Tuesday, December 6, 2011

క - పాటలు




కులమా గోత్రామా విద్యా(పద్యం) - పిఠాపురం - శ్రీ కృష్ణావతారం - 1967
కులములో ఏముందిరా సోదరా - ఘంటసాల బృందం - సత్య హరిశ్చంద్ర - 1965
కులాసా రాదోయి రమ్మంటె మజాకా కాదోయి వలపంటే కలేజా అంటూ - జిక్కి - అన్నపూర్ణ - 1960
కులుకు తేనెటీగయే - పి.సుశీల - మురిపించే మువ్వలు - 1962 (డబ్బింగ్)
కులుకు నడకల చినదానా తళుకు - ఘంటసాల బృందం - పేదరాశి పెద్దమ్మ కధ - 1968
కుళ్ళాయుంచితి కోకచుట్టితి మహాకూర్పాసమున్ (పద్యం) - ఘంటసాల - భక్త పోతన - 1966
కువ కువ లాడే అందలే కోటికి పడగలు- పి. సుశీల - సరస్వతీ శపధం - 1967 (డబ్బింగ్)
కుశలమా ( సంతోషం) - ఎస్. జానకి,ఘంటసాల - శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కధ - 1966
కుశలమా (విషాదం) - ఎస్. జానకి,ఘంటసాల - శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కధ - 1966
కూడున్ గుడ్డయొసంగి బ్రొచు (పద్యం) - పిఠాపురం - శ్రీ కృష్ణావతారం - 1967
కూతురి పుస్తె తెంచితివి కొండలు పిండిగ (పద్యం) - ఘంటసాల - పల్నాటి యుద్ధం - 1966
కూడున్ గుడ్డ యొసంగి  ప్రోచువిభు నొక్కం - ఘంటసాల - శ్రీ కృష్ణరాయబారం - 1960
కూరిమి తమ్మునితో బంగారుబొమ్మ.. ఏమిరామకధ శబరి శబరి - పి. సుశీల - భక్త శబరి - 1960
కృతకయతికి పరిచర్యకు చతురత నియమించు (పద్యం) - ఘంటసాల - జయసింహ - 1955
కృతయుగంబున రమా - పి.బి. శ్రీనివాస్ - శ్రీ వెంకటేశ్వర వైభవం - 1971 (డాక్యుమెంటరి)
కృపగనవా నా మొర వినవా మాతా దయామయివి  - పి.లీల - చంద్రహారం - 1954
కృష్ణయ్యా గడసరి కృష్ణయ్యా  - పి. సుశీల, ఘంటసాల - సప్తస్వరాలు - 1969
కృష్ణా కృష్ణా రామా రామా - పి.సుశీల, ఎస్.పి. బాలు బృందం - మరపురాని తల్లి - 1972
కృష్ణా గోవిందా ద్వారకా (పద్యం) - ఎస్.వరలక్ష్మి - శ్రీ కృష్ణావతారం - 1967
కృష్ణా ధర్మదామా గిరిధరా వీరా హరీ  - పి.లీల - జ్ఞానేశ్వర్ - 1963 (డబ్బింగ్)
కృష్ణా నీ బేగాని బారొ (నాలుగు భాషలలోపాడిన పాట ) - పి. భానుమతి - వరుడు కావాలి - 1956
కృష్ణా మాన సంరక్షకా మాధవా (పద్యం) - ఎస్. జానకి - దశావతారములు - 1962 (డబ్బింగ్)
కృష్ణా యదుభూషణా (బిట్) - పి.బి. శ్రీనివాస్ - శ్రీ కృష్ణపాండవీయం - 1966
కృష్ణా రావో నీలవర్ణా ఆర్త శరణ్యా - పి.లీల - మహాభారతం - 1963 (డబ్బింగ్)
కైలాసగిరినేలు గౌరీ మహాసాధ్వి (ఎరుక) - వైదేహి - గంగా గౌరి సంవాదం - 1958
కైలాసపతిరూపు కన్నుదోయికి జూపు (పద్యం) - ఘంటసాల - పార్వతీ కళ్యాణం - 1958
కైసా షిరీన్ వహ్వా షిరీన్ అచ్చా షరీన్ కైసా షరీన్ - జిక్కి బృందం - రామదాసు - 1964
కేదారేశు భజింతిన్ శిరమునన్ గీలీంచితిన్ (పద్యం) - ఘంటసాల - తోబుట్టువులు - 1963
కేశవా నారాయణా మాధవా గోవిందా (స్తుతి) - ఘంటసాల - భక్త తుకారాం - 1973
కైలాస గిరివాస సమయమిదే.. ధ్యానవేశా - పామర్తి - శ్రీ శైల మహత్యం - 1962 (డబ్బింగ్)
కొ కొ కొ కోకోనట్ కుర్రది తెచ్చిన కోకోనట్ - పిఠాపురం,ఎల్.ఆర్. ఈశ్వరి - కన్నుల పండుగ - 1969
కొంగున కట్టెసుకోనా ఓ రాజా గుండెల్లో - ఎస్. జానకి, యేసుదాసు - ఇద్దరు మొనగాళ్ళు - 1967
కొంచెం కొంచెం బిడియాలు..శ్రీరస్తు - ఘంటసాల బృందం - విజయం మనదే - 1970
కొంటె నవ్వుల గుంటా నేను నీకే - జె.వి. రాఘవులు,పిఠాపురం, స్వర్ణలత - చదరంగం - 1967
కొంటెచూపులెందుకులేరా ఝుంటి - పి.సుశీల,ఘంటసాల - శ్రీమంతుడు - 1971
కొంటెపిల్లా కోరుకున్న జంట దొరికింది - ఘంటసాల, పి. సుశీల - అమాయకురాలు - 1971
కొంటెవాడా గోపాలయ్యా కోరి వచ్చిన - పి.సుశీల - దొంగను పట్టిన దొర - 1964 (డబ్బింగ్)
కొండ కోనలో పూలతోటలో - ఘంటసాల,పి. సుశీల బృందం - మోహినీ భస్మాసుర - 1966
కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది - ఘంటసాల, పి. సుశీల - ఉయ్యాల జంపాల - 1965
కొండదేవతా నిన్ను కొలిచే - బాలు,ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - అల్లూరి సీతారామరాజు - 1974
కొండపల్లి బొమ్మలాగ కులికింది పిల్ల వయ్యారపు - జిక్కి బృందం - కుంకుమరేఖ - 1960
కొండపై నిండుగా కొలువున్న మాతల్లి  - ఘంటసాల - అగ్ని పరీక్ష - 1970
కొండపైన వెండివాన అది గుండెల్లొ కొత్త వలపు - పి. సుశీల, ఎస్.పి. బాలు - ఇంటిదొంగలు - 1973
కొండమీద కొక్కిరాయీ కాలుజారి కూలిపోయే - కె. రాణి - జయసింహ - 1955
కొండమీద చందమామ ఓ మావయ గుండెలోన - జిక్కి,జె.వి. రాఘవులు - భక్త రఘునాధ్ - 1960
కొండమీద చందమామ కోరితే కొక్కిరాయి  - కె. రాణి బృందం - కార్తవరాయని కధ - 1958
కొండమ్మో బంగారపు కొండమ్మో - పిఠాపురం, స్వర్ణలత - సిరిసంపదలు - 1962
కొండల కోనల సూరీడు కురిసే బంగారు నీరు విరిసి  - ఎస్. జానకి బృందం - బంగారు పంజరం - 1969
కొండలన్నీ వెదికేను కోనలన్నీ - ఘంటసాల, ఎస్. జానకి - వసంతసేన - 1967
కొండలపైన - ఘంటసాల,పి. సుశీల,మాధవపెద్ది,జె.వి. రాఘవులు - పాప కోసం - 1968
కొండలపైన కోనలలోన గోగుల పూసే జాబిలి - పి. సుశీల - పాప కోసం - 1968
కొండా తిరిగి  - తిరుపతి రాఘవులు,జె. గిరిజ బృందం - పట్టుకుంటే లక్ష - 1971
కొంపా గోడా ఇంత కూడే లేదు ఏమిటికింక చంపెద (పద్యం) - మాధవపెద్ది - హరిశ్చంద్ర - 1956
కొట్టాలి లవ్వరొక ఛాన్స్ ఈ ప్రియురాలి - ఎ. ఎం. రాజా, ఎస్. జానకి - భాగ్యవంతులు - 1962 (డబ్బింగ్)
కొడతే కొస్తాలే కొట్టాలి ఒరే చిచ్చుల - పిఠాపురం, మాధవపెద్ది - దైవబలం - 1959
కొడుకా కష్టలెన్ని వచ్చినను నీకున్నాకు నా కీడులం (పద్యం) - ఘంటసాల - హరిశ్చంద్ర - 1956
కొత్త పెళ్లికూతురని కూసంత ఇది లేదా - ఎల్.అర్. ఈశ్వరి - నిండు దంపతులు - 1971
కొత్త పెళ్ళికూతురా - కె.జమునారాణి,ఎల్. ఆర్. ఈశ్వరి,స్వర్ణలత, వసంత బృందం - సుమంగళి - 1965
కొనియాడవే మదిని లలనా - ఘంటసాల - శ్రీ వల్లీ కల్యాణం - 1962 (డబ్బింగ్)      
కొనుమా సరాగమాల నిలిచేను - పి.సుశీల, ఘంటసాల - వీర పూజ - 1968
కొనుమిదే కుసుమాంజలి అమరుల - పి. సుశీల బృందం - శ్రీ కృష్ణ తులాభారం - 1966

                            



0 comments: