Sunday, December 11, 2011

చ - పాటలు




చిగురులు వేసిన కలలన్ని - కె.బి.కె. మోహనరాజు, పి. సుశీల - పూలరంగడు - 1967
చిటపట చినుకుల దుప్పటి తడసెను - నల్ల రామూర్తి, పిఠాపురం - పల్లెటూరి పిల్ల - 1950
చిటపట చినుకులు పడుతూఉంటే  - పి. సుశీల, ఘంటసాల  - ఆత్మబలం - 1964
చిటాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది - ఘంటసాల, పి. సుశీల - అక్కా చెల్లెలు - 1970
చిటారికొమ్మ మీద చెటాపటలేసుకొని చిలకలల్లె - పి.బి.శ్రీనివాస్, జిక్కి - ఇంటిగుట్టు - 1958
చిటారు కొమ్మను మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా - ఘంటసాల - కన్యాశుల్కం - 1955
చిటి తాళం వేసినంటే చిట్టంటుడు చేసినంటే - కస్తూరి శివరావు, పి. లీల - గుణసుందరి కథ - 1949
చిటుక్కుమన్నది చిటికమ్మా కిర్రుమన్నది - పి సుశీల - అత్తగారు కొత్తకోడలు - 1968
చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు మన ఇద్దరికే (విషాదం) - ఘంటసాల - ఆస్తిపరులు - 1966
చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు మన ఇద్దరికే (సంతోషం) - ఘంటసాల - ఆస్తిపరులు - 1966
చిట్టి చిట్టి ఇటురావే చెయ్యిపట్టు - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - నిండు మనసులు - 1967
చిట్టి పుట్టిన రోజండీ చిన్నలు పెద్దలు - పి.సుశీల - మేనరికం - 1954
చిట్టి పొట్టి పాపలు చిరుచిరునవ్వుల - పి.శాంతకుమారి బృందం - సిరిసంపదలు - 1962
చిట్టి పొట్టి పాపల్లారా చెంగున రారండి - ఘంటసాల - నిన్నే పెళ్ళాడతా - 1968
చిట్టి పొట్టి పాపల్లారా జిలిబిలి పలుకుల మొలకల్లారా - జి. వరలక్ష్మి బృందం - జ్యోతి - 1954
చిట్టిపాపలు కధలు వింటూ నిదుర - ఘంటసాల - మంచివాడు - 1974
చిట్టిపాపా చిన్నారి పాపా మీ - పి.సుశీల,కౌసల్య బృందం - మా మంచి అక్కయ్య - 1970
చిట్టిపాపా చిరునవ్వుల పాపా నా జాబిల్లి నీవే బంగరుతల్లి - పి. సుశీల - భలేపాప - 1971
చిట్టిపొట్టి చిన్నారి పుట్టినరోజు చేరి  - పి. సుశీల,స్వర్ణలత - వెలుగు నీడలు - 1961
చిట్టిపొట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలు - జిక్కి,పి.సుశీల బృందం - శ్రీమంతుడు - 1971
చిట్టిబాబు చిన్నారి బాబు కలలు పండగా - పి. సుశీల - సిసింద్రీ చిట్టిబాబు - 1971
చిట్టీ చిట్టీ చేతుల్లో ఏముందో చెప్పుకోండి చిన్నారి పాపాలు - పి.సుశీల - తాళిబొట్టు - 1970
చిట్టెమ్మ చిన్నమ్మ చూడవమ్మా నన్ను ఔనన్నా కదన్నా - పి.బి.శ్రీనివాస్ - అసాధ్యుడు - 1968
చిత్తపరిశుద్దితొ నాదుసేవ ( పద్యం ) - పి.బి. శ్రీనివాస్ - సతీ సక్కుబాయి - 1965
చిత్రంగా వున్నది ఈ వేల ఊగింది నామనసు ఉయ్యాల - పి. సుశీల - కన్నెమనసులు - 1966
చిత్రనళీయము (నాటకము) - పి.లీల, ఘంటసాల, మాధవపెద్ది  - అప్పుచేసి పప్పుకూడు - 1959
చిత్రము పాడునటే నా చిత్తమే - ఘంటసాల - సెబాష్ పిల్లా - 1959 (డబ్బింగ్)
చిత్రమైనది విధి నడక పరిశోధనే - సుసర్ల దక్షిణామూర్తి - సంసారం - 1950
చిత్రమైనదీ ప్రేమ జగాన మార్చును చరిత్ర తీరే - ఘంటసాల - జగదేక సుందరి - 1961 (డబ్బింగ్)
చిదిమిన పాల్గారు చెక్కుటద్దము (పద్యాలు ) - ఘంటసాల - పాదుకా పట్టాభిషేకం నుండి
చిదిమిన పాల్గారు చేక్కుటద్దములపై( పద్యం ) - మాధవపెద్ది - సంపూర్ణ రామాయణం - 1972
చినదానా చినదానా ఓ చిలిపి - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి - పిడుగు రాముడు - 1966
చినదాని రూపే చూడాలి హోయ్ చినదాని పొందే చేరాలి - కనకం - ఆహూతి - 1950 (డబ్బింగ్)
చినవాడా మనసాయెరా విచ్చిన జాజి పొదనీడ నిను - ఎస్. జానకి - జరిగిన కధ - 1969
చిని చిని కన్నుల వెలువగు వెన్నెల చిందెము - పి.సుశీల - పతిభక్తి - 1958 (డబ్బింగ్)
చినిపాప లాలి కనుపాప లాలి చిన్నారి పొన్నారి - పి.లీల - రేపు నీదే - 1957
చిన్న చిన్న పిల్లలము చిక్కులెన్నో - ఎల్.ఆర్. ఈశ్వరి, కె. రాణి బృందం - అనుబంధాలు - 1963
చిన్నఓడివి నీవు కావా చిన్నదాన్ని నేను కానా చిన్నచూపు - జిక్కి బృందం - ఇంటిగుట్టు - 1958
చిన్నకత్తి పెద్దకత్తి నాదేనయా చిందేసే వీరబాహు - ఘంటసాల బృందం - హరిశ్చంద్ర - 1956
చిన్ననాటి స్వప్నసీమా కన్నయూరు - సి. కృష్ణవేణి, ఘంటసాల - లక్ష్మమ్మ - 1950
చిన్నప్పటి నీ చిట్టి మనసే రాసకేళిరా - ఘంటసాల - కత్తి పట్టిన రైతు - 1961 (డబ్బింగ్)
చిన్నమామా చూపు నేరమా - కె. జమునారాణి - సౌభాగ్యవతి - 1959 (డబ్బింగ్)
చిన్నవాడా వన్నెకాడా అన్నెము పున్నెము - పి.సుశీల, ఎస్.పి. బాలు - నాటకాలరాయుడు - 1969
చిన్నవాణ్ని చూడగనే ఏలనే మది ఊగెనే  - ఎల్. ఆర్. ఈశ్వరి,పి. సుశీల - బంగారు సంకెళ్ళు - 1968
చిన్నా సింగన్నా కునుకే రాదన్నా నిన్నే నమ్ముకున్నా నన్ను - జిక్కి - నలదమయంతి - 1957
చిన్నారి ఓ చిలుక విన్నావా - పి. సుశీల - వెంకటేశ్వర మహత్యం - 1960
చిన్నారి కన్నె మనసు - పి.సుశీల - మహిషాసుర మర్దిని - 1959 (డబ్బింగ్)
చిన్నారి కృష్ణయ్యా రారా నా కన్నులలో ( విషాదం ) - పి.సుశీల - నిర్దోషి - 1967
చిన్నారి కృష్ణయ్యా రారా నా కన్నులలో ( సంతోషం ) - పి.సుశీల - నిర్దోషి - 1967
చిన్నారి చిటిపాపా కన్నారి కనుపాప - ఎ.పి. కోమల - పెంపుడు కొడుకు - 1953
చిన్నారి చిలకమ్మ చెల్లెలు చంద్రమ్మ - పి. సుశీల బృందం - భూమికోసం - 1974
చిన్నారి చూపులకు ఓ చందమామ ఎన్నెన్నొ అర్దాలు - ఎ.ఎం.రాజా - అప్పుచేసి పప్పుకూడు - 1959
చిన్నారి చేతుల చిరుగాజు మ్రోతల - పి.బి.శ్రీనివాస్,కె.రాణి - అన్నాతమ్ముడు - 1958
చిన్నారి దానరా నిన్నేలు జాణరా - పి. సుశీల - సంతోషం - 1955
చిన్నారి నవ్వులే సిరిమలెల పువ్వులు అల్లారు - పి. సుశీల - పవిత్రబంధం - 1971
చిన్నారి నా చెల్లీ కనిపించావా మళ్లీ - పి.సుశీల, ఎస్.జానకి - దొరికితే దొంగలు - 1965
చిన్నారి నాతల్లి లాలి మా యింటి - పి.సుశీల - మన సంసారం - 1968
చిన్నారి నీ చిరునవ్వు విరిసిన మల్లెపువ్వు - ఘంటసాల - పసిడి మనసులు - 1970
చిన్నారి పాపలా పొన్నారి తోటలో పూచిందొక - ఎస్.పి.బాలు, పి.సుశీల - నా తమ్ముడు - 1971
చిన్నారి పాపలా పొన్నారి తోటలో (బిట్) - పి.సుశీల, ఎస్.పి.బాలు - నా తమ్ముడు - 1971

                                                



0 comments: