Monday, February 14, 2011

భానుమతి పాటలు - 2



( జననము: 07.09. 1925 సోమవారం - మరణము: 24.12.2005 శనివారం )


076. కలహంసి పలికిన అమర సందేశమెదో అనురాగపు అలలేవో - నలదమయంతి - 1957
077. కిలా కిలా నవ్వులా కురిసేనే వెన్నెల కలిపె కన్నుల తొలి వలపె - చండీరాణి - 1953
078. కులగోత్రాము.. సంకోచము లేకుండా మాలకుడు (పద్యం) - పల్నాటి యుద్ధం - 1966
079. కృష్ణా ఒక వరమివ్వాలి నేవే మనవడివై మా యింట - మనవాడి కోసం - 1977
080. కృష్ణా నీ బేగాని బారో ( కన్నడ, తమిళ బాషల పాట) - వరుడు కావాలి - 1957
081. కొడలా కోడలా కొడుకు పెళ్ళామా నీ అత్త ( ఎస్.పి. శైలజ బృందం తో ) - అత్తగారు స్వాగతం - 1988
082. కోతి బావకు పెళ్ళంట కోవెల తోట విడిదంట - మల్లీశ్వరి - 1951
083. కోతినుంచి పుట్టాడు మానవుడు ఆ గుణములు మానడు - పండంటి సంసారం - 1975
084. కోర మీసం కుర్రోడా.. చూడకళ్ళు చాలవయ్య (ఘంటసాల తో ) - తాతమ్మ కల -1974
085. గృహాప్రవేశమిదే మహా గృహాప్రవేశం మిదే ( బృందం తో ) - గృహాప్రవేశం - 1946
086. ఘనుడే సుగుణుడే ఆహా గౌరవింప తగువాడె చెలియా - మాలతీ మాధవం - 1940
087. చల్లగా హాయిగా లాలించు లాలి నేనేరా మెల్లగా తీయగా - అంతా మన మంచికే - 1972
088. చిట్టి చిట్టి చేతులతో పాప గంతులాడాలి దొరకని దొంగలకు - ఒక నాటి రాత్రి - 1980
089. చినదాన పసందుగా నాట్యము చేసేదనోయి చేతికి రానోయి - ఆలీబాబా 40 దొంగలు - 1956
090. చిల్కాపల్కుల దానా కులుకుచు (అద్దంకి శ్రీరామ మూర్తి బృందంతో ) - కృష్ణప్రేమ - 1943
091. చెలునిగని నిజమిదని తెలుపుమ ఓ జాబిలి (ఘంటసాల తో ) - లైలామజ్ను -1949
092. చేరరారో శాంతిమయమే సీమా ఈ దివ్యసీమ (ఘంటసాల బృందం తో) - లైలామజ్ను - 1949
093. జగదేక పతినేల తల్లి కర్పూర ధూళి ( కీర్తన ) - ముద్దుల మనవరాలు - 1985
094. జయ శంభో శివ శంకరా జగదీశా స్వయంభో ప్రభో - పల్నాటి యుద్ధం - 1966
095. జయమే మనకు జయమే భయము నేటితో తొలగెనే - మంగళ - 1950
096. జయా జయా సుందరావనమాలి (ఘంటసాల తో ) - చింతామణి -1956
097. జీవనడోలి మధుర జీవనకేళి ఇదే ప్రేమసుధా (ఘంటసాల తో ) - రక్షరేఖ - 1949
098. జీవనమే ఈ నవ జీవనమే హాయిలే ( ఘంటసాల తో ) - నలదమయంతి - 1957
099. జోఅచ్యుతానంద జో జో ముకుంద... అత్తవడి పువ్వువలె - తోడునీడ -1965
100. ఝణణ ఝణణ ఝణణ అని అందెలు - మంగళ - 1950
101. ఢిల్లికి రాజా ఐనా బామ్మ మాట బంగారు బాట - బామ్మ మాట బంగారు బాట - 1990
102. తానేడనో తనవారేదరినొ ప్రేమ ఏమైనొ (సాఖీ )- లైలామజ్ను - 1949
103. తీయని వేణువులూదిన దారుల పరుగిడు రాధనురా - చింతామణి - 1956
104. తీరని నా కోరికలే తీరెను ఈరోజు కూరమి నా చెలిమి - తెనాలి రామకృష్ణ - 1956
105. తీరని మగవారు క్షీరాభ్ది చిలికారు (అద్దంకి శ్రీరామ మూర్తి తో ) - కృష్ణప్రేమ - 1943
106. తెలివిలేని పంతమూని వెతలపాలై పోతినే - మంగళ - 1950
107. దివ్యప్రేమకు సాటి ఔనే స్వర్గమే ఐనా వెన్నెల మెచ్చి ( ఘంటసాల తో ) - ప్రేమ - 1952
108. దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడా (బృందం తో) - అంతస్ధులు - 1965
109. ధర సింహాసనమై నపంబు గొడుగై (పద్యం) - చక్రపాణి - 1954
110. నందామయా గురుడ నందామయా ఆనందామయా - అత్తగారు జిందాబాద్ - 1987
111. నగుమోము గనలేని నా జాలి గని తెలిపి నను బ్రోవ - చక్రపాణి - 1954
112. నగుమోము గనలేని నా జాలి తెలిసి - వివాహబంధం - 1964
113. నను విడనాడకురా స్వామి మనసున మాలిమి మరువబోకురా - విప్రనారాయణ - 1954
114. నన్ను చూచి ఇంత జాలి ఏలనమ్మ మాలతి - చక్రపాణి - 1954
115. నల్లనిమేను తోడ చిరునవ్వులు పర్వులిడంగ (పద్యం) - చింతామణి - 1956
116. నల్లనివాడు పాడు నయనమ్ములువాడు (పద్యం) - చక్రపాణి - 1954
117. నవ్వవే నీ నవ్వు పొంగిపోవంట నాయింట శివ పూజ - ముద్దుల మనవరాలు - 1985
118. నవ్వులా పువ్వులా ఓ లతా ఇది నీ నవ్వులా పువ్వులా - కృష్ణప్రేమ - 1943
119. నా కనులముందర నువ్వుంటే నీ మనసునిండా నేనుంటే - అమ్మాయిపెళ్ళి - 1974
120. నా సొగసే వరించి నా మనసే హరించి స్వామీ మరీ రాడాయె - వరుడు కావాలి - 1957
121. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జగాన్ని అగ్గితో కడుగు - అభిసారిక - 1991
122. నిదుర పోవాలి నీవు మేలుకోవాలి నేను నిదుర నీ కంటి పాప - ఒక నాటి రాత్రి - 1980
123. నిను బాసిపోవుదానా కొనుమా సలాముఖైర్ - లైలామజ్ను - 1949
124. నిను విడబోను నిజముగాను కపటమంతా కనుగోనినాను - ఆలీబాబా 40 దొంగలు - 1956
125. నిలునిలుమా నీలవర్ణ నీ లలితనికుంజము - ధర్మపత్ని - 1941
126. నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే ( పి.బి. శ్రీనివాస్ తో ) - వివాహబంధం - 1964
127. నీతిలేని లోకమా వలపే మహా అపరాధమా మగవారి మాటలు - ప్రేమ - 1952
128. నీవెగా రారాజీవెగా నయవిజయ కృష్ణరాయ - తెనాలి రామకృష్ణ - 1956
129. నీవేగదా నా భాగ్యము చిన్ని నాయనా రావే రావే - మంగళ - 1950
130. నీవేనే నా చదువు (ఘంటసాల,జిక్కి మరియు పి.లీల తో ) - లైలామజ్ను - 1949
131. నీవేరా నా మదిలొ దేవా తిరుమలవాసా ఓ శ్రీనివాసా - అంతా మన మంచికే - 1972
132. నువ్వు లేని నా జీవితమే వృధా వృధా వృధా - రక్షరేఖ - 1949
133. నెలరాజా వెన్నెల రాజా వినవా ఈ గాధా - మల్లీశ్వరి - 1951
134. నేటితో నేటితో కైవసమైపోయె చరణదాసిగా - గరుడ గర్వభంగం - 1943
135. నేనె రాధనోయి గోపాలా అందమైనా ఈ బృందావనిలో - అంతా మన మంచికే - 1972
136. నోమి నోమిల్ల ... కొండదారి రావోయి చందమామ ( బృందం తో ) - మల్లీశ్వరి - 1951
137. న్యాయమా ఈ తీరు.. నీపై ఎంతొ కోపమై ఐనా - కృష్ణప్రేమ - 1943
138. పక్కల నిలబడి కొలిచే ముచ్చట బాగా తెల్పగరాదా - చక్రపాణి - 1954
139. పరన్ముఖ ఏలనమ్మ పరదీన పతితల పై - అంతా మన మంచికే - 1972
140. పరుగులు తీయాలి ఓ గిత్తలు ఉరకలు వేయాలి (ఘంటసాల తో ) - మల్లీశ్వరి - 1951
141. పలనాడీతని తాతదా (పద్యం) - పల్నాటి యుద్ధం -1966
142. పసిడి మెరుంగాల తళతళలు పసిడి రంగుల ( బి. రజనీకాంత రావు ) - Private Album
143. పసివారిని లాలించే తల్లి బ్రతుకే ధన్యం - పెంచిన ప్రేమ - 1963
144. పాటంటే కాదురా పిచ్చి కేకలు ఆటంటే కాదురా ( కోరస్ తో ) - అత్తమెచ్చిన అల్లుడు - 1989
145. పాడెను నేను ఒక లాలి పాట కావాలి నీకు ఇది పూల బాట - అసాధ్యురాలు - 1993
146. పాపినిబ్రష్టురాల నటిబానిసనై బహు నీచ వృత్తిలో (పద్యం) - చింతామణి - 1956
147. పిలిచిన బిగువటరా ఔ ఔరా చెలువలు తామే వలచి వచ్చినా - మల్లీశ్వరి - 1951
148. పున్నమి చకోరినోయి తేవోయి హాయి జాబిలి - చింతామణి - 1956
149. పెద్దలు చెప్పిన సుద్దులు వినరా డబ్బుకు లోకం - అత్తగారు జిందాబాద్ - 1987
150. పెళ్ళియంట మా పెళ్ళియంట ఈ రాజా రాణి - ప్రేమ - 1952


                                                                    



0 comments: