Saturday, April 12, 2014

పి.బి. శ్రీనివాస్ గీతాలు - 04


( జననము 22.09.21930 సోమవారం - మరణము 14.04.2014 ఆదివారం )


కలలోని కవితా లతా కళలూర చేరవే (ఎస్. జానకి & కమల తో ) - శాంత - 1961
కలవాలి నిన్ను కలవాలి కలిగిన వలపులు ( ఎల్. ఆర్. ఈశ్వరి తో ) - పిన్ని - 1967
కలసిన హృదయాల లోన కురిసెను ముత్యాల వాన ( విజయలక్ష్మి తో ) - కర్పూర హారతి - 1969
కళ్యాణం చూతము రారండి శ్రీ సీతారాముల ( పి. సుశీల, బి. వసంత బృందం తో )- సీతాకళ్యాణం - 1976
కాటుక కంటినీరు చనుకట్టుపైయిన్ పడ ( పద్యం ) - భక్త పోతన - 1966
కారుమబ్బుల బారు సౌరునేలెడుతీరు కోరమీసం పొందు ( పద్యం ) - కులగోత్రాలు - 1962
కృతయుగంబున రమాహృదయాంతరంగుడవో ( పద్యం ) - శ్రీ వెంకటేశ్వర వైభవం - 1971
కృష్ణా శ్రీకర లోకప్రియా నీ నవరస ( పి. లీల & ఎస్. జానకి తో ) - శ్రీకృష్ణ దేవరాయులు - 1971
కొరడా పట్టిన మా రాజ కోటి దండాలు - నువ్వా? నేనా? - 1962
కోటిదేవతలు మేచ్చేటి అందాన్ని మూడు ముళ్ళే ( పద్యాలు ) - గోరొంత దీపం - 1978
కోడెకారు చినవాడా కొంటె చూపుల మొనగాడా ( ఎస్. జానకి తో ) - బంగారు తిమ్మరాజు - 1969
క్రూరమైన దారిద్ర్యముతో పోరలేని నిర్భాగ్యుడ - శ్రీకృష్ణ మహిమ - 1967
ఖుషీ ఖుషీగ నాతొ రావే ఇది హుషారు సమయం ( స్వర్ణలత తో ) - అనురాగం - 1963
గంగాష్టకం - Private Album
గంగిరెడ్ల గంగమ్మ నీ గొడ్డు గోతిలో పడ్డదిరా - అన్నా చెల్లెలు - 1960
గణేష్ భుజంగ స్తోత్రం - Private Album
గప్పం గప్పం కత్తులు గమ్మత్తైన కత్తులు ( బి. వసంత తో ) - కత్తికి కంకణం - 1971
గిలిగింతల చక్కిలిగింతలతో ( కె. జమునారాణి, నాగేంద్ర తో ) - జయవిజయ - 1959
గురుబ్రహ్మ గురువిష్ణుం గురుదేవా మహేశ్వరః ( శ్లోకం ) - గురువుని మించిన శిష్యుడు - 1963
గూటిలోన చిలక గూడువదలి రాదు ( పిఠాపురం తో ) - సహస్రశిరచ్చేద అపూర్వ చింతామణి - 1960
గో గో గో గో గోంగూర జై జై జై ఆంద్ర ( ఎస్. జానకి తో ) - దేవాంతకుడు - 1960
గోపాలదేవా కాపాడరావా ఏపాపమెరుగని ( పి. లీల బృందం తో ) - భలే రాముడు - 1956
ఘుమ ఘుమలాడే గులాబి గుండెలు కోసే కటారి ( ఎల్.ఆర్. ఈశ్వరి తో ) - మనసంసారం - 1968
చక్కని ఓ జాబిల్లి పలుకవేలనే నీ పలుకులతో - పెళ్లి తాంబూలం - 1962
చక్కని చుక్కా సరసకు రావే ఒక్కసారి నవ్విన ( పి. సుశీల తో ) - ఇద్దరు మిత్రులు - 1961
చక్కని మిధిలా నగరంలో ఎవరిని జానకి ( పి. సుశీల తో ) - పెంచిన ప్రేమ - 1963
చన్నీటిలోన ఈ వేడిఏల నీ చూపులోన ఆ వాడి ( పి. సుశీల తో ) - పిన్ని - 1967
చాటుకు పోవే జాబిలి అతనికి మాటే చెప్పాలి ( పి. సుశీల తో ) - కన్నకొడుకు - 1961
చాలులే నా గులాబీ మొగ్గ మానులే నీ బడాయి ( వైదేహి తో ) - కాడెద్దులు ఎకరం నేల - 1960
చిగురాకుల ఊయలలో ఇల మరచిన (విషాదం) ( పి. సుశీల తో ) - కానిస్టేబులు కూతురు - 1963
చిగురాకుల ఊయలలో ఇల మరచిన (సంతోషం) ( పి. సుశీల తో ) - కానిస్టేబులు కూతురు - 1963
చిటారుకొమ్మమీద చెటాపటాలేసుకొని ( జిక్కి తో ) - ఇంటిగుట్టు - 1958
చిట్టి చీమలు పెట్టిన పుట్టలోన ( పద్యం ) - పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం - 1960
చిట్టెమ్మ చిన్నమ్మా చూడవమ్మ నన్ను - అసాధ్యుడు - 1968
చిత్త పరిశుద్ధితో నాదు సేవచేయువారినెవరు (పద్యం) - సతీ సక్కుబాయి - 1965
చిన్నారి చేతులా చిరుగాజు మ్రోతలా చెలరేగు ( కె. రాణి తో ) - అన్నా తమ్ముడు - 1958
చిరు చిరు నవ్వుల పూవుల మురిసే ( ఎస్. జానకి తో ) - దైవబలం - 1959
చిరునగవు చిందు మోము తామరల నేలు కనులు ( పద్యం ) - సీతారామ కళ్యాణం - 1961
చిరునగవే చిలికే చెంగలువ చిందెనులే ( ఎస్. జానకి తో ) - ఎవరు దొంగ - 1961
చిరునవ్వుల నవ వాసంతం విరజల్లెను ( నాగేంద్ర  తో ) - పెళ్లి మీద పెళ్లి - 1959
చిరునవ్వుల నవ వాసంతం విరజల్లెను ( పి. సుశీల తో ) - పెళ్లి మీద పెళ్లి - 1959
చిలకా గోరొంక కులుకే పకా పకా నేనే చిలకైతే ( పి. సుశీల తో ) - చెంచులక్ష్మి - 1958
చిలిపి వెన్నెల కధలు తెలిపె కన్నుల ( ఎస్. జానకి తో ) - రాజాధి రాజు కధ - 1963
చీటికి మాటికి చీటీ కట్టి వేధించావు ( జిక్కి తో ) - భలే అమ్మాయిలు - 1957
చీర మార్చి బొట్టు తీర్చి చిన్ని బుగ్గల ( ఎస్. పి. బాలు తో ) - గోరొంత దీపం - 1978
చూపించాకయ్య నీ దర్పల్ పసలేని ప్రతాపాల్ - వీర ఘటోత్కచ - 1959
చెట్టులెక్కగలవా ఓ నరహరి ( పి. సుశీల తో ) - చెంచులక్ష్మి - 1958
చెప్పాలనుంది  చెప్పెదేలా సిగ్గెందుకో నా కిలా - మంచి రోజు - 1977
చెయ్యి చెయ్యి కలుపు చెంప చెక్కిలి కలుపు ( పి. సుశీల తో ) - లక్ష్మీ నివాసం - 1967

           01   02   03   04   05   06   07   08   09   10



0 comments: