Saturday, March 17, 2012

ఘంటసాల పద్యాలు,శ్లోకాలు 9




                     - సంవాద పద్యాలు,శ్లోకాలు ( వివిధ గాయకుల తో పాడినవి ) -

01. అడిగితి నొక్కనాడు నేనడిగితి (పద్యం) - ( పి. సుశీల మాటలతో )శ్రీ కృష్ణ విజయం - 1971
02. అల్పుడవని నిన్ను ఆగ్రహించను - (మాధవపెద్ది తో ) - రహస్యం - 1967
03. ఏకచక్రపురాన ఎగ్గుసిగ్గులు లేక - (మాధవపెద్ది తో ) - పాండవ వనవాసం - 1965
04. ఓరీ యాదవా నీ ప్రగల్భములు..మరచినావేమో - (మాధవపెద్ది తో ) - శ్రీ కృష్ణ విజయం - 1971
05. కదనమ్ములోన శంకరుని - (మాధవపెద్ది తో ) - బభ్రువాహన - 1964
06. ఘనదేవాసుర వీరులన్ (సంవాద పద్యాలు) - ( పి.లీల తో ) - ప్రమీలార్జునీయం - 1965
07. తండ్రి పంపున నేగి తాటకి పరిమార్చి  - (పి. లీల,పి. సుశీల తో )  - లవకుశ - 1963
08. నమస్తే శరణ్యే శివే సామకంపే  (శ్లోకం) - ( బృందం తో ) - పార్వతీ కళ్యాణం - 1958
09. నాడు తులాభారమునాడు -  ( పి.బి.శ్రీనివాస్ తో ) - కృష్ణప్రేమ - 1961
10. పులస్యనవని (శ్లోకం) - ( గుమ్మడి మాటలతో) - కన్యాశుల్కం - 1955
11. ప్రభవించినంతనె భాస్కరు - ( మంగళంపల్లి తో ) - మైరావణ - 1964
12. మరణము పొందిన మానవుండు (పద్యం) - ( పి.లీల తో ) - బాల భారతం - 1972
13. మాణిక్యవీణా ముపలాలయంతీం - ( పి. లీల బృందం తో ) - మహాకవి కాళిదాసు - 1960
14. మాణిక్యవీణా ముపలాలయంతీం - (లీల పద్యం తొ కలిపి) - మహాకవి కాళిదాసు - 1960
15. మాయలమారివై మొగలు చాటున - (మాధవపెద్ది తో ) - పాండవ వనవాసం - 1965
16. స్త్రీ బాల వృద్ధుల చంపుట పాడికాదని   (పి. లీల,పి. సుశీల తో ) - లవకుశ - 1963
17. హింసాకాండకు (సంవాద పద్యాలు) - (మాధవపెద్ది తో ) - వీరాంజనేయ - 1968

                               



0 comments: