Saturday, April 5, 2014

కె. జమునారాణి గీతాలు - Page 2




టక్కరిదానా టెక్కులదానా చుక్కలకన్నా చక్కనిదానా ( పిఠాపురం తొ ) - విమల - 1960
తకరారే ఇది తకరారే ( పిఠాపురం తొ ) - అనగనగా ఒక రాజు - 1959
తలచిన తలపులు ఫలమైతే తీయని కలలే -  భాగ్యదేవత - 1959
తాపం తాపం అయ్యో ఏం తాపం నిన్న ( పిఠాపురం తొ ) -  కలిసొచ్చిన అదృష్టం - 1968
తినేందుకున్నాయిరా కొనేందుకున్నాయిరా ( జిక్కితొ ) -  చిరంజీవులు - 1956
తిరుపతి వెంకటేశ్వరా దొరా నీవే దిక్కని నమ్మినామురా -  మాంగల్యబలం - 1959
తీయని ఊహల ఊయలలూగె ప్రాయం ( పి. సుశీల బృందం తొ ) - ఆత్మబంధువు - 1962
దక్కెనులే నాకు నీ సొగసు ఈ టక్కులెందుకో  ( పి.బి.  శ్రీనివాస్ తొ ) - ఆత్మబంధువు - 1962
నందారే నారి ముద్దులగుమ్మ హరే చెలి ( మాధవపెద్ది  బృందం తొ ) - రాజా మలయసింహ - 1959
నా ఆట అహా నా పాట ఒహో మోదం నిండే శుభమిది ( బృందం తొ ) - జింబో - 1959
నా నవ్వే దీపావళి హోయి నా పలుకే గీతాంజలి ( పి. సుశీల తొ ) - - నాయకుడు - 1987
నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన ఎర ఏసి గురిచూడి - బంగారు తిమ్మరాజు - 1964
నాజూకైన గాడిదా నా వరాల గాడిదా నమ్మినోళ్ళ ( ఘంటసాల తొ ) - మర్మయోగి - 1964
నిన్నే వలచితినోయి ఓ బావా నిన్నే పిలిచితినోయి -  ఉషాపరిణయం - 1961
నీవన్నది నేననుకున్నది నేనన్నది ఇలలో ( పి.సుశీల తొ ) - కలెక్టర్ జానకి - 1972
నీవాడితే యెవరాడరు నేనాడితే ఎవరాడును ( పి.బి. శ్రీనివాస్ తొ ) - కొత్తదారి - 1959
పదపదవే వయారి గాలిపఠమా పైన పక్క ( ఘంటసాల తొ ) - కులదైవం - 1960
పాడఓయి రైతన్న ఆడవోయి ( మాధవపెద్ది , ఘంటసాల బృందం తొ ) - కుటుంబగౌరవం - 1957
పోనివ్వం పోనివ్వం పోతానంటే ( వసంత, ఎస్.పి. బాలు బృందం తొ ) - మూగప్రేమ - 1971
ప్రణయ సీమా ప్రణయ సీమ పయనమౌదామా ( పి.బి.  శ్రీనివాస్ తొ ) - లలితగీతం - 1963
బలే బలే బలే బాగుంది అలా అలా ఒళ్ళు తేలిపోతోంది -  బంగారు తిమ్మరాజు - 1964
బావ బావ బంగారు బావ మరదలి మేడలోకి  -  మంచిరోజులు వస్తాయి - 1963
బావంటే బావ బలే మంచి బావ వేషాలు చూపించే ( బృందం తొ ) - భాగ్యదేవత - 1959
బ్రతికి ఫలంబేమి ఏకాకినై ఇటుపై ( పి.బి.శ్రీనివాస్,జిక్కి తొ ) - ఉషాపరిణయం - 1961
భం భం భం పట పట పట భజగోవిందం ( పిఠాపురం తొ ) - కంచుకోట - 1967
మత్తుమందు చల్లేవు బుచ్చిబావా నన్ను (మాధవపెద్ది తొ ) - ఆటబొమ్మలు - 1966
మధువు మనకేల .. ఎందుకు పిలిచితివో ( ఘంటసాల,ఎ.పి.కోమల తొ ) - మర్మయోగి - 1964
మబ్బుల చాటున చంద్రునిలా పొదమాటున దాగిన చినవాడా -  ఇరుగుపొరుగు - 1963
మల్లెపూల పందిట్లోన చందమామ వెన్నెలలోన ( బి.గోపాలం తొ ) - వరకట్నం - 1969
మల్లెపూల రంగయ్యా మాయదారి మావయ్యా ( ఎస్.జానకి బృందం తొ ) - బండరాముడు - 1959
మావ మావా మావా ఏమే ఏమే భామా ( ఘంటసాల బృందం తొ ) - మంచిమనసులు - 1962
ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం నా బుంగమూతి -  మూగమనసులు - 1964
యమునా తీరము సంధ్యా సమయము ఎవ్వరు లేరు -  లలితగీతం
యవ్వనమే ఒక కానుకలే మన జీవితమే ఒక వేడుకలే ( బృందం తొ ) - తోబుట్టువులు - 1963
రగులుతుంది రగులుతుంది ఎగురుతుంది ( మాధవపెద్ది తొ ) -  అన్నా తమ్ముడు - 1958
రాయిడోరింటికాడ నల్లతుమ్మ చెట్టు నీడ రాయుడే ( పిఠాపురం తొ ) -  కుటుంబ గౌరవం - 1957
రావాలి రావాలి రమ్మంటే రావాలి రకరకాల ( ఘంటసాల తొ ) -  మర్మయోగి - 1964
రావే రంగుల రాణీ ఈవే పసందగు బోణీ ( పిఠాపురం తొ ) - చదువుకున్న భార్య - 1965
రావే రావే బాలా హల్లో మైడియర్ లీల ( పి.బి.  శ్రీనివాస్ తొ ) - కులగోత్రాలు - 1962
రేరాణియే ముస్తాబై రమ్మంది ఈ వేళ ఉయ్యాలల ఊగాడ ( బృందం తొ ) - జింబో - 1959
వగలాడి నిను చేరురా ఔరా నా సామి వగలాడి నిను - రత్నమాల - 1948
వన్నెలు కురిసే చిన్నదిరా ఇది నిన్నే వలచెనురా ( బృందం తొ ) - శబాష్ రాముడు - 1959
విన్నారా విన్నారా ఈ వింతను విన్నారా - సంబరాల రాంబాబు - 1970
(లీల,స్వర్ణలత,మాధవపెద్ది,పిఠాపురం,జె.వి. రాఘవులు ల తొ ) - సంబరాల రాంబాబు - 1970
విరిసె చల్లని వెన్నెల మరల ఈనాడు మా కన్నుల ( ఎస్. జానకి బృందం తొ ) - లవకుశ - 1963
విరిసే ఘుంఘుం సుమవాడి కదిలే ఝంఝం అని -  మా బాబు - 1960
వుల్లాసాల పాటలే సొంపుగొలుపు ఆటలే కెరటములే ( బృందం తొ ) - కొండవీటి దొంగ - 1958
వెతుకాడే కన్నులలోనా వెలింగించి ప్రేమ జ్యోతి ( ఘంటసాల తొ ) - భాగ్యదేవత - 1959
శుభోదయమున సమాగమంది మనొఙ్ఞరూపా మమ్మేలరా ( బృందం తొ ) - ఉషాపరిణయం - 1961
శెనగచేలో నిలబడి చెయిజూపే ఓ పూసలోళ్ళ ( బి.గోపాలం తొ ) - అనురాగం - 1963
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అపచారం ( మాధవపెద్ది తొ ) - తోటలో పిల్ల కోటలో రాణి - 1964
సంతోషమేల సంగీతమేల పొంగి పొరలేను ( జి.కె. వెంకటేష్ తొ ) - సంతానం - 1955
సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్ తాగు ( మాధవపెద్ది తొ ) -  రాముడు భీముడు - 1964
సిగ్గులేని మామయ్య రామచిలకా పైటచెంగు లాగాడు -  తల్లీ కూతుళ్ళు - 1971
సుక్కలాంటి సిన్నొడు షొకు చెసుకొని ( పి. సుశీల  బృందం తొ ) - కన్నెమనసులు - 1966
సూటుబూటు వేసిన బావ వచ్చాడయ్యా అహ కులుకంతా -  కులదైవం - 1960
సైసై ఇలాంటి వేళ తూలి తపించనేల -  జింబో నగర ప్రవేశం - 1960
సోమపానం ఈ దివ్యగానం సురలోకవాసుల సొమ్మేకదా -  సతీ సుకన్య - 1959
హల్లో డార్లింగ్ మాటడవా మురిపిస్తావ్ మెరిపిస్తావ్ - పిఠాపురం, - శబాష్ రాముడు - 1959
హాయీ హాయీ హాయీ తీయని వెన్నెల రేయ ( ఘంటసాల తొ ) - టైగర్ రాముడు - 1962
హైలో హైలెస్సా హంసకదా నా పడవా ఉయ్యాలలూగినది ఊగిస -  భీష్మ - 1962

                                                              


0 comments: