Saturday, April 12, 2014

పి.బి. శ్రీనివాస్ గీతాలు - 09


( పి.బి. శ్రీనివాస్ & ఎం.ఎస్. విశ్వనాధన్ )


రామ మధుర నామం శ్రీరామ నామం సత్యం శివం ( బృందం తో ) - చుక్కల్లో చంద్రుడు - 1980
రామ సుగుణ ధామ రఘు రామ దశరధ రామా తారక నామా - మాయా మశ్చీంద్ర - 1975
రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ ( పి. సుశీల తో ) - సీతాకల్యాణం - 1976
రామా సుగుణధామా రఘుకులాంభుధిసోమా ఈ చిన్ని - శ్రీరామాంజనేయ యుద్ధం - 1974
రావే నా చెలియా నీ తళుకు బెళుకు కులుకులతో - స్వర్ణగౌరి - 1962
రావే రావే బాలా హాల్లో మై డియర్ లీల ఇటు రావే ( కె. జమునారాణి తో ) - కులగోత్రాలు - 1960
రావేమే పిల్లా రావే నావెంట ఎవరేమన్నా నువ్వే నా జంట - దేవుడిచ్చిన భర్త - 1968
రావేల అందాల బాల నా ప్రేమ రాగాల ( ఘంటసాల & పి. సుశీల బృందం తో ) - ఋణానుబంధం - 1960
రావో జాబిలి చిన్నారి కన్నె నోయి కన్నారా ( ఎస్. జానకి తో ) - స్వర్ణగౌరి - 1962
రావోయి రాజా కనరావోయి రాజా చెలి నేరాలు ( ఎస్. జానకి తో ) - శ్రీ సింహాచల క్షేత్ర మహిమ - 1965
రుక్మిణికళ్యాణం ( ఘంటసాల,మాధవపెద్ది,పిఠాపురం,సుశీల ల తో ) - శ్రీకృష్ణ పాండవీయం - 1966
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగ ( శ్లోకం ) - సీతాకళ్యాణం - 1976
లడ్డు లడ్డు తాజా లడ్డు బందర్ లడ్డురా చూస్తావేంరా - కూతురు కాపురం - 1959
లేడా రాముడు నీలోనే రాముడే నిజము ( బృందం తో ) - హనుమాన్ పాతాళ విజయం - 1959
లేడి లేడి క్రాఫింగ్ లేడి నువ్వు నా జోడు ఆడి పాడుదాం ( పి. సుశీల తో ) - టౌన్ బస్ - 1957
లేదా లేదా వెచ్చని వలపే లేదా వెళుతావేం ( పి. సుశీల తో ) - తల్లి ప్రేమ - 1968
లేదోయి లేదోయి వేరే హాయి మరి రాదోయి రాదోయి ( పి. సుశీల తో ) - పెంకిపెళ్ళాం - 1956
లేవయ్య లేవయ్య లేరయ్య నీసాటి వేవేగ రావయ్య ( బృందం తో ) - శ్రీరామభక్త హనుమాన్ - 1958
లోకమునేలే రాజకుమారి ఓహో సుందరి ( పి. సుశీల బృందం తో ) - ప్రజాశక్తి - 1962
లోకములోని చీకటులన్ని తొలిగించే వెలుగువు నీవే - అత్తగారు కొత్తకోడలు - 1968
లోకానికే నవ వసంతం కనువిందౌ యువ సోయగం - పాప పరిహారం - 1961
వగలచూపులేల వేచితి జవరాల పవరాల సోయగాల ( పి. సుశీల తో ) - కానిస్టేబులు కూతురు - 1963
వచ్చానే నీ కోసం మేచ్చానే ( మాధవపెద్ది & పి. సుశీల బృందం తో ) - మొనగాళ్ళకు మొనగాడు - 1966
వలపించే లోకమే మురిపించే మొహమే ఆశలే ( పి. సుశీల తో ) - చిన్నన్న శపధం - 1961
వలపులోని చిలిపితనం ఇదేలే నీ చేలిమిలోని ( ఎస్. జానకి తో ) - తోడు నీడ - 1965
వలపే కట్టెను కనికట్టు మన వయసుకు తగినది ( పి. సుశీల తో ) - ప్రేమలో ప్రమాదం - 1967
వలపే పులకింత సరసాలే గిలిగింత ( ఎస్. జానకి తో ) - దొంగలున్నారు జాగ్రత్త - 1958
వాణీ పావనీ శ్రీ వాణీ పావనీ కలవీణా ( ఘంటసాల తో ) - తారాశశా౦కం - 1969
వారానికోక్కటే సండే కుర్రాళ్ళకంతా ( బి. గోపాలం & ఎస్. జానకి బృందం తో ) - సిరిసంపదలు - 1962
వారేవా జోరు హై వారేవా జోరు హై వారేవా జోరు హై ( ఎస్. జానకి తో ) - ఇరుగు పొరుగు - 1963
వాసవి తోడ పోరగలవాడని కర్ణుని యందు ( పద్యం ) - శ్రీకృష్ణ రాయభారం - 1960
వింటానంటే పాడతా తాళం వేస్తావంటే పాడతా - చెల్లెలి కోసం - 1968
వింతైన లోకమయా చింతలతో చీకునై లేనివాళ్ళ నరకము - కొత్తదారి - 1959
వికసించెను నాలో సుమాలు రవళి౦చెను మదిలో ( ఎస్. జానకి తో ) - శాంతినివాసం ( డ్రామా ) - 1965
వినువీధి జాబిలి వికసించే ఆసలవి ఏవో ( ఎస్. జానకి తో ) - రాజాధిరాజు కధ - 1963
విరిసీ విరియని కుసుమాలు వెలిగెను వెన్నెల ( పి. సుశీల తో ) - మంచి రోజులు వస్తాయి - 1963
విశ్వసీమలో వెలుగు త్రోవలే వెదకు మానవుడా - పాప పరిహారం - 1961
వృదయా సాంధ్యసమీర నాట్యము - Private Album
వెడలెను కోదండపాణి అడవులబడి మునివేంబడి ( పి. సుశీల తో ) - సంపూర్ణ రామాయణం - 1972
వెన్నెల రేయి ఎంతో చలి చలి వెచ్చని దానా ( పి. సుశీల తో ) - ప్రేమించి చూడు - 1965
వెన్నెలకేల నాపై కోపం సెగలై ఎగసినది ఈ పువ్వునకేల - కానిస్టేబులు కూతురు - 1963
శక్తి స్వరూపాయ - శర్వాణ భావ స్తోత్రం - Private Album
శారదనీరదేందు ఘనతారపటీర మారాళ ( పద్యం ) - భక్త పోతన -1966
శివ తాండవం - Private Album
శివ పంచాక్షరి స్తోత్రం - Private Album
శివ శివ శంభో భవ భయహర శంభో - నాగుల చవితి - 1956
శివుని చూచేదవా ఆ యముని  గెలిచేదవా ( బి. వసంత బృందం తో ) - మృత్యుంజయుడు - 1990
శుద్దలక్షీర్ మోక్షలక్ష్మిజయలక్ష్మిర్ సరస్వతి ( శ్లోకం ) - సీతాకల్యాణం - 1976
శ్రీ ఆంజనేయ అష్టకం - Private Album

            01   02   03   04   05   06   07   08   09   10



0 comments: