Monday, January 2, 2012

ఘంటసాల - పి. సుశీల యుగళ గీతాలు 03




124. ఎవరు నీవు నీ రూపమేది ఏమని - ప్రేమలు పెళ్ళిళ్ళు - 1974 - రచన: ఆత్రేయ
125. ఎవరూ లేని చోట ఇదిగో చిన్నమాట - మంచి కుటుంబం - 1968 - రచన: ఆరుద్ర
126. ఎవరో అతడెవరో ఆ నవమోహనడెవరో - శ్రీ వెంకటేశ్వర మహత్యం - 1960 - రచన: ఆత్రేయ
127. ఎవరో నీవెవరో ఎదలొ పిలిచి ఎదురుగ నిలిచి తీయ - అగ్గి వీరుడు - 1969 - రచన: డా. సినారె
128. ఎవ్వరి కోసం ఈ మందహాసం ఒకపరి - నర్తనశాల - 1963 - రచన: శ్రీశ్రీ
129. ఎవ్వరూ లేని ఈ చోట ఇటురా రారా ఒకమాట - బ్రహ్మచారి - 1968 - రచన: దాశరధి,శ్రీశ్రీ
130. ఏ ఊరు నీపయనం చక్కని మగరాయా ఏ భామ - భలే మొనగాడు - 1968 - రచన: ఆరుద్ర
131. ఏ తల్లి పాడేను జోల ఏ తల్లీ ఊపేను - కాలం మారింది - 1972 - రచన: దేవులపల్లి
132. ఏ శుభసమయంలో ఈ కవి హృదయంలో - మనసు మాంగల్యం - 1971 - రచన: దాశరధి
133. ఏం చెప్పను ఎలా చెప్పను - మరపురాని మనిషి - 1973 - రచన: ఆత్రేయ
134. ఏం పిల్లో ఎక్కడికి పోతావు ఏం పిల్లా ఏటి - నవరాత్రి - 1966 - రచన: కొసరాజు
135. ఏడడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం - బంగారు బాబు - 1973 రచన: ఆత్రేయ
136. ఏతోటలో విరబూసెనో ఈ పువ్వు నా ఇంటిలో - బ్రహ్మచారి - 1968 - రచన: ఆత్రేయ
137. ఏదో ఏదో గిలిగింత ఏమిటీవింత ఏమని - అమరశిల్పి జక్కన - 1964 - రచన: డా. సినారె
138. ఏదో తెలియక పిలిచితినోయీ - పెళ్ళినాటి ప్రమాణాలు - 1958 - రచన: పింగళి
139. ఏదో పిలిచినదీ ఏమో పలికినది విరిసే వయసే - దేవకన్య - 1968 - రచన: వీటూరి
140. ఏనాడో కలిశానో నిన్ను - పెళ్ళిపందిరి - 1966 (డబ్బింగ్) - రచన: రాజశ్రీ
141. ఏమని పిలవాలి నిన్నేమని - పెండ్లి పిలుపు - 1961 - రచన: శ్రీశ్రీ
142. ఏమిటో ఇది ఏమిటో పలుకలేని మౌనగీతి తెలియ - భలే రంగడు - 1969 - రచన: డా. సినారె
143. ఏమిటో ఈ మాయా కలలోని - ఉమా చండీ గౌరీ శంకరుల కధ - 1968 - రచన: పింగళి
144. ఏమివ్వను నీకేమివ్వను నామనసే - సుపుత్రుడు - 1971 - రచన: డా. సినారె
145. ఏయ్ ఏయ్‌రా చూస్తావేరా ఏయ్‌రా - ఆదర్శకుటుంబం - 1969 - రచన: ఆత్రేయ
146. ఏయ్ బావయ్యా పిలక బావయ్యా - పల్లెటూరి బావ - 1973 - రచన: డా. సినారె
147. ఏలాయే చెక్కిలి గాయం - శభాష్ రంగా - 1967 (డబ్బింగ్) - రచన: ఆరుద్ర
148. ఏవమ్మా నిన్నేనమ్మా ఎలా ఉన్నావు - తేనె మనసులు - 1965 - రచన: ఆత్రేయ
149. ఐనదేమో ఐనది ప్రియ గానమేదే ప్రేయసే - జగదేకవీరుని కథ - 1961 - రచన: పింగళి
150. ఐసరబజ్జా పిల్లమ్మా అరెరే అరెరే బుల్లెమ్మా - తిక్క శంకరయ్య - 1968 - రచన: డా. సినారె
151. ఒక దీపం వెలిగింద ఒక రూపం వెలిసింది - ఏకవీర - 1969 - రచన: డా. సినారె
152. ఒక పూల బాణం తగిలింది మదిలో - ఆత్మగౌరవం - 1966 - రచన: దాశరధి
153. ఒకటే హృదయం కోసము ఇరువురి పోటి - చదువుకున్న అమ్మాయిలు - 1963 - రచన: దాశరధి
154. ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే - నిండు సంసారం - 1968 - రచన: దాశరధి
155. ఒక్క క్షణం ఒక్క క్షణం నన్ను పలుకరించకు - కలిసిన మనసులు - 1968 - రచన: దేవులపల్లి
156. ఓ అంటే తెలియని ఓ దేవయ్యా సరసాల - బందిపోటు - 1963 - రచన: కొసరాజు
157. ఓ ఓ ఎంతటి అందం విరిసే ప్రాయంలో - అవే కళ్ళు - 1967 - రచన: దాశరధి
158. ఓ ఓ ఓ చామంతి ఏమిటే ఈ వింత ఈ చినవానికి - ఆత్మీయులు - 1969 - రచన: డా. సినారె
159. ఓ ఓ వయ్యారమొలికే చిన్నది - మంగమ్మ శపధం - 1965 - రచన: డా.సినారె
160. ఓ దేవి ఏమి కన్నులు నీవి కలకల నవ్వే - విజయం మనదే - 1970 - రచన: డా. సినారె
161. ఓ నెలరాజా వెన్నెల రాజా నీవన్నెచిన్నెలని - భట్టి విక్రమార్క - 1960 - రచన: అనిసెట్టి
162. ఓ పిల్లా ఫఠఫఠలాడిస్తా ఓహొ ఓపిల్లా చకచక - అక్కా చెల్లెలు - 1970 - రచన: కొసరాజు
163. ఓ ప్రియతమా ఓ ప్రియతమా - సతీ సులోచన - 1961 -  రచన: సముద్రాల సీనియర్
164. ఓ బంగారు గూటిలోని చిలకా - తల్లా ? పెళ్ళామా? - 1970 - రచన: డా. సినారె
165. ఓ ముద్దులొలికే ముద్దబంతి ముసిముసి - కదలడు వదలడు - 1969 - రచన: డా. సినారె
166. ఓ రంగయో పూల రంగయో ఓరచూపు - వెలుగు నీడలు - 1961 - రచన: శ్రీశ్రీ
167. ఓ రామయా శ్రీ రామయ్య - మరపురాని మనిషి - 1973 - రచన: ఆత్రేయ
168. ఓం పరమేశ్వరి.. జగదీశ్వరి.. రాజేశ్వరి - ధర్మదాత - 1970 - రచన: డా. సినారె
169. ఓహొ ఓహో నిన్నే కోరెగా కుహూ - ఇద్దరు మిత్రులు - 1961- రచన: శ్రీశ్రీ
170. ఓహోహో ఆ నావ దాటిపోయింది  - సిపాయి చిన్నయ్య - 1969 - రచన: దేవులపల్లి
171. ఓహోహో మావయ్య ఇదేమయ్య - ఆరాధన - 1962 - రచన: ఆరుద్ర
172. కట్కో కట్కో గళ్ళచీర పెట్కో పెట్కో పెళ్ళిబొట్టు - కదలడు వదలడు - 1969 - రచన: డా. సినారె
173. కడవెత్తుకొచ్చింది కన్నెపిల్లా అది - ప్రేమనగర్ - 1971 - రచన: ఆత్రేయ
174. కనులందు మోహమే కవ్వించు - దొంగను పట్టిన దొర - 1964 (డబ్బింగ్) - రచన: అనిసెట్టి
175. కనులీవేళ చిలిపిగ నవ్వెను - మంగమ్మ శపధం - 1965 - రచన: డా.సినారె
176. కనులు కనులుతొ కలబడితే  - సుమంగళి - 1965 - రచన: ఆత్రేయ
177. కనులు పిలిచెను రా రా రా మనసు పలికేను - ఆటబొమ్మలు - 1966 - రచన: డా. సినారె
178. కనులు మాటలాడునని - మాయని మమత - 1970 - రచన: డా.సినారె
179. కనువిందు కలిగించు పరువం అది - విప్లవ స్త్రీ - 1961 (డబ్బింగ్) - రచన: సముద్రాల సీనియర్
180. కన్నయ్యలాంటి అన్నయ్య లేని కన్నులెందుకు - బంగారు బాబు - 1973 - రచన: ఆత్రేయ
181. కన్నులు నీవే కావాలి కలనై నేనే రావాలి - సుమంగళి - 1965 - రచన: ఆత్రేయ
182. కన్నుల్లో మిసమిసలు కనిపించనీ గుండెల్లో - దేవత - 1965 - రచన: వీటూరి
183. కన్నె వధువుగా మారేది జీవితంలో ఒకేసారి - శారద - 1973 - రచన: డా. సినారె
184. కన్నెల వలపుల వెన్నెలు దోచే కన్నయ - గోవుల గోపన్న - 1968 - రచన: దాశరధి


                          

                                              





0 comments: