Monday, January 2, 2012

ఘంటసాల - పి. సుశీల యుగళ గీతాలు 07




367. నువ్వు కావాలి నీ నవ్వు కావాలి నీ తోటి ఉండాలి - కన్నతల్లి - 1972 - రచన: ఆత్రేయ
368. నువ్వు నాముందుంటే నిన్నాలా - గూఢచారి 116 - 1966 - రచన: డా. సినారె
369. నువ్వూ నేనూ ఏకమైనాము ఇద్దరుము - కొడుకు కోడలు - 1972 - రచన: ఆత్రేయ
370. నువ్వూ నేనూ నడిచేది ఒకే బాట ఒకే - డబ్బుకు లోకం దాసోహం - 1973 - రచన: డా. సినారె
371. నెలవంక తొంగి చూసింది (విషాదం) - రాజకోట రహస్యం - 1971 - రచన: డా.సినారె
372. నెలవంక తొంగి చూసింది (సంతోషం) - రాజకోట రహస్యం - 1971 - రచన: డా.సినారె
373. నే భావించే నవయువతి - ప్రేమ మనసులు - 1969 (డబ్బింగ్) - రచన: అనిసెట్టి
374. నేడు శ్రీవారికి మేమంటే పరాకా తగని - ఇల్లరికం - 1959 - రచన: ఆరుద్ర
375. పగడాల జాబిలి చూడు గగనాల దాగెను నేడు - మూగనోము - 1969 - రచన: డా.సినారె
376. పచ్చ పచ్చని చిలకా ఓ చిలకా పంచ - కలిసొచ్చిన అదృష్టం - 1968 - రచన: డా. సినారె
377. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయి నీ పైటకొంగు - దసరా బుల్లోడు - 1971 - రచన: ఆత్రేయ
378. పచ్చజొన్న చేనుకాడ చూశానయ్యో నువ్వు - జగత్ జెంత్రీలు - 1971 - రచన: కొసరాజు
379. పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలకలు రెండు - రాము - 1968 - రచన: ఆరుద్ర
380. పచ్చబొట్టు చెరిగి పోదులే నా రాణి పడుచు - పవిత్రబంధం - 1971 - రచన: ఆరుద్ర
381. పడవా వచ్చిందే పిల్లా పండుగ వచ్చిందే - సిపాయి చిన్నయ్య - 1969 - రచన: ఆత్రేయ
382. పదే పదే కన్నులివే బెదరునెందుకు - అనురాగం - 1963 - రచన: డా. సినారె
383. పయనించే మనవలపుల బంగరు నావ  (సంతోషం) - బావమరదళ్ళు - 1961- రచన: శ్రీశ్రీ
384. పయనించే మనవలపుల బంగరు నావ (విషాదం) - బావమరదళ్ళు - 1961 - రచన: శ్రీశ్రీ
385. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం - ఆత్మబలం - 1964 - రచన: ఆత్రేయ
386. పరువము పొంగే వేళలొ పరదాల - ఆత్మగౌరవం - 1966 - రచన: డా. సినారె
387. పలకరించితేనే ఉలికిఉలికి పడతావు - జమీందార్ - 1965 - రచన: డా. సినారె
388. పసిడి మెరుగుల బాలల్లారా పాలబుగ్గల - ఆడపెత్తనం - 1958 - రచన: శ్రీశ్రీ
389. పాటకు పల్లవి ప్రాణం నా జీవన జీవం గానం - సంగీత లక్ష్మి - 1966 - రచన: ఆత్రేయ
390. పాడవే రాధికా ఆరంభించిన - పెండ్లి పిలుపు - 1961 - రచన: శ్రీశ్రీ
391. పాడవేల రాధికా ప్రణయసుధా - ఇద్దరు మిత్రులు - 1961- రచన: శ్రీశ్రీ
392. పాడవోయీ భారతీయుడా ఆడి పాడవోయీ - వెలుగు నీడలు - 1961 - రచన: శ్రీశ్రీ
393. పాడాయె బ్రతుకు బీడాయే ప్రేమా - టౌన్ బస్ - 1957 (డబ్బింగ్) - రచన: బైరాగి
394. పాడుకున్నాయ్ కన్ను కన్నూ - ధనమే ప్రపంచ లీల - 1967 (డబ్బింగ్) - రచన: వీటూరి
395. పాతాళగంగమ్మ రారారా - ఉండమ్మా బొట్టు పెడతా - 1968 - రచన: దేవులపల్లి
396. పాలబుగ్గల చిన్నదాన్ని పెళ్ళికాని కుర్రదాన్ని - జై జవాన్ - 1970 - రచన: కొసరాజు
397. పాలవంటి బ్రతుకులందు ..దిగి రావ - హంతకులొస్తున్నారు జాగ్రత్త - 1966 - రచన: డా. సినారె
398. పాలోయమ్మ పాలు పాలోయమ్మ పాలు - మర్మయోగి - 1964 - రచన: ఆరుద్ర
399. పిలిచిన పలికేవు స్వామి శిలగా నిలచేవేమి - అగ్గిదొర - 1967 - రచన: జి. కృష్ణమూర్తి
400. పిలిచిన పలుకవు ఓ జవరాల చిలిపిగ - పిడుగు రాముడు - 1966 - రచన: డా. సినారె
401. పిలిచెనొక చిలుకా చెలియే మల్లియల మొలకా - దొంగ నోట్లు - 1964 (డబ్బింగ్) - రచన: అనిసెట్టి
402. పిల్లన గ్రోవి పిలుపు మెలమెల్లన  రేపెను - శ్రీ కృష్ణ విజయం - 1971 - రచన: డా. సినారె
403. పిల్లోయి జాగర్త ఒళ్ళుకాస్త జాగర్త మళ్ళి - దత్తపుత్రుడు - 1972 - రచన: డా. సినారె
404. పువ్వూ పువ్వూ ఏం పువ్వు పగలే వెలిగే - శభాష్ సూరి - 1964 - రచన: ఆత్రేయ
405. పూజకు వేళాయెరా రంగ పూజకు వేళాయెరా - భక్త తుకారాం - 1973 - రచన: డా. సినారె
406. పూవై విరిసిన పున్నమి వేళా బిడియము - శ్రీ తిరుపతమ్మ కధ - 1963 - రచన: డా. సినారె
407. పెనుచీకటాయే లోకం చెలరేగే నాలో శోకం - మాంగల్య బలం - 1959 - రచన: శ్రీశ్రీ
408. పైకంతో కొనలేనిది ఏదీ లేదు నా మైకంలో పడని - అంతస్తులు - 1965 - రచన: ఆత్రేయ
409. ప్రియురాల సిగ్గేలనే నీమనసేలు - శ్రీ కృష్ణపాండవీయం - 1966 - రచన: సముద్రాల సీనియర్
410. ప్రేమ యాత్రలకు బృందావనము - గుండమ్మ కథ - 1962 - రచన: పింగళి
411. ప్రేమలీవిధమా విషాదమే ఫలమా మన్నాయె - భూకైలాస్ - 1958 - రచన: సముద్రాల సీనియర్
412. ప్రేమించనిదే పెళ్ళాడనని తెగ కోతలు - ఆత్మగౌరవం - 1966 - రచన: ఆరుద్ర
413. ప్రేయసి మనోహరి వరించి చేరవే - వారసత్వం - 1964 - రచన: ఆరుద్ర
414. ఫిఫ్టీ ఫిఫ్టీ సగం సగం నిజం నిజం నీవో సగం - పవిత్రబంధం - 1971 - రచన: ఆరుద్ర
415. బంగరు తల్లి పండిందోయి పంటల - బంగారు తల్లి - 1971 - రచన: ఆత్రేయ
416. బంగారం అహా భద్రాద్రి రామయ్య - కలిసిఉంటే కలదు సుఖం - 1961 - రచన: కొసరాజు
417. బంగారం రంగు నిచ్చెలే - దొంగను పట్టిన దొర - 1964 (డబ్బింగ్) - రచన: అనిసెట్టి
418. బలేమోజుగా తయారైన ఓ పల్లెటూరి - ఉమ్మడి కుటుంబం - 1967 - రచన: డా. సినారె
419. బస్తీ బ్రతుకేలా మనకు బస్తీ బ్రతుకేలా - తోడికోడళ్ళు - 1957 - రచయిత వవరాలు లేవు
420. బిడియమేలా ఓ చెలి పిలిచె నిన్నే కౌగిలి - ఆదర్శకుటుంబం - 1969 - రచన: డా. సినారె
421. బుల్లెమ్మా సౌఖ్యమేనా ఏం బుల్లెమ్మా - కదలడు వదలడు - 1969 - రచన: వీటూరి
422. బ్రహ్మనందం పరమసుఖదం .. బ్రహ్మదేవశుభ - భీష్మ - 1962 - రచన: ఆరుద్ర
423. భాగమతి ( బుర్రకధ) - విచిత్ర బంధం - 1972 - రచన: ఆత్రేయ
424. మంచితనము కలకాలము నిలచి - బందిపోటు - 1963 - రచన: దాశరధి
425. మంచిరోజు వస్తుంది మాకు - రక్త సంబంధం - 1962 - రచన: కొసరాజు
426. మంచిరోజులొచ్చాయి -1-  మంచిరోజులు వచ్చాయి - 1972  - రచన: డా.సినారె


                             

                                              


0 comments: