Saturday, April 12, 2014

పి.బి. శ్రీనివాస్ గీతాలు - 03


( జననము 22.09.21930 సోమవారం - మరణము 14.04.2014 ఆదివారం )


ఏమని పిలువను ఎంతని తలవను దేవుడే లేదని - Private Album
ఏమి ఈ వింత మోహము ( సుశీల, రఘురామయ్య & బాలు ల తో ) - శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న - 1967
ఏమి రామకధ శబరి శబరి ఏదీ మరియొకసారి - భక్త శబరి -1960
ఏమిటో ఈ వింత ఎందుకో ఈ పులకింత (పి.సుశీల తో) - చుట్టరికాలు - 1968
ఏమ్మా ఏమ్మాఇటు తిరిగి చూడవే బొమ్మా ( ఎస్. జానకి తో ) - లవ్ ఇన్ ఆంధ్ర - 1969
ఏవేవో చిలిపితలపులురుకుతున్నవి అవి ఎలా ఎలా (ఎస్. జానకి తో) - సుమంగళి - 1965
ఒంటిగ సమయం చిక్కింది కంటికి నిద్దుర ( ఎస్. జానకి తో ) - డాక్టర్ చక్రవర్తి - 1964
ఒకే నవ్వు ఒకే నవ్వు నాకు వేడుక ఒకే మనసు ( పి. సుశీల తో ) - మూధనమ్మకాలు - 1963
ఒకే మాట ఒకే మాట అడగనా చెలీ ఒకే బదులు ( ఎస్. జానకి తో ) - ఎదురీత - 1963
ఒక్క భార్య ఉంటేను నేనూ ఉక్కిరి బిక్కిరి ( ఎస్. పి. బాలు, ఎస్. జానకి తో ) - పట్నం వచ్చిన పతివ్రతలు - 1982
ఒక్కచెలి చూచినా చూపే నవ్వినా నవ్వే జీవితమంతా ( బృందం తో ) - ప్రేమ కానుక - 1969
ఒక్కరికే ఇద్దరయా ఇది కలికాలపు బుద్దులయ ( కె. రాణి తో ) - కొండవీటి దొంగ - 1958
ఓ అందమైన బావా ఆవుపాల కోవా విందుగా ( ఎస్. జానకి తో ) - ఋణానుబంధం - 1960
ఓ ఒకసారి చూడవా వయారి ఓ మయూరి ఒకసారి ఆగవా - కార్తవరాయని కధ - 1958
ఓ ఓ పలు వెన్నెల పావురమా ఈ పరుగేలనే ( ఎస్. జానకి తో ) - శాంత - 1961
ఓ ఓ వలపు కౌగిళ్ళలో కరిగిపోయేవులే ( పి. సుశీల తో ) - రణభేరి - 1968
ఓ కమలానన వికసితోత్పల ( సంవాద పద్యాలు ) ( పి. లీల తో ) - పాండవ వనువాసం - 1965
ఓ చిన్నవాడ ఒక్క మాట ఉన్నాను చూడవోయి ( ఎస్. జానకి తో ) - ఆకాశ రామన్న - 1965
ఓ చెలీ విడువలేనే నీ కౌగిలి సొగసైన నీలి నింగి ( ఎస్. జానకి తో ) - సతీ అనసూయ - 1957
ఓ ధిమి ధిమి ధిమి ఆటలు తాన తందానా పాటలు - దేవాంతకుడు - 1960
ఓ హంస నడల దానా  అందాల కనుల దానా నా మనసు - అఖండుడు - 1970
ఓంకార రూపిణి ఓ కృపారసధుని (పద్యం ) ( పి. సుశీల తో ) - ఆడబ్రతుకు - 1965
ఓంకారపంజరసుఖీం... జయ జయ కనకదుర్గ ( మాధవపెద్ది తో ) - కనకదుర్గ పూజా మహిమ - 1960
ఓయమ్మో ఇంత కోపం ఎలా ఎలా తిరిగి చూడవే ఇలా - అఖండుడు - 1970
ఓరన్నా మోసపు కాలం మాయాజాలం ( పిఠాపురం బృందం తో ) - రాజా మలయసింహ - 1959
ఓహో ఊరించే అమ్మాయి నేనేమి చేసేది ( పి. సుశీల తో ) - లక్ష్మి నివాసం - 1967
ఓహో ఓహో బేబీ రావేల నాతొ బేబీ కనువిందౌ ( ఎస్. జానకి తో ) - విరిసిన వెన్నెల - 1961
ఓహో గులాబి బాల అందాల ప్రేమ మాల సొగసైన - మంచి మనిషి - 1964
ఓహో చక్కని చిన్నది వయ్యారంగా ( ఆశాలత కులకర్ణి తో ) - చదువుకున్న అమ్మాయిలు - 1963
ఓహో జీవితమే ఆనందం నవ యవ్వనమే ( బృందం తో ) - పెళ్లి తాంబూలం - 1962
ఓహో నా ప్రేయసి అరుదెంచి నావా ఊర్వసి ( ఎస్. జానకి తో ) - పాదుకా పట్టాభిషేకం - 1966
ఓహో వయ్యారి జాగిరి రావే రంజైన రంగేళి ( పి. సుశీల బృందం తో ) - ఋణానుబంధం - 1960
ఓహో హో సుందరి నీ అందమేనా ఈ వసంతం ( ఎస్. జానకి తో ) - తండ్రులు కొడుకులు - 1961
ఓహోహో కాంతమ్మఒక్కసారి చూడమ్మా( కె. రాణి తో ) - మనోరమ - 1959
ఔననవు కాదనవు మౌనమేలనే చెలి ( ఎస్. జానకి తో ) - విజయసింహ - 1965
ఔరా వీరాధి వీరా ఔరౌరా వీరాధి వీరా ( ఘంటసాల తో ) - చిక్కడు దొరకడు - 1967
కదిలింది కదిలింది గంగా (సుశీల, బాలు, రామకృష్ణ, వసంత బృందం )- సీతాకళ్యాణం - 1976
కధయేనా బ్రతుకీ ఇలలో కధయేనా కలయేనా - పెళ్లి తాంబూలం - 1962
కనలి హిరణ్యకశ్యపుడు కన్న కుమారుని కొండనుండి ( పద్యం ) - సతీ సక్కుబాయి - 1965
కనులను కలిపి కలతను నిలిపి కదలెదనంటే ( పి. సుశీల తో ) - పెళ్లి మీద పెళ్లి - 1958
కనులు పలుకరించెను పెదవులు పులకించెను - ఆడబ్రతుకు - 1965
కనులే కలసే వేళ పలికి కమ్మని జోల జలపాత ( ఎస్. జానకి తో ) - తోటలోపిల్ల కోటలో రాణి - 1964
కనులే నేడే అదేమో కలకలడే మనసేమో త్రుళ్ళి ( పి. సుశీల తో ) - ఎవరు మొనగాడు - 1968
కన్నీటి కోనేరులోన చిన్నారి కలువ పూసింది - చెల్లెలి కోసం - 1968
కన్నుల దాగిన అందాలు పెదవులపై విరబూయాలి ( పి. సుశీల తో ) - రంగుల రాట్నం - 1967
కన్నుల విందౌ అందాలు కోరికలూరే డెందాలు ( ఎస్. జానకి తో ) - పెంపుడు కూతురు - 1963
కన్నులే నవ్వేయి వెన్నెలను చిందేయి ( పి. సుశీల తో ) - సంబరాల రాంబాబు - 1970
కమలాకుచ చూచుక ( శ్రీ వెంకటేశ్వర స్తోత్రం ) - Private Album
కలగంటి నమ్మా కలికి చిత్రలేఖా కలగంటి ( ఎస్. జానకి తో ) - దేవాంతకుడు - 1960

               01   02   03   04   05   06   07   08   09   10



0 comments: