Sunday, December 11, 2011

చ - పాటలు




చిన్నారి పాపల్లారా పొన్నారి - పి.సుశీల, ఎస్.జానకి బృందం - మా నాన్న నిర్దోషి - 1970
చిన్నారి పాపాయి చిట్టి పాపాయి - యు.సరోజిని, శ్రీదేవి - పల్లెటూరి పిల్ల - 1950
చిన్నారి పైడి బొమ్మ కన్నీరు ఎందుకమ్మ - పి. సుశీల - అమాయకురాలు - 1971
చిన్నారి పొన్నారి ఆడుకోవే - కె. జమునారాణి బృందం - సౌభాగ్యవతి - 1959 (డబ్బింగ్)
చిన్నారి పొన్నారి పువ్వు  (బిట్) - ఘంటసాల,పి.పి.సుశీల - నాదీ ఆడజన్మే - 1965
చిన్నారి పొన్నారి పూవు విరబూసి - పి.సుశీల, ఘంటసాల - నాదీ ఆడజన్మే - 1965
చిన్నారి పొన్నారి వెన్నెలరాశి - ఎస్.జానకి - శ్రీ సింహాచల క్షేత్ర మహిమ - 1965
చిన్నారి బావా పున్నాగ పూవా వద్దు - పి. లీల - తలవంచని వీరుడు - 1957 (డబ్బింగ్)
చిన్నారి బుల్లెమ్మా సిగ్గెందుకు లేవమ్మా చన్నీట- ఘంటసాల - ధర్మదాత - 1970
చిన్నారి మరదలికి పెళ్ళవుతుంది చిట్టెమ్మ - ఎస్.జానకి,జిక్కి - రామాలయం - 1971
చిన్నారి వన్నెలాడీ నీతో స్నేహం - పి.బి. శ్రీనివాస్ బృందం - పతివ్రత - 1960 (డబ్భింగ్) - 1960
చిన్నారి సీతమ్మ ఈడేరింది మాయింట - పి.లీల,ఎస్.జానకి బృందం - కన్నెవయసు - 1973
చిన్ని కృష్ణమ్మ చేసిన - ఘంటసాల ఇతర గాయకులు' - వినాయక చవితి - 1957
చిన్ని చిన్ని గువ్వల్లారా  - పి.సుశీల బృందం - శ్రీ వల్లీ కల్యాణం - 1962 (డబ్బింగ్)
చిన్ని పిచ్చుకా చిన్ని పిచ్చుకా కధలు చెప్పవే - పి.సుశీల - టౌన్ బస్ - 1957 (డబ్బింగ్)
చిన్ని పిచ్చుకా చిన్ని పిచ్చుకా జాడ తెలపవే నను - పి. సుశీల - టౌన్ బస్ - 1957 (డబ్బింగ్)
చిన్నిలత వోలె చిలక - కె. జమునారాణి,ఎ.పి. కోమల బృందం - విమల - 1960
చిన్నోడు చిన్నది కలిపి జత - ఎల్. ఆర్. ఈశ్వరి - సత్తెకాలపు సత్తెయ్య - 1969
చిరంజీవి పిల్లలారా చిన్నారి - ఎస్.జానకి - నిత్యకళ్యాణం పచ్చతోరణం - 1960
చిరు చిరు చిరు నవ్వులు నా చేతికి - ఘంటసాల,పి. సుశీల - ఇద్దరు మొనగాళ్ళు - 1967
చిరు చిరు నగవుల - శాంతకుమారి,స్వర్ణలత,బాల - వెంకటేశ్వర మహత్యం - 1960
చిరు చిరు నవ్వుల పువ్వుల మురిసే - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - దైవబలం - 1959
చిరు చిరుజల్లుల చినుకుల్లారా శ్రీవారెందుకు - పి.సుశీల - ప్రైవేటు మాష్టారు - 1967
చిరుగాలి వంటిది అరుదైన చిన్నది చెలగాటమాడి - ఘంటసాల,పి. సుశీల - ఈడూ జోడూ - 1963
చిరుగాలి వంటిది అరుదైన చిన్నది చెలగాటమాడి తన - ఘంటసాల - ఈడూ జోడూ - 1963
చిరుగాలే వింజామర చిట్టిపాపే  - పి.సుశీల,ఘంటసాల - శ్రీదేవి - 1970
చిరుచిరు నవ్వుల శ్రీవారు చిన్నబోయి ఉన్నారు ఇంతటి - పి. సుశీల - అదృష్టజాతకుడు - 1971
చిరునగవు చిందుమోము తామర(పద్యం) - పి.బి. శ్రీనివాస్ - సీతారామ కల్యాణం - 1961
చిరునగవే నీ సింగారం చిగురించెనులే - ఘంటసాల,పి. సుశీల - భాగ్యవంతులు - 1962 (డబ్బింగ్)
చిరునవ్వుల కులికే రాజా సిగ్గంతా ఒలికే - పి. సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి - అమాయకురాలు - 1971
చిరునవ్వుల చినవాడే పరువంలో - జానకి,ఘంటసాల బృందం - పవిత్ర హృదయాలు - 1971
చిరునవ్వుల నవవాసంతం - పి.బి.శ్రీనివాస్,నాగేంద్ర - పెళ్ళి మీద పెళ్ళి - 1959
చిరునవ్వుల నవవాసంతం - పి.బి.శ్రీనివాస్,పి. సుశీల - పెళ్ళి మీద పెళ్ళి - 1959
చిరునవ్వులు వీచే అదిగొ నా - ఎం.కృష్ణకుమారి,జిక్కి,ఘంటసాల - రోజులు మారాయి - 1955
చిరునవ్వులూరించు - పి. సుశీల,మాద్దవపెద్ది,స్వర్ణలత - మంగమ్మ శపధం - 1965
చిరునవ్వులొని హాయి చిలికించె నేటి రేయి - ఘంటసాల,పి. సుశీల- అగ్గిబరాటా - 1966
చిరునవ్వే వరహాలురా ఓ బావా నీ కనుచూపే - పి.సుశీల - అప్పగింతలు - 1962
చిలక పలుకులదానా హంస నడకల - మాధవపెద్ది, జిక్కి - కృష్ణప్రేమ - 1961
చిలకన్న చిలకవే బంగారు చిలకవే పంచవన్నెల - మాధవపెద్ధి, జిక్కి - జయం మనదే - 1956
చిలకమ్మ పిలిచింది చిగురాకు - పి. సుశీల,ఘంటసాల - సుపుత్రుడు - 1971
చిలకా గోరొంకా కులుకే పకా పకా నేనై చిలకైతే - జిక్కి, ఘంటసాల - చెంచులక్ష్మి - 1958
చిలకో చిక్కావే ఈనాడు - పిఠాపురం,స్వర్ణలత,బాల - వెంకటేశ్వర మహత్యం - 1960
చిలికి చిలికి చిలిపి వయసు - పి.సుశీల, రామకృష్ణ - ప్రేమలు పెళ్ళిళ్ళు - 1974
చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటి - ఘంటసాల,పి.లీల - వారసత్వం - 1964
చిలిపి చిరునవ్వు చిలికి ఉలికించు చిన్ని నా పాప - పి.సుశీల - ఆప్తమిత్రులు - 1963
చిలిపి చిలకమ్మ ఆగు నా చేతిలొ ఉయ్యాల - ఘంటసాల, ఎస్. జానకి - కలిమిలేములు - 1962
చిలిపి చేష్టల తన్నిన (పద్యం) - ఘంటసాల - వెంకటేశ్వర మహత్యం - 1960
చిలిపి నవ్వుల నిను చూడగానే వలపు పొంగేను - ఎస్.పి. బాలు, పి. సుశీల - ఆత్మీయులు - 1969
చిలిపికనుల తీయని చెలికాడా నీ నీడన - పి. సుశీల, ఘంటసాల - కులగోత్రాలు - 1962
చిలిపిగ పందెమేసి గెలిచెను (పద్యం) - మాధవపెద్ది - కనకదుర్గ పూజామహిమ - 1960
చిలుకరంగు చీరదాన నా చెంత - పిఠాపురం,జిక్కి - శ్రీ తిరుపతమ్మ కధ - 1963
చిలుకలు గోర్వొంకలుగా మీ - పి.లీల, సరోజిని - మోహినీ రుక్మాంగద - 1962
చిలుకా ఏలనే కోపము తెలిపేను - ఘంటసాల,జిక్కి - శ్రీ కృష్ణమాయ - 1958
చిలుకా వలపులొలుకా పాడుమా - ఎస్. వరలక్ష్మి - వాలి సుగ్రీవ - 1950
చిలుకుల కొలికిని చూడు - ఎల్. ఆర్. ఈశ్వరి - శ్రీ కృష్ణావతారం - 1967
చిల్లర రాళ్ళకు మొక్కుతుఉంటే - నాగయ్య,ఘంటసాల బృందం - పూలరంగడు - 1967
చివురుల నీడల చిరునవ్వు తానై విరసిన - ఘంటసాల కోరస్ - చిరంజీవులు - 1956
చివురుల్లో - ఆర్. బాలసరస్వతిదేవి,పి. సుశీల, వైదేహి - మా యింటి మహలక్ష్మి - 1959
చీకటాయే వెన్నెలలే ఏమగునో - కె. జమునారాణి - రాణి సంయుక్త - 1963 (డబ్బింగ్)
చీకటి విచ్చునులే వెన్నెల వెచ్చునులే ఎపుడొ ఒకసారి - ఘంటసాల - పొట్టి ప్లీడర్ - 1966

                                               



0 comments: