Monday, April 7, 2014

పి. లీల మధుర గీతాలు - పేజి 09



( జననము: 19.05.1934 శనివారం - మరణము: 31.10.2005 సోమవారం )


వలపే చాలు తలపే చాలు వలపులు చిలికించు - ఆడపెత్తనం - 1958
వసంత రుతువే హాయి మురిపించునింతేనోయి లోలోన - అగ్నిపరీక్ష - 1951
విధి విపరీతం విధి విడ్డూరం విధివిలాసమన ( ఘంటసాల తొ ) - సత్య హరిశ్చంద్ర - 1965
వినుడీ కలియుగ దైవం వెంకటరమణుని వైభవము ( బి. వసంత తో ) - శ్రీ వెంకటేశ్వర వైభవం - 1971
వినుడు వినుడు రామాయణగాధ వినుడీ ( పి. సుశీల కోరస్ తో ) - లవకుశ - 1963
విన్నారా ( జమునారాణి,స్వర్ణలత,మాధవపెద్ది,పిఠాపురం,రాఘవులు తో ) - సంబరాల రాంబాబు - 1970
విన్నారా ఓ జనులారా  ఈ కధనూ విక్రమార్కుడు ( ఎస్. జానకి తో ) - విక్రమార్క విజయం - 1971
విన్నారా విన్నారా వన్నెల కృష్ణుని వరాల పాటలు ( బృందం తొ ) - శ్రీకృష్ణావతారం - 1967
విన్నావా చిన్నదాన అదో ఆ దూర తీరాల ( ఘంటసాల తో ) - దొంగల్లో దొర - 1957
విన్నావా యశోదమ్మా నీచిన్ని ( పి. సుశీల, స్వర్ణలత బృందం తో ) - మాయాబజార్ - 1957
వివరించుమా విభుడాలించగా శైలేశబాల వేదనా - పార్వతీ కల్యాణం - 1958
వెదికే పూవు తీవేలె ఎదురాయెనోయి ఇదియే నా నోము - సర్వాధికారి - 1957
వెన్నెల విరియునురా వేణువు నూదరా మాధవా ( జిక్కి, రాఘవులు తో ) - సొంతవూరు - 1956
వెన్నెలలోనే వేడి యేలనో వేడిమిలోనే ( ఘంటసాల తొ ) - పెళ్ళినాటి ప్రమాణాలు - 1958
వెన్నెలవై నెమ్మదిగా నాకోసం రావా విధివి నీవే ( బృందం తొ ) - విజయకోట వీరుడు - 1958
వెలిగించవే చిన్ని వలపు దీపం  ఎందుకే నామీద ( ఘంటసాల తో ) - లలిత గీతం
వేమన్న చెప్పింది వేదమురా అది కాదన్నవాడు ( ఘంటసాల తొ ) - కధానాయకుని కధ - 1975
వేయికన్నులు చాలవుగా కన వేయి కన్నుల - సీతారామ కల్యాణం - 1961
శభములిచ్చే వేల్పు సురకోటికేగాని సుబ్రమణ్యం ( పద్యం ) - మురిపించేమువ్వలు - 1962
శరణము నీవే సీతమ్మా కరుణను మాపై రానీవమ్మా - భక్త పోతన - 1966
శరణు శరణు ఓ కరుణావాలా అరమర చేయకురా - ఇంటిగుట్టు - 1958
శాతనఖాఘ్రఖండిత లసన్మద కుంజర కుంభముక్తము ( పద్యం ) - పాండవ వనవాసం - 1965
శిలగా మారెగదా నా తండ్రి అయ్యయ్యో మతి లేక ( పద్యం ) - - శ్రీశైల మహత్యం - 1962
శివ శివ పరమేశ ...శ్రీరమణీ మనోరమణా ( ఎ.పి. కోమల బృందం తో ) - శ్రీసత్యనారాయణ మహత్యం - 1964
శివమనోహరి సేవలుగొనవే దేవీ దీవెన ( ఘంటసాల తొ ) - శ్రీ గౌరీ మహత్యం - 1956
శివశివా నేనింత వంతగన చెల్లేనా సాకారా నను బ్రోవ - శ్రీశైల మహత్యం - 1962
శ్రీకరమగు పరిపాలన నీవే జగదీశ్వరి లోకావన (రత్నం బృందం తో ) - మహాకవి కాళీదాసు - 1960
శ్రీగౌరి నాపాపలై నన్ను దీవింప దయసేయనే - ఉమా చండీ గౌరీ శంకరుల కధ - 1968
శ్రీజానకీదేవి సీమంతమనరే మహక్ష్మి సుందర ( బృందం తొ ) - మిస్సమ్మ - 1955
శ్రీతులసి జయతులసి జయము నీయవే - గుణసుందరి కధ - 1949
శ్రీదేవి స్దితకమలాలయా నీ దివ్యపాదాలు ( బృందం తొ ) - దేవాంతకుడు - 1960
శ్రీమంతురాలివై చెలుగొందు మాతా మము ( బృందం తొ ) - పెళ్ళినాటి ప్రమాణాలు - 1958
శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో (సుప్రభాతం) - రెండుకుటుంబాల కధ - 1970
శ్రీమన్‌మహా యఙ్ఞమూర్తి జగజ్జాలరక్షా (దండకం) - హరిశ్చంద్ర - 1956
శ్రీరాఘవం ధశరతాత్మజమప్రమేయం  ( పి. సుశీల తొ ) - లవకుశ - 1963
శ్రీరామ సుగుణధామ రఘువంశజలధి సోమా ( పి. సుశీల తొ ) - లవకుశ - 1963
శ్రీరామచంద్రహ: శ్రితపారిజాతహ: సమస్తకల్యాణ (శ్లోకం) - పుణ్యవతి - 1967
శ్రీరాముని చరితము తెలిపెదమమ్మా ( పి. సుశీల తో ) - లవకుశ - 1963
శ్రీలలితా దయకలితా శివమోహనీ జగదేకమాతా - చరణదాసి - 1956
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయా - రహస్యం - 1967
శ్రీవెంకటేశా దయాసాగరా శ్రీవెంకటేశా... ఎక్కడో దూరాన - శ్రీ తిరుపతమ్మ కధ - 1963
సంసార జలధి దాటించే నావ కైవల్యనాకి త్రోవ ( ఘంటసాల తొ ) - భక్త రఘునాధ్ - 1960
సడిసేయకోగాలి సడిసేయబోకే బడలి ఒడిలి రాజు పవ్వళించేనే - రాజమకుటం - 1960
సమయమిది డాయెరా సరసుడా ( జిక్కితొ ) - పెళ్ళిసందడి - 1959
సరసాల జవరాలను నేనే గదా మురిపాలు వెలబోయు - సీతారామ కల్యాణం - 1961
సలుపన్నది మానవాసాధ్యమైన కార్యమోదేవా ( పద్యం ) - బాలనాగమ్మ -  1959
సిగ్గేస్తదోయి బావ సిగ్గేస్తది సిగ్గేస్తదోయి బావ సిగ్గేస్తది - అర్ధాంగి - 1955
సిరికిన్ చెప్పడు శంఖచక్రయుధంబు చేదోయి ( పద్యం ) - చింతామణి - 1956
సుందరాంగులను చూసిన వేళ ( ఘంటసాల, ఎ.ఎం. రాజా తొ ) - అప్పుచేసి పప్పుకూడు - 1959
సుందరుడా నా చేతుల పుణ్యమదేమో ( సుసర్ల దక్షిణామూర్తి తో ) - సర్వాధికారి - 1957
సుడిగాలిలో చిరుదీపము మనజాలలేదోయి - వారసత్యం - 1964
సెలయేటి జాలులాగ చిందేసే లేడిలాగ ( ఎ.పి. కోమల తో ) - శాంతినివాసం -1960
సొంపు గజ్జెల శృతచేత చెలియ పొంగునమ్మా - మురిపించేమువ్వలు - 1962
స్త్రీ బాల వృద్ధుల తెగ ( సంవాద పద్యాలు ) - ( ఘంటసాల, పి. సుశీల తో ) - లవకుశ - 1963
స్వర్గమన్న వేరే కలదా శాంతి వెలయు గృహమే కాదా - ఇలవేల్పు - 1956
స్వాగతం సుస్వాగతం కురుసార్వభౌమా ( పి.సుశీల బృందం తో ) - శ్రీకృష్ణపాండవీయం - 1966
స్వాగతం స్వాగతం క్షాత్రవజనజైత స్వాగతం ( ఎస్. జానకి బృందం తొ ) - లక్ష్మీ కటాక్షం - 1970
హయిగా మనకింక స్వేచ్చగా ( ఘంటసాల తొ ) - పాతాళ భైరవి - 1951
హాయిగా వీనుల విందుగా అనురాగ ( సుసర్ల దక్షిణామూర్తి తో ) - శ్రీలక్ష్మమ్మ కధ - 1950
హుషారుగుండాలోయి బాబు హుషారుగుండాలి (పిఠాపురం బృందం తో ) - అంతే కావాలి -1955
హే జగన్మాతా కరుణ సమేతా...నిరతము నిన్నే నమ్మితినమ్మా - సతీ సుకన్య - 1959
హే శివశంకరా నమ్మినవారి కావగలేరా మమ్మిట చేయుట - భక్త రఘునాధ్ - 1960
హైందవ సుందరీమణులకాత్మవిభుండే జగత్రయంబు ( పద్యం ) - చింతామణి - 1956
హైలేలో నా రాజా రావోయి నీదే కన్నెరోజా ( జిక్కి తో ) - పెళ్ళిసందడి - 1959
హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌ: క్లీం (శ్లోకం) - కంచుకోట - 1967

01   02   03   04   05   06   07   08   09



0 comments: