Saturday, April 12, 2014

పి.బి. శ్రీనివాస్ గీతాలు - 07


( జననము 22.09.21930 సోమవారం - మరణము 14.04.2014 ఆదివారం )


నేనున్నది నీలోనే నీవున్నది నాలోనే నా రూపం - మొనగాళ్ళకు మొనగాడు - 1966
పంచర్ పంచర్ పంచర్ ఆ పంచర్ తలకో మోస్తరు ( బృందం తో ) - ఈడు జోడు - 1963
పంటమీది గుంటకాడ పాలపిట్ట పరిగి పట్ట పక్కనున్న ( బృందం తో ) - అన్నా చెల్లెలు - 1960
పండుగులు పబ్బములు సాగుచుండు నపుడు  ( పద్యం ) - శ్రీకృష్ణ గారడీ - 1958
పగటిపూట చంద్రబింబం ( ఘంటసాల్ & పి. సుశీల తో ) - చిక్కడు దొరకడు - 1967
పట్టి విడువరాదు నా చెయ్యి శ్రీరామా - భక్త పోతన - 1966
పట్టు చీర జీరాడ పరువమున తనువల్లాడ ( పి. సుశీల తో ) - ఇద్దరు కొడుకులు - 1962
పడవ నడపవోయి పూల పడవ నడప వోయి - Private Album
పదనారు కళలీను పరువమట నా మది దోచి వలపించు - ఎవరు దొంగ - 1961
పదారు గడిచి పదేడు లోకి పాదం మోపే అమ్మాయి ( పి. సుశీల తో ) - ఉపాయంలో అపాయం - 1967
పరమపావనమైన (పి. సుశీల, ఎస్.పి. బాలు, రామకృష్ణ బృందం )- సీతాకళ్యాణం - 1976
పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ ( బృందం తో ) - కరుణామయుడు - 1978
పరువాల వాగులో సరసాల రేవులో పయనించి ( ఎస్. జానకి తో ) - దేవుడిచ్చిన భర్త - 1968
పలికెడిది భాగవతమట పలికించు విభుండు ( పద్యం ) - భక్త పోతన - 1966
పలు జన్మల పుణ్యంబులే ఈ ప్రేమ సంపదలే ( ఎస్. జానకి తో ) - శ్రీకృష్ణ దేవరాయలు - 1971
పాండవులును కుంతి పండియుండగా ( పద్యం ) - భీష్మ - 1962
పాలవంక సీమలో పసిడి చిలక కులికింది ( పి. సుశీల తో ) - పాల మనసులు - 1968
పాలించితిని నేను పలు వర్షములు ప్రజల ( పద్యం ) - పాదుకా పట్టాభిషేకం - 1966
పిక్నిక్ పిక్నిక్ పిక్నిక్ చక చకలాడే పిక్నిక్ ( ఘంటసాల బృందం తో ) - పెద్దక్కయ్య - 1967
పురుషుడు నేనై పుట్టాలి ప్రకృతే నీవై ( ఘంటసాల & పి. సుశీల తో ) - తేనె మనసులు - 1965
పువ్వు పుట్టగానే తాను పరిమలించును ( ఎస్. జానకి తో ) - ఎదురీత - 1963
పువ్వులు చిందే తేనియలందీ కోరికలు తీయగ ( ఎస్. జానకి తో ) - సంచారి - 1960
పువ్వులు పాపలు దేవుని చిరునవ్వులే నేలపైని చుక్కలు - కన్న కొడుకు - 1961
పూత పూచే హృదయం ఇది పొంగి పోవు ( పి. సుశీల తో ) - సర్వర్ సుందరం - 1966
పూలు తాకినంత కందిపోయే ఆ పాదాలు ( ఎస్.పి. బాలు & పి. సుశీల తో ) - గోరొంత దీపం - 1978
పూవు వలె విరబూయ వలె నీ నవ్వు వలె ( పి. సుశీల తో ) - కానిస్టేబులు కూతురు - 1963
పెళ్లివారమండి ఆడ పెళ్ళివారమండి ( జమున బృందం తో ) - పెళ్లిరోజు - 1968
పైలా పైలా పచ్చీస్ పరువంలోని లేడీస్ ( జిక్కి బృందం తో ) - అత్తా ఒకింటి కోడలే - 1958
పో పో పొమ్మంటే వస్తావేం బంతి పో పో పొమ్మంటే ( ఎస్. జానకి తో ) - లవ్ ఇన్ ఆంధ్ర - 1969
పోతావంటే పోతావంటే నావంక చూడకుండ ( ఎల్.ఆర్. ఈశ్వరి తో ) - కలసిన మనసులు - 1968
పోరు నష్ట౦బు మన బాంధవులకెల్ల ( పద్యం ) - భీష్మ - 1962
ప్రణయ సీమ పయనమౌదామా ప్రియతమా ( కె. జమునారాణి తో ) - Private Album
ప్రతి క్షణము నీ గుణ కీర్తనము పారవశ్యమున పాడెదను - Private Album
ప్రభూజీ తుమ్ చందన్ హమ్ పాని ( మీరా భజన్ - హింది ) ( పి. సుశీల తో ) - Private Album
ప్రేమాకృతివో అమ్మా చిననాడే శివుని కోరి ( పి. సుశీల బృందం తో ) - భక్త మార్కండేయ - 1956
బంగరు బొమ్మా భలే జోరుగా పదవే పోదాము ( జిక్కి తో ) - భలే రాముడు - 1956
బంగారం వన్నె కోసం గీటురాయుందిరా దాన్ని - నగ్న సత్యం - 1979
బండి నడిపించి శాయమే లేకుండాలి బ్రతుకు ( పి. సుశీల తో ) - అన్నా చెల్లెలు - 1960
బాధలే తీరేగా సాధ్వికి బంధము తోలిగెనులే - సతీ సక్కుబాయి - 1965
బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి - ఆడ బ్రతుకు - 1965
బొమ్మను గీసేవు ముద్దుల బొమ్మను గీసేవు ( పి. సుశీల తో ) - అమాయకుడు - 1968
బ్రతికి ఫలంబేమిఏకాకినై ఇటుపై (కె. జమునారాణి & జిక్కి తో ) - ఉషాపరిణయం - 1961
భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ( బృందం తో ) - త్యాగయ్య - 1981
భయము వదిలెనులే టైము కుదిరెనులే ( ఎల్. ఆర్. ఈశ్వరి తో ) - అడుగుజాడలు - 1966
భయమేలా ఓ మనసా భగవంతుని లీల ఇదంతా - భలే రాముడు - 1956
భళారే ధీరుడ వీవేరా వహవ్వా వీరుడ వీవే రా ( ఎస్. జానకి తో ) - దేవత - 1965
భళిరే పాండవపక్షపాతి అను నీ ప్రఖ్యాతి ( పద్యం ) - శ్రీకృష్ణ గారడీ - 1958
భూమికి ప్రదిక్షిణం చేసి మూడు మార్లు ఎవడు  ( పద్యం ) - సీతారామ కళ్యాణం - 1961
మంగళం కౌసలేంద్రాయ ( శ్రీ రామ మంగళ స్తోత్రం ) - Private Album

          01   02   03   04   05   06   07   08   09   10



0 comments: