Saturday, April 12, 2014

పి.బి. శ్రీనివాస్ గీతాలు - 02


( ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్,పి. సుశీల & వాణి జయరాం )


ఆహా ఎగిరెగిరి పడుతోంది వయసు తెరచాప ( ఎస్. జానకి తో ) - పెళ్లి రోజు - 1968
ఇంతకన్న మధురమైన వింతఘడియ ఏది ( పి.సుశీల తో ) - వీరాంజనేయ - 1968
ఇంపు సోంపు వెన్నెలె వేలుగునే హృదయమందు ( ఎస్. జానకి తో ) - వీరపాండ్య కట్ట బ్రహ్మన్న- 1959
ఇది ఏమి గ్రహచారమిది ఏమి లీల ఇంత చేరువలోనే - నవగ్రహపూజా మహిమ - 1964
ఇది చక్కని లోకము ఈ చల్లని సమయము  ( ఎస్. జానకి బృందం తో ) - దక్షయజ్ఞం - 1962
ఇదియే ప్రతి జీవికి ఆఖరి పయనం ఇదే ప్రతి ప్రాణికి ( సాఖీ ) - చక్రధారి - 1977
ఇదే సమాధానం మనసులో ఉన్నది పెదవితో అన్నది (ఎస్. జానకి తో) - పాలమనసులు - 1968
ఇదేకదా తొలిరేయి ఏది చెలి మధుపాయి ( ఎస్. జానకి తో ) - Private Album
ఇద్దరిని కట్టుకుంటే ఇంతేనండి ( టి.వి. రత్నం & డి. ఎల్. రాజేశ్వరి తో ) - ముగ్గురు వీరులు - 1960
ఇద్దరు అనుకోని ప్రేమించడమే ఆటోమేటిక్ పెళ్ళి ( కె.జమునారాణి తో ) - అనుబంధాలు - 1963
ఇనుప కట్టడాలు కట్టిన మునులె ఐనా కోరి యమునితో (పద్యం) - సీతారామకల్యాణం - 1961
ఇలా ఇలా ఉంటుందని ఏదో ఏదో అవుతుందని ఎన్నడు ( పి.సుశీల తో ) - అసాధ్యుడు - 1968
ఈ కధ ఇది కలకాదు ఈ ప్రణయమె విడరాదు ( పి.సుశీల తో ) - జింబో -1959
ఈ కన్నె గులాబి విరిసినదోయి మకరంద ( ఎస్. జానకి తో ) - ఆనంద నిలయం - 1971
ఈ జగమిది కలకాదు ఈ ప్రణయమె విడరాదు ( పి.సుశీల తో) - జింబో - 1959
ఈ నిజం తెలుసుకో తెలివిగా నడచుకో తెలుగుజాతి (ఎస్.జానకి తో) - ఖైదీ కన్నయ్య - 1962
ఈ పువ్వులలో ఒక చల్లదనం నీ నవ్వులలో ఒక వెచ్చదనం ( పి. సుశీల తో ) - లేతమనసులు - 1968
ఈ రేయి హాయి ఈ పూల గాలి నీలాల నీడల అందాల జాబిలి - కన్నకొడుకు -1961
ఈనాటి అమ్మాయిలు బాబో గడుగ్గాయిలు ( కె. రాణి తో ) - దాంపత్యం - 1957
ఉదయగిరి పైన అదిగో గగనాన కదలే దినరాజు తేరు - Private Album
ఉన్నమాట అన్నానని ఉలుకెందుకు నీకు ( ఎస్. జానకి తో ) - తండ్రులు కొడుకులు - 1961
ఉన్నవారికన్నా మనం ఎక్కువేలే మన హృదయంలో అందరిపై - ఎదురీత - 1963
ఉన్నాను ఒకనాడు ఒంటిగా ఒక అమ్మాయి ( బి. వసంత & పి. సుశీల తో ) - ఎవరు మొనగాడు - 1968
ఉయ్యాల లూగే నామది తీయని రేయి ( ఎస్. జానకి & కె. రాణి తో ) - నాగార్జున - 1962
ఊగెను మనసు పొంగెను మనసు ఎందుకనో ( పి. సుశీల తో ) - పొట్టి ప్లీడర్ - 1966
ఊరు మారినా ఉనికి మారినా మనిషి దాగినా మమత - మూగనోము - 1969
ఎంత ఘనుడవయ్యా యదునందనా ఆనందమోహనా - కృష్ణప్రేమ - 1961
ఎంత మధురసీమ ప్రియతమా ( ఎస్. జానకి తో ) - దేవాంతకుడు - 1960
ఎంతో వింత మానవుడు తన నీడకు భయపడు భీరువుడు - మూడ నమ్మకాలు - 1963
ఎక్కడ దాచావోయి సిపాయి ఎక్కడ దాచావోయి ( పి. సుశీల తో ) - రాణి రత్నప్రభ - 1960
ఎగరేసిన గాలిపటాలు దొంగాట దాగుడుమూతలు (బృందం తో) - స్నేహం - 1972
ఎగిరేటి చిన్నదానా సౌఖ్యమా తళుకు కులుకు - తోటలో పిల్ల కోటలో రాణి - 1964
ఎన్నినాళ్ళకెన్నాళ్ళకు భగవంతుడు ఈ భక్తునికి దర్శనము - శ్రీకృష్ణ మహిమ - 1967
ఎలాగే సుఖాల చరించేవు బాల విలాసాల లీల (ఎస్. వరలక్ష్మితో) - వీరభాస్కరుడు - 1957
ఎవరికి ఎవరు కాపలా బంధాలన్ని నీకేల ఈ బంధాలన్ని - ఇంటికి దీపం ఇల్లాలే - 1961
ఎవరికి వారే ఇంక ఈ ద్వారకలో తీరే ఇంత ఎవరికి వారే - శ్రీకృష్ణ రాయభారం - 1960
ఎవరికి వారే యమునాతీరే ఇకలేనే లేరోయి నా అనువారు - నిత్యకల్యాణం పచ్చతోరణం - 1960
ఎవరికెవరురా బంధువులు ఎటు చూస్తె అటు మోసాలు - ఎదురీత - 1963
ఎవరిదీ విజయం (ఘంటసాల & పిఠాపురం బృందం తో ) - శ్రీమతి - 1966
ఎవరో నను కవ్వించిపోయేదెవరో ... ఎవరోకాని ( పి. సుశీల తో) - రక్తసంబంధం - 1962
ఎవ్వరు నన్ను వినరు ఎవరూ నావైపు కనరు - Private Album
ఎహెం ఎహెం ఒహోం ఒహోం నీళ్ళుతోడాలి ( పి. సుశీల తో) - ఋణానుబంధం - 1960
ఏ దివ్యలోకాల ఏలేటి దేవతో అవనిపై ఈవేళ (పద్యం) - గురువుని మించిన శిష్యుడు - 1963
ఏం ఎందుకని ఈ సిగ్గెందుకని ఆలు మగల ( పి. సుశీల తో ) - తేనెమనసులు - 1965
ఏడుకొండలవాడ ఓ వెంకటరమణ కనులార కనుపించ - Private Album
ఏడేడు జన్మలనుండి పడిఉంది బ్రహ్మముడి (పి.సుశీల తో) - గురువుని మించిన శిష్యుడు - 1963
ఏది అర్పింతు ఏవిధి అర్పింతు ఎవరైన (పద్యం) - కర్ణ - 1964
ఏది సత్యం ఏది నిత్యం ఏది జీవిత వాస్తవం - తరం మారింది - 1977
ఏనోట విన్నా ఏ చోటకన్నా ఆనాటి ఈనాటి ఈమాటే అన్నా - వద్దంటే పెళ్ళి - 1957

          01   02   03   04   05   06   07   08   09   10




0 comments: