Friday, December 2, 2011

ఆ - పాటలు




ఆడితప్పని వాడని (పద్యాలు) - కొండలరావు,సుమిత్ర,అప్పారావు - బంగారు సంకెళ్ళు - 1968
ఆడిపాడే కాలంలోనే  - ఎస్.పి.బాలు,పి.సుశీల, ఆనంద్, పుష్పలత - పండంటి కాపురం - 1972
ఆడిపాడేను నామది ఈవేళ అరుదెంచె ఉగాది - పి. సుశీల - కులదైవం - 1960
ఆడుకుందాము రావే జంటగా - స్వర్ణలత, కె.రాణి - దొంగల్లో దొర - 1957
ఆడుకో నా తండ్రి ఆడుకొ నాగరాజు నీడలో - పి. సుశీల - ఆలుమగలు - 1959
ఆడుచూ ఉందాం హాయిగా  - ఘంటసాల,పి.సుశీల - మాయా మందిరం - 1968 (డబ్భింగ్)
ఆడుతు పాడతు పనిజేస్తుంటే - ఘంటసాల,పి. సుశీల - తోడికోడళ్ళు - 1957
ఆడుతు పాడుతు నీ కధ - ఘంటసాల - అమ్మ (డాక్యుమెంటరీ ) - 1975
ఆడుదమా జోడుకలసి పాడుదమా హాయిగా - జిక్కి - రోజులు మారాయి - 1955
ఆడుపిల్లా పాడుమామ  - పిఠాపురం, ఎస్. జానకి - రేచుక్క పగటిచుక్క - 1959
ఆడుము చెలీ నీ వాడుము సఖీ - ఎస్. జానకి - నరాంతకుడు - 1963 (డబ్బింగ్)
ఆడువారి మాటలు రాకెన్‌రోల్ పాటలు ఆడువారి - ఎ. ఎం. రాజా - ఇంటిగుట్టు - 1958
ఆడెనోయి నాగ కన్యక చూడాలోయి వీరబాలక - పి. సుశీల - బాల భారతం - 1972
ఆడేను పాడేనుగా ఆనందమీనాడెగా ఇక - ఎస్.జానకి - స్వర్ణమంజరి - 1962
ఆడొద్దాయి బాబు బ్రాకెట్ ఆడొద్దాయి -ఎస్.పి. బాలు బృందం - మల్లెల మనసులు - 1975
ఆతడు విష్ణుమూర్తి పరమాత్ముడు (పద్యం) - పి. సూరిబాబు - ఉషాపరిణయం - 1961
ఆత్మబలి చేసినావు అమరజీవివమ్మ - పి.లీల - వీరకంకణం - 1957
ఆది దంపతులు మీరు సీతారాములు - పి.సుశీల, కౌసల్య బృందం - వింత సంసారం - 1971
ఆది పన్నగశయనా హే అప్రమేయా దుష్టశక్తులచే (పద్యం) - ఘంటసాల - బాల భారతం - 1972
ఆది మధ్యాంతరహితుడైనట్టి హరిని మది (పద్యం) - పి.సుశీల - చెంచులక్ష్మి - 1958
ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై (పద్యం) - ఘంటసాల - మోహినీ భస్మాసుర - 1966
ఆదిమశక్తివై జగముల( పద్యం ) - పి.సుశీల - మైరావణ - 1964
ఆదియు తానే అంతము తానే - ఘంటసాల - శ్రీరామ భక్త హనుమాన్ - 1958 (డబ్బింగ్)
ఆదిలక్ష్మివంటి అత్తగారివమ్మా సేవలంది - పి.లీల, పి. సుశీల బృందం - జగదేకవీరుని కథ - 1961
ఆదివిష్ణువు అవతారివౌ ( పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
ఆదివిష్ణువు చరణమందవతరించి ( పద్యం ) - ఘంటసాల - సతీ సక్కుబాయి - 1965
ఆదౌబ్రహ్మ హరిర్‌మధ్యే అంతేదేవ - ఘంటసాల,పి.లీల - సతీ అనసూయ - 1957
ఆనంద భావవీధి పోదాం - ఘంటసాల,పి. సుశీల - ప్రేమ మనసులు - 1969 (డబ్బింగ్)
ఆనందం అర్ణువమైతే అనురాగం అంబరమైతే అనురాగపు - పి. సుశీల - కన్యాశుల్కం - 1955
ఆనందం ఆనందం ఆనందం ఆనందమే - జిక్కి - మేనరికం - 1954
ఆనందం ఇందేగలదిటు చూడండి ఇదిగి చూడండి - పి.సుశీల,మాధవపెద్ది - వదిన - 1955
ఆనందం పరమానందం బాలకృష్ణుని - ఘంటసాల, పి.లీల - అప్పుచేసి పప్పుకూడు - 1959
ఆనందం మన జీవన రాగం - ఘంటసాల, ఆర్. బాలసరస్వతీ దేవి, జిక్కి - ప్రియురాలు - 1952
ఆనందకరమైన ఈనాడే - పి.బి. శ్రీనివాస్, టి.జి.కమల - శ్రీ వల్లీ కల్యాణం - 1962 (డబ్బింగ్)
ఆనందదాయిని భవాని నటరాజ మనోమోహినీ - పి.భానుమతి - రత్నమాల - 1948
ఆనందదాయీ ఈ సీమయేగా ఇలలో  - పి. సుశీల - రేణుకాదేవి మహత్యం - 1960
ఆనందమంతా అనురాగమంతా ఆశించవా ఈ వేళ అందాల - ఘంటసాల - బలే బావ - 1957
ఆనందమంతా నాదిలే పరమానందమంతా నాదిలే - ఘంటసాల,పి.లీల - భక్త రఘునాధ్ - 1960
ఆనందమంతా నీ రాజ్యమేనని కులికేవటే మది - జిక్కి - శోభ - 1958
ఆనందమానంద మాయెనే - బృంద గీతం - మాయాబజార్ - 1957
ఆనందమాయే అలినీలవేణి అరుదెంచి - ఘంటసాల,జిక్కి బృందం - చెంచులక్ష్మి - 1958
ఆనందము నాలో పొంగేను అనురాగము అలలై పొరలేను - పి. సుశీల - భలే అబ్బాయిలు - 1969
ఆనందమూ ఓ ఆనందమిదేనోయి సఖా ఆగదు కాలం - పి. సుశీల - పాండురంగ మహత్యం - 1957
ఆనందమె గాదా మధువులు జల్లులుగా - ఘంటసాల,పి.సుశీల - నువ్వే - 1967 (డబ్బింగ్)
ఆనందమే కాదా ఆనందమే కాదా బ్రతుకే పావనమౌను - పి.లీల - వదినగారి గాజులు - 1955
ఆనందమే జీవితాశ మధురానందమే జీవితాశ - పి. సుశీల - పిచ్చి పుల్లయ్య - 1953
ఆనందమోయీ ఆనందమూ హే ఆనందమోయే - బృందగానం - పరివర్తన - 1954
ఆనందమోహనా ఖగరాజ వాహనా - పి.బి.శ్రీనివాస్ - కార్తవరాయని కధ - 1958
ఆనందమౌనమ్మా అపరంజి - ఘంటసాల,పి.సుశీల బృందం - శకుంతల - 1966
ఆనందసీమ అందాల - కె. రాణి - ధాన్యమే ధనలక్ష్మి - 1967 (డబ్బింగ్)
ఆనందసీమలోనఅనురాగమాలికల అలరించి - జిక్కి,ఎ.ఎం. రాజా - శోభ - 1958
ఆనందా అనంతా సబలా ఆనంద - రుద్రప్ప, ఎల్.వి. కృష్ణ - జ్ఞానేశ్వర్ - 1963 (డబ్బింగ్)
ఆనందానికి మేరలు కలవా ఆవేశానికి - పి.సుబ్బలక్ష్మి - శ్రీ కృష్ణ గారడి - 1958
ఆనందాలే నిండాలి అనురాగలే - పి.బి.శ్రీనివాస్, కె.జమునారాణి బృందం - కుటుంబ గౌరవం - 1957
ఆనతి సేయవయా స్వామి ఆనతి - పి. సుశీల - సతీ సక్కుబాయి - 1965
ఆనాటి మానవుడు ఏమి చేశాడు  - ఘంటసాల,పి. సుశీల బృందం - సుమంగళి - 1965
ఆనాటి హాయి ఏమాయెనో ఈనాడు ప్రేమ - ఘంటసాల - సవతికొడుకు - 1963
ఆనాటి హాయీ ఏమాయెనో ఈనాడు ప్రేమ - పి. సుశీల - సవతికొడుకు - 1963
ఆపకురా మురళీ గోపాల అదె నా జీవిత సరళి - పి. లీల - చెరపకురా చెడేవు - 1955
ఆపదమొక్కుల వాడా ఓ శ్రీనివాసా - పి.సుశీల - నిండు మనసులు - 1967

                                                         



0 comments: