Sunday, December 11, 2011

చ - పాటలు




చీకటి వెలుగుల రంగేళి   (విషాదం) - పి. సుశీల,ఘంటసాల - విచిత్ర బంధం - 1972
చీకటి వెలుగుల రంగేళి  ( సంతోషం ) - పి. సుశీల,ఘంటసాల - విచిత్ర బంధం - 1972
చీకటిరా బాబు చీకటిరా ఈ చీకటిలొ వింత - ఘంటసాల - ఆలుమగలు - 1959
చీకటిలో కారు చీకటిలో కాలమనే - ఘంటసాల - మనుషులు మారాలి - 1969
చీటికి మాటికి చిటపటలాడిన చిన్నది ఇపుడే - ఘంటసాల,పి. సుశీల - భార్య - 1968
చీటికి మాటికి చీటికట్టి వేధించేవా - పి.బి.శ్రీనివాస్, జిక్కి - భలే అమ్మాయిలు - 1957
చీర కట్టి సింగారించి చింపి తలకు చిక్కుతీసి - ఘంటసాల - ఆత్మబంధువు - 1962
చీరలేని చిన్నదానా ఓయబ్బా చిగురాకు - ఘంటసాల,రమోల - వాడే వీడు - 1973
చుక్క మెరిసెను మొక్క పెరిగెను కుక్క మొరిగెను - బసవేశ్వర్,స్వర్ణలత - బంగారు పంజరం - 1969
చుక్కమ్మ అత్తయ్యరో బుల్ బుల్  - ఘంటసాల - నిలువు దోపిడి - 1968
చుక్కల చీర కట్టుకొని .. ఏమంటారు మీరే - ఘంటసాల - పవిత్ర హృదయాలు - 1971
చుక్కల రాజువని చక్కని - ఎల్.ఆర్. ఈశ్వరి - మాయా మందిరం - 1968 (డబ్భింగ్)
చుక్కలతో చెప్పాలని ఏమని  - ఎస్.పి. బాలు, పి. సుశీల - ఉండమ్మా బొట్టు పెడతా - 1968
చుక్కలన్ని చూస్తున్నాయి చుక్కలన్ని - పి. సుశీల, ఘంటసాల - జ్వాలాద్వీప రహస్యం - 1965
చుక్కలు పాడే శుభమంత్రం దిక్కులు నిండే దివ్య మంత్రం - పి. సుశీల - కళ్యాణ మండపం - 1971    
చుక్కలు పొడిచే వేళ అహ మక్కువ తీరే వేళ ఆడపిల్లే - పి. సుశీల, ఘంటసాల - జమీందార్ - 1965
చుక్కల్లో చంద్రుడా రావయ్యో రావయ్య - జిక్కి, జయదేవ్ బృందం - కాంభోజరాజు కధ - 1967
చుక్కల్లోంచి చందురుడు తొంగి చూశాడే - రమ - కనకదుర్గ పూజామహిమ - 1960
చుక్కవంటి చిన్నది - పి.సుశీల,రాఘవులు - మా అన్నయ్య - 1966 (డబ్బింగ్)
చురుకు చురుకు చురుకు చూపు నీది  - ఎల్.ఆర్. ఈశ్వరి,మాధవపెద్ది - అగ్గిబరాటా - 1966
చూచారా ఈ సరసం విన్నారా - పి.లీల,ఘంటసాల - మేనరికం - 1954
చూచావా ఆ చివరికదే నోచావా చేసిన త్యాగం   తగిలిన - ఘంటసాల - కన్నతల్లి - 1953
చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి చుక్కలా నీతండ్రి - జిక్కి,ఘంటసాల - భార్యా భర్తలు - 1961
చూచి చూచి నా మనసెంతొ సోలెరా - ఎం. ఎల్. వసంతకుమారి - కాళహస్తి మహత్యం - 1954    
చూచి వలచి చెంతకు పిలచి - ఘంటసాల,పి. సుశీల - వీరాభిమన్యు - 1965
చూచితీరవలదా నా చదరంగము వేసి చూడవలదా - సి. కృష్ణవేణి - కీలుగుఱ్ఱం - 1949
చూచిన వేళ ఎట్టిదియో చూడక యుండిన (పద్యం) - ఘంటసాల - చింతామణి - 1956
చూడ కనుల సొంపు మా రాజా గారి సొంపు - జిక్కి బృందం - అనగనగా ఒక రాజు (డబ్బింగ్) - 1959
చూడ చక్కని చుక్కా చురుకు చూపులెందుకు - ఘంటసాల, జిక్కి - జయం మనదే - 1956
చూడకు చూడకు మరీ అంతగా చూడకు- పి. సుశీల, ఘంటసాల - గోపాలుడు భూపాలుడు - 1967
చూడచక్కని చక్కనయ్యా ఓర చూపులే చూసేవు వగల నవ్వులే - జిక్కి - కలిమిలేములు - 1962
చూడచక్కని చిన్నది మేడగదిలొ ఉన్నది - పిఠాపురం - బాలరాజు - 1948
చూడచక్కని చుక్కలరేడు .. ఏడ (బిట్) - ఘంటసాల - రాజమకుటం - 1960
చూడర నాన్న లోకం ఇదేరా నాన్న- ఘంటసాల, ఎన్.టి. రామారావు - కోడలు దిద్దిన కాపురం - 1970
చూడవయ్యా లోకం నీకై కదిలిందీ  - ఘంటసాల - కొండవీటి సింహం (డబ్బింగ్) - 1969
చూడవే చూడుచూడు అవ్వ చూడవే ఓ యమ్మా - పి. సుశీల - కోడలు దిద్దిన కాపురం - 1970
చూడాలి అక్కని చూడాలి రావలి ఇంటికి రావాలి - పి.సుశీల - పెద్దక్కయ్య - 1967
చూడు చూడు తమషా బలే తమాషా వేడుకైన తమాషా - పి. సుశీల - బాలరాజు కధ - 1970
చూడు చూడు పట్టయ్యా వేడుకైన పట్టణమయ్యా - ఘంటసాల - శభాష్ సూరి - 1964
చూడు తఢాఖా కాదు మజాకా - ఘంటసాల, పి. సుశీల బృందం - వింత కాపురం - 1968
చూడు షరాబీ ఈ లేత గులాబీ యవ్వన రాగం - ఎల్. ఆర్. ఈశ్వరి - కధానాయకురాలు - 1971
చూతము రారయ్యా - ఘంటసాల,అక్కినేని,సుందరమ్మ, ప్రయాగ బృందం - పల్నాటి యుద్ధం - 1947
చూతము రారే చూడసొంపౌ - పి. సుశీల, ఎస్.జానకి బృందం - స్వర్ణమంజరి - 1962
చూపిస్తాలే తమాషా నీకే నీకే నీకే  - ఎల్.ఆర్. ఈశ్వరి - పెళ్ళి సంబంధం - 1970
చూపుమా నీదయా కురిపించుమా వానలే - ఘంటసాల, ఎస్. జానకి బృందం - భక్త అంబరీష - 1959
చూపుల తీపితో .. రావే ప్రేమలతా - ఘంటసాల, ఆర్. బాలసరస్వతీ దేవి - పెళ్ళిసందడి - 1959
చూపులతోటే - మల్లిక్,కృష్ణకుమార్ఇతరులు - శ్రీ జగన్నాధ మహత్యం - 1955 (డబ్బింగ్)
చూపులు కలసిన శుభవేళా - ఘంటసాల,పి.లీల - మాయాబజార్ - 1957
చూపులు కలసిననాడే - ఘంటసాల,ఎస్. జానకి - మా మంచి అక్కయ్య - 1970
చూపుల్లోనె కోపం లోపల ఎంతో తాపం - ఘంటసాల బృందం - వింత కాపురం - 1968
చూలాలు సీతమ్మ కానలకు నడిచె  - ఘంటసాల - నిర్దోషి - 1951
చూశావా చిలకా, నా కళ్ళ వెనక ఏ కొంటె - ఘంటసాల,పి.సుశీల - రైతే రాజు - 1972
చూశావా నాన్న కను మూశావా నాన్నా - ఎస్. జానకి - లోగుట్టు పెరుమాళ్ళకెరుక - 1962
చూశావా మానవుని లీలలు దేవా చూశావా దేవా - పి. సుశీల - అక్క చెల్లెళ్లు - 1957
చూసింది నిన్ను చూసింది నా కన్నేమో - పి.సుశీల - సంపూర్ణ రామాయణం - 1972
చూసినకొద్ది నిన్నే చూడాలని ఉంది దాచాలనివన్నీ నీకే - పి.సుశీల - ఖైదీ బాబాయ్ - 1974
చూస్కో నా రాజా చూస్కో ... వయసుంది - ఎల్. ఆర్. ఈశ్వరి - నేనే మొనగాణ్ణి - 1968
చూస్తా బాగా చూస్తా చేయీ చూస్తా- ఎం.రంగారావు - మంచివాడు - 1974
చూస్తారెందుకు రారండి వస్తువు మంచిది కొనుకోండి - ఎం. సరోజిని - కన్నతల్లి - 1953
చూస్తున్నావా ఓ దేవా చూస్తూ ఊరికే ఉన్నావా - ఘంటసాల - డబ్బుకు లోకం దాసోహం - 1973

                                          



0 comments: