Friday, December 2, 2011

అ - పాటలు




అరె ఖుషీ ఖుషీ చేస్తేనే కలుగు హుషారు బలే బలే మోగునులే - ఎస్.జానకి - దేవత - 1965
అరె నిషా నిషా మజా మజా నీకు కావాలా - పి. సుశీల - మంచి మిత్రులు - 1969
అరె నిసగమప లొకం మోసం పమగరిస మోసం - పిఠాపురం - జయసింహ - 1955
అరె పాలపొంగుల - ఘంటసాల,కె. జమునారాణి బృందం - సవతికొడుకు - 1963
అరె పోరా పోరా డబ్బా నీకు తెలియదురా నా దెబ్బ - ఎస్.పి.బాలు - గౌరి - 1974
అరె మంచి అన్నదే కానరాదు - ఎస్.పి.బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - పాపం పసివాడు - 1972
అరెరె కైసా అజబ్ భరోసా అదాకియా పైసా రాందాస్ - పిఠాపురం - రామదాసు - 1964
అరెరెరెరె.... ఎట్టాగో వున్నాది ఓలమ్మీ ఏటేటో- ఘంటసాల,పి. సుశీల - దసరా బుల్లోడు - 1971
అరెరే దుర్మతి కోతి చాలునిక (పద్యం) - మాధవపెద్ది - సంపూర్ణ రామాయణం - 1972
అర్జునుండోడు గర్ణున కనుచు (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణరాయబారం - 1960
అర్ణవసప్తకం బొకటియైధర క్రుంగిన (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణరాయబారం - 1960
అర్దరేతిరి నిద్దురపొద్దున వచ్చావా - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రైతు బిడ్డ - 1971
అర్దరేతిరికాడ అత్తయ్యనాకూ కలలోకి వచ్చింది - ఎల్. ఆర్. ఈశ్వరి,అప్పారావు - కంచుకోట - 1967
అర్ధాంగలక్ష్మి ఐనట్టి ఇల్లాలిని తమ ఇంటి దాసిగా (పద్యం) - ఘంటసాల - చింతామణి - 1956
అల మౌని యన్నంత (పద్యం) - ఘంటసాల - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958
అల వైకుంఠ పురములో  - పి. సుశీల (భాగవతం నుండి) - పరువు ప్రతిష్ఠ - 1963
అలకలు తీరిన కన్నులు - ఎస్.పి.బాలు,పి. సుశీల - మా నాన్న నిర్దోషి - 1970
అలకా పడి అరకచేసి వణకురాత్రి వలకబోసి - ప్రయాగ నరసింహమూర్తి బృందం - బాలరాజు - 1948
అలయక గుళ్ళుగోపురములన్నియు చూచుచు (పద్యం) - మాధవపెద్ది - హరిశ్చంద్ర - 1956
అలవాటులేదని మడిగట్టుకోకు అందాన్ని- ఎల్. ఆర్. ఈశ్వరి - నా తమ్ముడు - 1971
అలా అలా అలా అలా గాలిలో పైరగాలిలో - పి. సుశీల, రామకృష్ణ - గంగ మంగ - 1973
అలాంటిదాన్నిగాను ఈలాంటిదాన్నిగాను ఏలాంటిదాన్నో నేను - పి. సుశీల - అగ్గి వీరుడు - 1969
అలాఉంటే ఎలా ఇలా రావోయి ఇలా  - పి. సుశీల - మూగనోము - 1969
అలాగా చూడు ఇలాగ చూడు బలే - పిఠాపురం - సత్తెకాలపు సత్తెయ్య - 1969
అలాగే నీవు నిలుచుంటే ఇలగే - ఘంటసాల,పి. సుశీల - వీలునామా - 1965
అలిగితివా  (నను భవదీయ పద్యంతొ సహా) - ఘంటసాల - శ్రీ కృష్ణార్జున యుద్ధం - 1963
అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు - పి. సుశీల - గుండమ్మ కథ - 1962
అలివేణీ నీ రూపము.. నను మరువని - ఘంటసాల,పి.సుశీల - రాజకోట రహస్యం - 1971
అలుక కతమును తెలుపవు పలుకరించిన - పి.సుశీల - పెళ్ళి సంబంధం - 1970
అలుకమానవే చిలుకల - ఘంటసాల, ఎస్. జానకి - శ్రీ కృష్ణ సత్య - 1971
అలుకమై బ్రహ్మ (సంవాద పద్యాలు ) - మాధవపెద్ది, పి. భానుమతి - పల్నాటి యుద్ధం - 1966
అలుకా మానవయా జాలి బూనవయా నరకాధీశ్వరా - ఘంటసాల - దీపావళి - 1960
అలుగటే యెరుంగని మహా(పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణావతారం - 1967
అలుగుటయే ఎరుంగని (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణ సత్య - 1971
అలుగుటయే ఎరుంగని మహామహిత్మ ( పద్యం) - పి.బి. శ్రీనివాస్ - కూతురు కాపురం - 1959
అలుగుటయే యెరుంగని మహామహితాత్ము - కె. రఘురామయ్య - శ్రీ కృష్ణరాయబారం - 1960
అలెల్లా కన్నునిండు బాలుడా ఆలెల్లా - పి.లీల బృందం - మోహినీ రుక్మాంగద - 1962
అల్పుడవని (సంవాద పద్యాలు) - ఘంటసాల,మాధవపెద్ది - రహస్యం - 1967
అల్లదే హైమాలయం అది చల్లని నీ దేవాలయం - ఎస్. జానకి - అమ్మ (డాక్యుమెంటరీ ) - 1975
అల్లన గాధిరాజ(సంవాద పద్యాలు ) - పి. భానుమతి,ఘంటసాల - సారంగధర - 1957
అల్లనేరేడు చెట్టుకాడ అమ్మలాల లేత సూరీడు పొడిచాడే  - పి. సుశీల - డాక్టర్ బాబు - 1973
అల్లరి చూపుల అందాల బాల నవ్వుల చిలికి - ఘంటసాల, పి. సుశీల - జై జవాన్ - 1970
అల్లరి చేసే వయసుండాలి - పి. సుశీల, జే.వి. రాఘవులు - తాసిల్దారుగారి అమ్మాయి - 1971
అల్లరిపెడతారే పిల్లా అల్లరి పెడతారే అమ్యామ్యామ్యాం - పిఠాపురం,స్వర్ణలత - బుద్ధిమంతుడు - 1969
అల్లవాడే రేపల్లెవాడే అల్లిబిల్లి పిల్లంగొవి - పి. లీల, ఘంటసాల బృందం - చిరంజీవులు - 1956
అల్లా యాఅల్లా మనిషికి మనిషికి రకరకాలుగా - ఘంటసాల - ఆలీబాబా 40 దొంగలు - 1970
అల్లారు ముద్దుకదే అపరంజి (విషాదం) - పి. సుశీల - మనసే మందిరం - 1966
అల్లారు ముద్దుకదే అపరంజి (సంతోషం) - పి. సుశీల - మనసే మందిరం - 1966
అల్లారు ముద్దుగా .. ఇదే రక్తసంబంధం - ఘంటసాల బృందం - రక్త సంబంధం - 1962
అల్లిబిల్లి పిల్లల్లారా ఇలా రండి మీరు - పి.సుశీల బృందం - రక్త సింధూరం - 1967
అల్లీబిల్లీ అమ్మాయికి చలచల్లని - జిక్కి,పి. సుశీల బృందం - మాయాబజార్ - 1957
అల్లుడా డియర్ మేనల్లుడా అను అత్తను (పద్యం) - పిఠాపురం - శ్రీమతి -1966
అల్లూరి సీతారామరాజు ( నాటకం ) - నరసింహారావు,గోపాలం,వసంత బృందం - అసాధ్యుడు - 1968
అవనిలో తిరెగెడి మానవులు - ఘంటసాల, పి.బి. శ్రీనివాస్ - ఆదర్శ సోదరులు - 1964 (డబ్బింగ్)
అవనిలో రాజ్యము అది వీర భోజ్యమమ్మా- ఘంటసాల - రాజ్యకాంక్ష - 1969 (డబ్బింగ్)
అవనీ నీపతి వెడలిపోయెనా నీగతమే నిన్నేడిపించెనా - ఘంటసాల - ప్రియురాలు - 1952
అవలీలగ శ్రీరాముడు శివధనువును (పద్యం) - పి.సుశీల - నిండు కుటుంబం - 1973
అవశిష్ఠంబులు దీర్చి సర్వము పరిత్యాగము పద్యం) - ఘంటసాల - భీమాంజనేయ యుద్ధం - 1966
అవిరళమోహ సంక్షుభితమై అతిరేక (పద్యం) - పి.సుశీల - తారాశశాంకము - 1969
అవునంటాడు జతగా ఉంటాడు ఈ రాజు ఇకపై - పి.సుశీల - నిండు దంపతులు - 1971
అవునంటారా కాదంటారా ఏమంటారు - ఆర్. బాలసరస్వతిదేవి - పరివర్తన - 1954
అవునన్నా కాదన్నా నీ మొగుడ్నులే - మాధవపెద్ది, ఎల్. ఆర్. ఈశ్వరి - నిర్దోషి - 1967
అవునమ్మా ఆడబ్రతుకులింతేనమ్మా  - ఘంటసాల - రమాసుందరి - 1960
అశోకవనమున సీతా శోకించె వియోగము  - పి. సుశీల - అత్తా ఒకింటి కోడలే - 1958
అశ్వమేధయాగానికి - ఘంటసాల,మాధవపెద్ది,రాఘవులు,రాణి,సరోజిని - లవకుశ - 1963
అష్ట దిక్కుంభి కుంభాగ్రాలపై (పద్యం) - మాధవపెద్ది - మాయాబజార్ - 1957
అష్టదిక్పాలుర దిష్ఠిబొమ్మల చేసి (పద్యం) - ఘంటసాల - సతీ తులసి - 1959
అసతోమ సద్గమయా తమసోమ (శ్లోకం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
అసతోమా సద్గమయ (శ్లోకం) - పి.బి. శ్రీనివాస్ - సతీ సక్కుబాయి - 1965
అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా (శ్లోకం) - ఘంటసాల - లక్ష్మమ్మ - 1950
అసనే పుత్ర పీడాచ  (పద్యం) - మాధవపెద్ది - మహాకవి కాళిదాసు - 1960
అసలు నీవు రానేల - పి.బి.శ్రీనివాస్,జిక్కి - నిత్యకళ్యాణం పచ్చతోరణం - 1960
అహ పెళ్ళాంమంటే - మాధవపెద్ది రమేష్, ఎల్. ఆర్. ఈశ్వరి - సతీ సావిత్రి - 1978
అహ లవ్‌లోనే ఉందిలే లోకమంతా - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి - వాడే వీడు - 1973
అహరహము నిను తలచి పూజింతు  - పి.సుశీల - రమాసుందరి - 1960
అహహ యెంతటి భాగ్యమీదినము (పద్యం) - ఘంటసాల - తారాశశాంకము - 1969
అహహా అందగాడా చెలిని చూడవేరా - ఎల్.ఆర్. ఈశ్వరి - నువ్వే - 1967 (డబ్బింగ్)
అహా ఓహో ఎంతానందంబాయెనహా - వక్కలంక సరళ - కీలుగుఱ్ఱం - 1949
అహా నా పెళ్ళియంట ఓహో- పి. సుశీల,ఘంటసాల - మాయాబజార్ - 1957
అహా ఫలియించెగా ఫలియించెను హహహ - పి. భానుమతి - లైలా మజ్ను - 1949
అహో రామకధా హనుమ జనమకు - ఘంటసాల - వీరాంజనేయ - 1968

                                           


0 comments: