Monday, February 14, 2011

భానుమతి పాటలు - 1



( జననము: 07.09. 1925 సోమవారం - మరణము: 24.12.2005 శనివారం )


001. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబుల (పద్యం) - అగ్గిరాముడు - 1954
002. అందంలో పందేమేస్తా అందర్ని ఓడిస్తా మందార మకరందాలు - ఆలీబాబా 40 దొంగలు - 1956
003. అందచందాల ఓ తారక ( ఘంటసాల & పిఠాపురం తో ) - వరుడు కావాలి - 1957
004. అందాలు చిందేంచేనేల ఈ వేళ మెరిసింది - పల్నాటి యుద్ధం - 1966
005. అందాలు చిందేటి ఆనందసీమ రాగాల (ఎ.ఎం. రాజా తో) - చింతామణి - 1956
006. అడుగడుగొ అల్లడుగో అభినవనారి మన్మధుడు - సారంగధర - 1957
007. అతనికి అమ్మవు నీవేనా అవనిలో న్యాయం ఇదేనా మాతాపితలే - పెంచిన ప్రేమ - 1963
008. అత్తవడి పువ్వువలె మెత్తనమ్మ ఆదమరచి హాయిగా ( బిట్ ) - తోడునీడ - 1965
009. అదిరెను నా కుడికన్ను నా కుడి భుజంబు - నలదమయంతి - 1957 (పద్యం) - నలదమయంతి - 1957
010. అనగనగా ఒక ఖాను ఆ ఖానుకో (వక్కలంక సరళ - పాట, భానుమతి మాటల తో ) - లైలామజ్ను - 1949
011. అనగనగా ఒక రాణి నోరులేని పసిపాపల పై ఆ రాణికి - గృహాప్రవేశం - 1946
012. అనురాగములేక ఆనందము ప్రాప్తించునా - ధర్మపత్ని - 1941
013. అనురాగాలు దూరములాయెనా మన (ఎ.ఎం. రాజా తో) - విప్రనారాయణ - 1954
014. అభయము నీవేగా శార్వాణి త్రిభువన - రక్షరేఖ - 1949
015. అమీరువు గరీబువో విబేధమెందుకు ఓహో ప్రేమికా - ఆలీబాబా 40 దొంగలు - 1956
016. అమ్మమ్మ చేవ్రాలు ఈ మనవరాలు ముక్కోటి దేవతల - ముద్దుల మనవరాలు - 1985
017. అమ్మా అమ్మా నీ నయనమ్ముల ఆశాజ్యోతులు నిండుగ - గృహప్రవేశం -1946
018. అమ్మా భువనైక మాతా గైకొను నాదు తుది నమస్కారము (పద్యం) - నలదమయంతి - 1957
019. అమ్మాయిలు అబ్బాయిలు నా మాటలొ నిజం - విచిత్ర వివాహం - 1973
020. అయ్య లాలి ముద్దులయ్య లాలి మురిపాల బుజ్జి ముసలయ్య - తాతమ్మ కల -1974
021. అయ్యయ్య అయ్యయ్య అయ్యయ్య చెప్ప సిగ్గునాయెనే - మంగళ - 1950
022. అలుకమై బ్రహ్మనాయడు కత్తి (మాధవపెద్ది తో సంవాద పద్యాలు ) - పల్నాటి యుద్ధం - 1966
023. అల్లన గాధిరాజసుతుడల్మిని (ఘంటసాల తో సంవాద పద్యాలు ) - సారంగధర - 1957
024. అహా అహా మా రాధిక నా దరి చేరే - కృష్ణప్రేమ - 1943
025. అహా ఫలియించెగా ఫలియించేను ప్రేమలు - లైలామజ్ను - 1949
026. అహా సుఖదాయి వెన్నెలరేయి ( టి. యె. మోతి తో ) - అపూర్వ సహోదరులు - 1950
027. ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు (ఘంటసాల తో) - మల్లీశ్వరి - 1951
028. ఆగవోయి మా రాజా పిలచినానోయి నిన్నే వలచినానోయి (బృందం తో) - ప్రేమ - 1952
029. ఆనంద భవనం యమునా తీరంలో నీ మందిరమే - మనవాడి కోసం - 1977
030. ఆనందదాయిని భవాని నటరాజ మనోమోహిని - రత్నమాల - 1947
031. ఆనందమాయె పరమానందమాయె పైరులతొ పంటలతొ (బృందం తో) - మంగళ - 1950
032. ఆలుమగలు విడిపోయినంతనే అనురాగాలే - వివాహబంధం - 1964
033. ఇంతులు తారసిల్లు వరకే పురుషులు (పద్యం) - చింతామణి - 1956
034. ఇద్దరి తల్లుల వరమిదే ఇంట వెలసెనే ఆనంద నిలయమే - మాంగల్య భాగ్యం - 1974
035. ఇరువురుకును వలపునాటి కలుపుట ఇది కలయా - సాహసవీరుడు - 1956
036. ఈ జీవితం ఇంతేనా కన్నీటి ధారలేనా ఏనాటికైన - అమ్మాయి పెళ్ళి - 1974
037. ఈ పాద దాసి మననేరదు నీ పదముల ఎడబాసి - నలదమయంతి - 1957
038. ఈ రోజు బలేరోజు ఇదే ప్రేమ ఇదేనే పాడే ఆడే నా మనసే - చండీరాణి - 1953
039. ఈ లోకమంత నీలీల దేవా నీ న్యాయమింతేనా - ప్రేమ - 1952
040. ఈ వంతతోనే అంతమయేను రవ్వంతేని శాంతి - నలదమయంతి - 1957
041. ఈ వనిలో దయమాలినను ఎడబాయనెలా మనసాయె - నలదమయంతి - 1957
042. ఉపాయాలే తెలుసుకొని ఓపికతొ మంచి (ఎ.ఎం. రాజా తో) - అనగనగా ఒక రాజు - 1959
043. ఉయ్యాల జంపాల లూగరావయా తులలేని భోగాల తూలి - చక్రపాణి - 1954
044. ఉషా పరిణయం ( ఎ. కమలాదేవి బృందం తో ) - మల్లీశ్వరి - 1951
045. ఊగవే ఊగవే ఉయ్యాల ఓహోహో ఓహోహో ఉయ్యాల - కృష్ణప్రేమ - 1943
046. ఊయల లూగినదోయి మనసే తీయని ఊహల - బొబ్బిలి యుద్ధం -1964
047. ఎందుకే నీకింత తొందర ఇన్నాళ్ల చెరసాల ఈ రేయి తీరునే - మల్లీశ్వరి - 1951
048. ఎందుకో తెలియని ఎన్నడు అనుకోని ఈ సంబరాలేమిటే - చండీరాణి - 1953
049. ఎందుకోయీ తోటమాలి అంతులేని యాతన - విప్రనారాయణ - 1954
050. ఎక్కడున్నావే పిల్లా ఎక్కడున్నావే (అద్దంకి శ్రీరామమూర్తి తో ) - కృష్ణప్రేమ - 1943
051. ఎన్నో రాత్రులు వస్తాయి కాని ఇదియే తొలిరేయి - తోడు నీడ - 1965
052. ఎవరనుకున్నారు ఎవరు కలగన్నారు ఎవరెందుకు - తాతమ్మ కల -1974
053. ఎవరాలకింతురు నా మొర ఎనలేన వేదన ఆయే నా గాధ - చండీరాణి - 1953
054. ఎవరురా నీవెవరురా ఎవరుగాని ఎరగరాని దొరనీవని - అగ్గిరాముడు - 1954
055. ఎవరో పిలిచేరే నా ఎదుటెవరో నిలిచేరు - అగ్గిరాముడు - 1954
056. ఎవ్వడే అతడెవ్వాడే కలలోనా నను డాసినాడే - విప్రనారాయణ - 1954
057. ఏతావునరా నిలకడ నీకు ఎంచి చూడ నగపడవు - వరుడు కావాలి - 1957
058. ఏమగునో నా జీవితమిక ఎటు పోవునో ఈ చుక్కాని - గృహాప్రవేశం - 1946
059. ఏమయ్యా కృష్ణయ్యా ఈ శోధనా ఏలయ్య ( బృందం తో ) - మనవాడి కోసం - 1977
060. ఏలా నాపై దయచూపవు దేవా వేడుక చూసేవా - విప్రనారాయణ - 1954
061. ఓ ఓ ఓ హాయిగా ఓ ఓ ఓ తీయగా ఓ ఓ ఓ పాడనా - ప్రేమ -1952
062. ఓ తారకా నవ్వు ఏల ననుగని (ఘంటసాల తో) - చండీరాణి -1953
063. ఓ నారాజా ఇటు చూడవోయి నేనోయి - సారంగధర - 1957
064. ఓ నిజమో మాయో ఏమో కాని ఆతడు తానొక రాజే - అపూర్వ సహోదరులు - 1950
065. ఓ బాటసారి నను మరువకోయి మజిలీ ఎటైనా మనుమా - బాటసారి - 1961
066. ఓహో మోహన మానసమా విహరించ విహంగమై - నలదమయంతి - 1957
067. ఓహో రాజా ఓహొ నా రాజ రావేల నా రాజా (ఘంటసాల తో ) - స్వర్గసీమ - 1945
068. ఓహోహొ తపోధర సుందర యవ్వన .. రావేల ( నాగయ్య బృందంతో) - స్వర్గసీమ - 1945
069. ఓహోహో హో పావురమా ఓహోహో హో పావురమా - స్వర్గసీమ - 1945
070. ఔనా నిజమేనా .. మరతునన్న (ఘంటసాల తో ) - మల్లీశ్వరి - 1951
071. కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయి (జిక్కితో) - బాటసారి - 1961
072. కనేరా కామాంధులై మనేరా ఉన్నాదులై కనేరా ఈ తీరున - బాటసారి -1961
073. కన్నుల నిండే కన్నెల మిన్న మన్ననల - తెనాలి రామకృష్ణ - 1956
074. కన్నులే నీ కోసం కాచుకున్నవి వెన్నెలలే అందుకని (ఘంటసాల తో ) - గృహలక్ష్మి - 1967
075. కరుణ చూడవలెను గౌరి గిరిరాజకుమారి - అగ్గిరాముడు - 1955


                                                                    



0 comments: