింది పైటకొంగు తొలిగింది నన్ను నేను మరచిపోతినే - పి.సుశీల - భామావిజయం - 1967
పైరుగాలి పడుచుపైట...గట్టుకాడ ఎవరో సెట్టునీడ - ఎస్.పి. బాలు - బంగారు పంజరం - 1969
పైలా పైలా పచ్చీసు పరువములోని లేడీస్  - పి.బి.శ్రీనివాస్,జిక్కి బృందం - అత్తా ఒకింటి కోడలే - 1958
పైసా పైసా పైసా హైలెస్సా ఓలెస్సా .. కాసుంటే కలకటేరు - ఘంటసాల - భలే రంగడు - 1969
పొ పొ పొ ఎంత దూరం - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - మనసు మాంగల్యం - 1971
పొంగరా - ఘంటసాల,మాధవపెద్ది ఇతరుల  బృందం - విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు - 0000
పొంగారు నడియేటి - ఘంటసాల బృందం - మంచి మనసుకు మంచి రోజులు -1958
పొగరుమోతు పోట్టగిత్తరా ఓరయ్యా దీని - ఘంటసాల - నమ్మిన బంటు - 1960
పొట్టి పొట్టి రైక దాన చిట్టి చిట్టి గాజుల - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి - ఆలీబాబా 40 దొంగలు - 1970
పొడి వెయ్యనా బోణీ చెయ్యనా - పి.లీల, పిఠాపురం - వీర ప్రతాప్ - 1958 (డబ్బింగ్)
పొద్దయినా తిరగకముందే చుక్కైనా పొడవక - జిక్కి - తోడికోడళ్ళు - 1957
పొన్నులవిరసే వేళలో - పి.సుశీల,బి.వసంత,విజయలక్ష్మి శర్మ బృందం - యశోద కృష్ణ - 1975
పొరబడినావమ్మా తొందరపడినావమ్మా - పి.సుశీల - నిండు దంపతులు - 1971
పొలాల నన్నీ - ఘంటసాల, ఎం.ఎస్. రామారావు, పిఠాపురం,మాధవపెద్ది బృందం - పల్లెటూరు - 1952
పొలుపగు బ్రహ్మ వంశమున బుట్టి ( పద్యం ) - పి.లీల - సీతారామ కల్యాణం - 1961
పో పొమ్మంటే వస్తావేం బంతి - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ - లవ్ ఇన్ ఆంధ్ర - 1969
పో పో పో పో పొట్టి ప్లీడరుగారు - ఎల్. ఆర్. ఈశ్వరి,పద్మనాభం - పొట్టి ప్లీడర్ - 1966
పో పోరా మావయ్యా పోకిరి - కె. రాణి,మాధవపెద్ది - శ్రీ తిరుపతమ్మ కధ - 1963
పో మామ పొమ్మికన్ నా సమీపమునకిక - ఘంటసాల - రాముడు భీముడు - 1964
పోకన్ మానదు దేహమేవిధమునన్ పోషించి - ఘంటసాల - సంతానం - 1955
పోటీకివచ్చి మీరు మాట - కె. జమునారాణి బృందం - సౌభాగ్యవతి - 1959 (డబ్బింగ్)
పోటుమొగండులా బుగిలిపోయిన (పద్యం) - మాధవపెద్ది - నర్తనశాల - 1963
పోతానంటాడే - రాఘవులు, మాధవపెద్ది, ఎ.పి. కోమల - వాల్మీకి - 1963
పోతావంటే పిల్లా పోతావంటే - పి.బి. శ్రీనివాస్, ఎల్.ఆర్. ఈశ్వరి - కలిసిన మనసులు - 1968 
పోతున్నావా తొందరపడి పోతున్నావా  - పి. సుశీల - విచిత్ర కుటుంబం - 1969
పోతే పోనీ పోరా ఈ పాపపు జగతి - ఘంటసాల కోరస్ - ప్రాయశ్చిత్తం - 1962 (డబ్బింగ్)
పోదాము రావోయి బావా ఈ ప్రియురాల కానవే - డి. ఎల్. రాజేశ్వరి - కుటుంబ గౌరవం - 1957
పోనీ బండి పోని బావా ఇదేనోయి తోవ మిట్టపల్లములు - పి.లీల,పిఠాపురం - ఉమాసుందరి - 1956
పోనీవోయి తాతా నన్ను పోనీవోయి - ఎ.పి.కోమల, జె.వి. రాఘవులు - దీపావళి - 1960
పోనేల మధుర పోనేల కాశీ ఫలమేమి - పి. సుశీల - సతీ అనసూయ - 1957
పోనేలా రసికా పోనేలా పొలతిని పరికించితే - జిక్కి - సంపూర్ణ రామాయణం - 1961
పోపొండి హై రాకండి - శ్రీదేవి, యు.సరోజిని, పిఠాపురం బృందం - పల్లెటూరి పిల్ల - 1950
పోబోకుమా ప్రేమ విడబోకుమా నినుగని వలచి - పి.సుశీల - రక్త సింధూరం - 1967
పోయిరా - పి.భానుమతి, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,జమునారాణి బృందం - రత్నమాల - 1948
పోయిరా మాయమ్మా పొయిరావమ్మా - పి.లీల బృందం - సారంగధర - 1957
పోయిరావే తల్లి పోయిరావమ్మా - బృందం - మల్లీశ్వరి - 1951
పోరు నష్టంబు మన బాంధవులకునెల్ల సర్వనాశంబు (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - భీష్మ - 1962
పోలేవు నీవు రాలేను నేను నీదారిలోనే నే దాగినాను - పి. సుశీల - అమాయకుడు - 1968
పోవమ్మా బలికావమ్మా సంఘానికి దయ - వి.జె. వర్మ - పెళ్ళి చేసి చూడు -1952
ప్రజల చిత్తమ్మునకు అనువర్తి (పద్యం) - సరోజిని - మోహినీ రుక్మాంగద - 1962
ప్రజలంతా కొలిచేటి - ఎస్.పి. బాలు, బి. వసంత బృందం - సత్తెకాలపు సత్తెయ్య - 1969

                                         


0 comments: