Saturday, March 10, 2012

ఘంటసాల ఏకగళ గీతాలు 06




301. జీవితాన వరమే బంగారుకుటుంబం - బంగారు కుటుంబం - 1971
302. జేబులో బొమ్మా జేజేల బొమ్మా జేబులో బొమ్మ - రాజూ పేద - 1954
303. జో లాలీ జో లాలి .. లాలీ నా చిట్టి తల్లి లాలి ననుగన్న - ధర్మదాత - 1970
304. జోడుగుళ్ళ పిస్తొలు ఠ నేను ఆడి తప్పని వాణ్ని - అత్తా ఒకింటి కోడలే - 1958
305. జోడెడ్ల నడమ జోరైన రగడ రేతిరి రేగిందొయి  - పరోపకారం - 1953
306. జోరుగా హుషారుగా షికారు పోదమా హాయిహాయిగా - భార్యా భర్తలు - 1961
307. ఝణ ఝణ కింకిణీచరణ చారణ లాస్యమధోదయములో - కన్నకొడుకు - 1961
308. టనానా టంకుచెలో రాజా టనానా - నిత్యకళ్యాణం పచ్చతోరణం - 1960
309. టాటా వీడుకోలు గుడ్‌బై ఇంక సెలవు తొలినాటి  - బుద్ధిమంతుడు - 1969
310. టాటోకు టక టోంకు టక్కులాడ - శ్రీ గౌరీ మహత్యం - 1956
311. డబ్బు డబ్బు మాయదారి డబ్బు చేతులు మారే డబ్బు - బందిపోటు భీమన్న - 1969
312. డార్లింగ్ డార్లింగ్ కమాన్ రాకెన్ అండ్ రోల్ - రంగేళి రాజా - 1971
313. డీరిడీరిడీరిడి డీరిడీరిడీరిడి ..చెంపమీద చిటికేస్తే - గూఢచారి 116 - 1966
314. డెందము దోచిన నందకిషోరుడు ఎందు దాగెనో - సప్తస్వరాలు - 1969
315. తగునా వరమీయ ఈ నీతి దూరునకు పరమ పాపునకు - భూకైలాస్ - 1958
316. తనువుతో కలుగు (గీత బోధ) - శ్రీ కృష్ణావతారం - 1967
317. తపము ఫలించిన శుభవేళ - శ్రీ కృష్ణార్జున యుద్ధం - 1963
318. తరం తరం నిరంతరం ఈ అందం ఓహో - పాండురంగ మహత్యం - 1957
319. తల్లికి సామ్యం లేదన్నా తనకేపదవులు - కొండవీటి సింహం (డబ్బింగ్) - 1969
320. తల్లిని మించిన చల్లని దేవత - పచ్చని సంసారం (డబ్బింగ్) -1961
321. తల్లీ ఇది తరతరాల కధ చెల్లీ ..మగజాతికి నువ్వు - స్త్రీ జన్మ - 1967
322. తల్లీ తండ్రీ గురువూ దైవం దశరధ - విష్ణుమాయ - 1963
323. తారకనామా రామా భవతారక - విష్ణుమాయ - 1963
324. తారలెల్ల పగలు పరదాల దాగె  (సాకీ) - మా యింటి దేవత - 1980
325. తిరుమల మందిర సుందరా సుమధుర - మేనకోడలు - 1972
326. తిరుమలగిరివాసా దివ్యమందహాసా వరదా - రహస్యం - 1967
327. తీపి తీపి పాలు మన తెలుగుగడ్డ - విశాల హృదయాలు - 1965
328. తీయని ఈ కాపురమే దివ్యసీమ విరితేనలూరు - పరోపకారం - 1953
329. తెగిపోయిన గాలిపటాలు విడిపోయిన - జీవిత బంధం - 1968
330. తెరవకు తెరవకు అందాల నీ కనులు - ప్రైవేటు మాష్టారు - 1967
331. తెలతెల వారెనయ్యా - శ్రీ జగన్నాధ మహత్యం - 1955 (డబ్బింగ్)
332. తెలియగలేరే నీ లీలలు కలహములంటారే నా నటన - భీష్మ - 1962
333. తెలుసుకోండి దీని మహిమ బలే తమషా - జ్యోతి - 1954
334. తెల్లనివన్నీ పాలనుకోకోయి నల్లని - మంచిరోజులు వస్తాయి - 1963
335. తెల్లవారెను కోడికూసెను దిక్కులన్ని తెలివిమీరెను  - ప్రాణమిత్రులు - 1967
336. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా - ప్రేమనగర్ - 1971
337. త్యాగమ్మె స్త్రీజాతి - మావూరి అమ్మాయి - 1960 (డబ్బింగ్)
338. త్యాగశీలవమ్మా మహిళా అనురాగశీలవమ్మా - మంచి కుటుంబం - 1968
339. దయగనుమా జగదీశా వెన్నెలు తిన్న నీ మనసేల  - భక్త జయదేవ - 1961
340. దారుణమీ దరిద్రము విధాత సృజించిన - సంసారం - 1950
341. దినకరా శుభకరా దేవా దీనాధారా - వినాయక చవితి - 1957
342. దీక్షా కంకణ ధారీ విజయీభవ విజయీభవ - ధర్మాంగద - 1949
343. దీని భావము నీకే తెలుయునురా ఆనందకృష్ణా - రహస్యం - 1967
344. దీనుల పాలీ దైవ మందురే మౌనము - దీపావళి - 1960
345. దురాశచే ధుర్యోధనాదులు ద్రోహమెంతో చేసిరి పాపి జూదరి - భీష్మ - 1962
346. దేవ దేవ నారాయణ పరంధామ - శ్రీ కృష్ణార్జున యుద్ధం - 1963
347. దేవదేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో - భూకైలాస్ - 1958
348. దేవి శ్రీదేవి మొరలాలించి పాలించి నన్నేలినావే - సంతానం - 1955
349. దేవుడికేం హాయిగ ఉన్నాడు ఈ మానవుడే బాధలు - శభాష్ సూరి - 1964
350. దేవుడు ఉన్నాడు ఇలలో - దొంగ బంగారం - 1964 (డబ్బింగ్)
351. దేవుడే పగబడితే దిక్కెవ్వరు మనిషికి కనురెప్పలే కాటేస్తే - ఊరికి ఉపకారి - 1972
352. దేవుని గృహమది ఎచట అది - సరస్వతీ శపధం - 1967 (డబ్బింగ్)
353. దేశభక్తి గల అయ్యల్లారా జాలిగుండెగల ఆలోచించండి - జయం మనదే - 1956
354. ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము  - లక్ష్మీ నివాసం - 1967
355. ధన్యురాలివో సీతా మాత ధాత్రికి - సంపూర్ణ రామాయణం - 1961
356. ధర్మమూర్తులగు కర్మవీరులకు - మహావీర భీమసేన - 1963 (డబ్బింగ్)
357. నందనవనమందో రాణి ఆమె అందాన్ని - కత్తి పట్టిన రైతు - 1961 (డబ్బింగ్)
358. నందుని చరితము వినుమా పరమానందము గనుమా - జయభేరి - 1959
359. నడకా నీ నడకా ఒక - మాంగల్యమే మగువ ధనం - 1965 (డబ్బింగ్)
360. నను పాలించన నడచి వచ్చితివా మొరలాలింపగ తరలి - బుద్ధిమంతుడు - 1969

              



0 comments: