Wednesday, December 21, 2011

ప - పాటలు




పల్లెకు పోదాం పారును చూదాం చెలోచలో అల్లరి చేదాం - ఘంటసాల - దేవదాసు - 1953
పల్లెటూరి చిన్నవాడు - రామకృష్ణ, పి.సుశీల బృందం - పల్లెటూరి చిన్నోడు - 1974
పల్లెటూరి వాళ్ళము పాపపుణ్యా - స్వర్ణలత బృందం - రాణి రత్నప్రభ - 1960
పల్లెసీమ - ఘంటసాల,పి. సుశీల,పిఠాపురం,స్వర్ణలత బృందం - బంగారు తల్లి - 1971
పల్లెసీమలె అందమోయి ఆనందమోయి - శ్రీదేవి - పల్లెటూరి పిల్ల - 1950
పళ్ళోరయ్యా పళ్ళు - పి.సుశీల, ఎస్. జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - పంతాలు పట్టింపులు - 1968
పవనా మదనుడేడా మరలిరాడా - పి.లీల, ఎ.పి. కోమల - ఆప్తమిత్రులు - 1963
పవళనాటి యెల్లలలో మొల్లవిచ్చెను తావి మోసి తెచ్చెను - ఎ.పి. కోమల - వేగుచుక్క - 1957
పవళించు నా రాజ పవళించవోయి పవళించి కలలందు - జిక్కి - యమలోకపు గూఢాచారి - 1970
పవిత్రమీ నామమ్ రామ్ రామ్- ఘంటసాల బృందం - సంపూర్ణ రామాయణం - 1961
పసిడి మెరుగుల బాలల్లారా  - ఘంటసాల, పి. సుశీల బృందం - ఆడపెత్తనం - 1958
పసిడి శీలమ్మునమ్మిన పతితవయ్యో  (పద్యం) - కె. రఘురామయ్య - చింతామణి - 1956
పసిబాలుం బతిచేసి పుత్రసముగా  (పద్యం) - పి.భానుమతి - రత్నమాల - 1948
పాండవ పక్షపాతం భవ(పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణావతారం - 1967
పాండవపక్షపాతము (పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణరాయబారం - 1960
పాండవులు పాండవులు -కోవెల శాంత, ఎస్.పి.బాలు, మాధవపెద్ది బృందం - తాతమ్మ కల - 1974
పాండవులు పాండవులు తుమ్మెదా పంచపాండవులోయమ్మ - పి. సుశీల - అక్కా చెల్లెలు - 1970
పాండవులును కుంతి పండియుండగ లక్క ఇంటికి నిప్పు (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - భీష్మ - 1962
పాండురంగనామం పరమపుణ్యధామం అదే మోక్షతీరం - రామకృష్ణ - భక్త తుకారాం - 1973
పాట పాడనా ప్రభూ పాట పాడనా నీ కౌగిట వీణను  - పి. సుశీల - తల్లిదండ్రులు - 1970
పాట పాడే వనసీమ కోయిల - ఎల్.ఆర్. ఈశ్వరి - సంపూర్ణ రామాయణం - 1961
పాటకు పల్లవి ప్రాణం నా జీవన - ఘంటసాల,పి. సుశీల - సంగీత లక్ష్మి - 1966
పాటకు పల్లవి ప్రాణం నా జీవన (విషాదం ) - ఘంటసాల - సంగీత లక్ష్మి - 1966
పాటలో ఫలించునోయీ - పి. సుశీల - శ్రీ కృష్ణ పాండవ యుద్ధం - 1960 (డబ్బింగ్)
పాటలోనే తేలిపోదు పూలబాటలోనే సాగిపోదు - శ్రీకాళి - చిత్తూరు రాణి పద్మిని - 1963 (డబ్బింగ్)
పాటా ఒక పాటా ఆనందం తాండ - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల - ఇద్దరు కొడుకులు - 1962 (డబ్బింగ్)
పాటుపడి తీరాలి ప్రజల శక్తి నమ్మాలి  - పి. సుశీల - అనగనగా ఒక రాజు (డబ్బింగ్) - 1959
పాడఓయి రైతన్న- మాధవపెద్ది, కె.జమునారాణి, ఘంటసాల బృందం - కుటుంబ గౌరవం - 1957
పాడనా మనసు పాడని పాట ఆడనా పదములాడని ఆట - పి. సుశీల - గండికోట రహస్యం - 1969
పాడమంటే పాడుతాను నవ్వమంటే నవ్వుతాను - పి.సుశీల - తాళిబొట్టు - 1970
పాడమని నన్నడగతగునా పదుగురెదుట పాడనా - పి. సుశీల - డాక్టర్ చక్రవర్తి - 1964
పాడమని నన్నడగవలెనా పరవశించి నే పాడనా - పి. సుశీల - డాక్టర్ చక్రవర్తి - 1964
పాడమని పాటవినే రాజు ఎవ్వరు మనిషిగా - పి. సుశీల - పచ్చని సంసారం - 1970
పాడమన్నావు పాడుతున్నాను నా మనసుకు - పి. సుశీల - తాసిల్దారుగారి అమ్మాయి - 1971
పాడరా ఓ తెలుగువాడా పాడరా ఓ కలిమిరేడా - ఎ.ఎం. రాజా - అంతా మనవాళ్ళే - 1954
పాడవందువేమి ఓర్మి  -1 - పి.సుశీల - సింగపూర్ సి.ఐ.డి - 1965 (డబ్బింగ్)
పాడవందువేమి ఓర్మి -2 - పి. సుశీల - సింగపూర్ సి.ఐ.డి - 1965 (డబ్బింగ్)
పాడవే రాగమయీ వీణా పాడవే - పి. సుశీల - సీతారామ కల్యాణం - 1961
పాడవే రాధికా ఆరంభించిన  - ఘంటసాల,పి. సుశీల - పెండ్లి పిలుపు - 1961
పాడవేల రాధికా ప్రణయసుధా  - పి. సుశీల, ఘంటసాల - ఇద్దరు మిత్రులు - 1961
పాడవోయీ భారతీయుడా - పి. సుశీల,ఘంటసాల బృందం - వెలుగు నీడలు - 1961
పాడాయె బ్రతుకు బీడాయే ప్రేమా  - పి. సుశీల,ఘంటసాల - టౌన్ బస్ - 1957 (డబ్బింగ్)
పాడాలి మది ఆడాలి పటు సాధన - పి. సుశీల - మోహినీ భస్మాసుర - 1966
పాడితే రామయ్య పాటలే పాడాలే వేడితే - ఘంటసాల - పల్లెటూరి చిన్నోడు - 1974
పాడిన పాట ఆడిన ఆట ఫలించెనోయి - వక్కలంక సరళ - వయ్యారి భామ - 1953
పాడిన పాటేనా ఇంకా పాత పాటేనా - పి. సుశీల, మాధవపెద్ది - అంతా మనవాళ్ళే - 1954
పాడిపంటల - మాధవపెద్ది, పిఠాపురం,ఎల్.ఆర్,.ఈశ్వరి బృందం - సర్వర్ సుందరం - 1966 (డబ్బింగ్)
పాడిపంటల పెన్నిధిరా  - ఘంటసాల - స్త్రీ శపధం - 1959 (డబ్బింగ్)
పాడుకున్నాయ్ కన్ను కన్నూ - ఘంటసాల,పి.సుశీల - ధనమే ప్రపంచ లీల - 1967 (డబ్బింగ్)
పాడుకో పాడుకో పాడుకో చదువుకో - ఎస్.పి. బాలు - ప్రైవేటు మాష్టారు - 1967
పాడుతా తీయగా సల్లగా పసిపాపలా - ఘంటసాల - మూగమనసులు - 1964
పాడె ఝుం ఝుమ్మని ఎలతేటి - పి.లీల - మహాభారతం - 1963 (డబ్బింగ్)
పాడెద నీ నామమే గోపాలా హృదయములోనే - పి. సుశీల - అమాయకురాలు - 1971
పాడేను ఆనాడే వనమయూరినై - సునంద - పచ్చని సంసారం (డబ్బింగ్) -1961
పాత జ్ఞాపక మేదియో పలుక- 1 - పి. సుశీల - సింగపూర్ సి.ఐ.డి - 1965 (డబ్బింగ్)
పాత జ్ఞాపక మేదియో పలుక- 2 - పి. సుశీల - సింగపూర్ సి.ఐ.డి - 1965 (డబ్బింగ్)
పాతకాలపు నాటి - పిఠాపురం,మాధవపెద్ది, రాఘవులు బృందం - శకుంతల - 1966
పాతాళంబు బెకల్చివైచెద ( పద్యం ) - ఘంటసాల - మైరావణ - 1964
పాతాళగంగమ్మ రారారా  - ఘంటసాల, పి. సుశీల బృందం - ఉండమ్మా బొట్టు పెడతా - 1968

                                            


0 comments: