Thursday, December 22, 2011

మ - పాటలు




మనోజవం మారుతతుల్య ( ఆంజనేయ దండకం) - ఘంటసాల - పాండవ వనవాసం - 1965
మనోమోహనుడు చంద్రుడు నేడే రాక్షస - పి.సుశీల - జగదేక సుందరి - 1961 (డబ్బింగ్)
మనోవాంచలు ఈనాటి కూలిపోయే హృదయావేదాన - జి.వరలక్ష్మి - ద్రోహి - 1948
మనోహరముగా మధురమధురముగా - ఘంటసాల,పి. సుశీల - జగదేకవీరుని కథ - 1961
మన్నించవే ఇవేళా హలో మై డార్లింగ్ - పిఠాపురం,స్వర్ణలత బృందం - శ్రీమతి -1966
మబ్బులు తొలిగెనులే మనసులు వెలిగెనులే  - ఘంటసాల, పి. సుశీల - అగ్గిబరాటా - 1966
మబ్బులు మబ్బులు మబ్భులోచ్చి - ఘంటసాల,జిక్కి - పెంపుడు కొడుకు - 1953
మబ్బులు రెండూ బేటీ అయితే మెరుపే - పి. సుశీల, ఘంటసాల - దేశోద్ధారకులు - 1973
మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది - పి. సుశీల,ఘంటసాల - లక్షాధికారి - 1963
మమతలలో మధురిమగా - ఘంటసాల, ఎస్. జానకి మనసు మమత - 0000
మమతలు లేని మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రి - ఘంటసాల - గాలిమేడలు - 1962
మమతలెరిగిన నా తండ్రి మనసు తెలిసిన - పి. శాంతకుమారి - తల్లా ? పెళ్ళామా? - 1970
మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి మము - నాగయ్య  - రామదాసు - 1964
మము బ్రోవవే మాతా తులసీ జగదంబా కరగి - పి. లీల - కీలుగుఱ్ఱం - 1949
మముగన్న తల్లిరా భూదేవి మాపైన దయ - ఘంటసాల బృందం - రామాలయం - 1971
మమ్మీ టెల్‌మి టెల్‌మి డాడీ ఏడి - రమ,కల్యాణి - పెద్దలు మారాలి - 1974
మమ్ము పరీక్షసేయుటకు మానవ  (పద్యం) - ఘంటసాల - రహస్యం - 1967
మరణము పొందిన మానవుండు (పద్యం) - ఘంటసాల, పి.లీల - బాల భారతం - 1972
మరదల పిల్ల ఎగిరిపడకు గడసరి పిల్లా ఉలికి పడకు - ఘంటసాల - గండికోట రహస్యం - 1969
మరదలా చిట్టి మరదలా - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - గోపాలుడు భూపాలుడు - 1967
మరదలా మరదలా తమ్ముని - పి.సుశీల,జిక్కి - వరకట్నం - 1969
మరదలికోసం వచ్చారే - పి.కె. సరస్వతి బృందం - శ్రీ వల్లీ కల్యాణం - 1962 (డబ్బింగ్)
మరపురాని మంచిరోజు నేడు వచ్చెనే - జిక్కి, ఘంటసాల బృందం - చెంచులక్ష్మి - 1958
మరపురాని మరవలేని మధురగాన  ( బిట్) - పి. సుశీల - పెళ్ళికాని పిల్లలు - 1961
మరల మరల యెద దహించు పరువమైన - ఎస్.జానకి - నరాంతకుడు - 1963 (డబ్బింగ్)
మరలిరావో మనసు లేదో మన - జి. వరలక్ష్మి - స్వప్నసుందరి - 1950
మరి కొంచెం నిద్దుర కాని గడియారం మోగుతుపోనీ - పి. సుశీల - భాగ్యదేవత - 1959
మరితూపులనే ఆపుమురా నేడు  - పి.లీల - పాపల భైరవుడు (డబ్భింగ్) -1961
మరిమరి విన్నానులే నీవే - పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి - నిండు హృదయాలు - 1969
మరీ అంతగా బిడియమైతే మనసు - ఘంటసాల, పి. సుశీల - ఆలీబాబా 40 దొంగలు - 1970
మరువకుమా మనోరమణా నీ మనసెరిగి - పి. సుశీల - చరణదాసి - 1956
మరువజాలని మనసు చాలని మధురభావనలేవో - పి. లీల - జయం మనదే - 1956
మరువలేనురా నిను నేను ఓ పంచదారవంటి - జిక్కి - మనదేశం - 1949
మరో ప్రపంచం మరో ప్రపంచం మరో - ఘంటసాల బృందం - రణభేరి - 1968
మలయ పవనాలు వీచి మధువనాలు - ఎస్. జానకి - మళ్ళీ పెళ్ళి - 1970
మల్లికార్జునుడు వెలసిన శ్రీశైల - ఘంటసాల - శ్రీ శైల మహత్యం - 1962 (డబ్బింగ్)
మల్లియల జల్లుగా మనసు చల్లగా గోపాలా - పి. సుశీల - భక్త జయదేవ - 1961
మల్లియలారా మాలికలారా మౌనముగా - ఘంటసాల - నిర్దోషి - 1967
మల్లియల్లో మల్లియల్లో మల్లియల్లో  - ఘంటసాల,పి.లీల బృందం - బందిపోటు - 1963
మల్లె పందిరి పూసేవేళ మది తొందర చేసేవేళ - పిబి శ్రీనివాస్, ఎస్ జానకి - అప్పగింతలు - 1962
మల్లె మొగ్గల్లా రా సిగ్గు - ఘంటసాల,లీల బృందం - సొంతవూరు - 1956
మల్లెతీగ - ఘంటసాల,ఎల్.అర్. ఈశ్వరి - అనుభవించు రాజా అనుభవించు - 1968 (డబ్బింగ్)
మల్లెపూల చెండులాంటి  - మాధవపెద్ది, బి.వసంత బృందం - అమరశిల్పి జక్కన - 1964
మల్లెపూల పందిట్లోన చందమామ - బి.గోపాలం, కె.జమునారాణి - వరకట్నం - 1969
మల్లెపూల మంచం ఉంది మనసుంది - పి.సుశీల - ప్రైవేటు మాష్టారు - 1967
మల్లెపూల రంగయ్యా మాయదారి - ఎస్.జానకి,కె.జమునారాణి బృందం - బండరాముడు - 1959
మల్లెపూల వెన్నెలలోన మాటేసే మామయ్యా మరదల్ని - ఆలుమగలు - 1959
మల్లెపూలు జడలో చుట్టి ఉల్లిపూల - ఘంటసాల,పి.సుశీల - నిండు దంపతులు - 1971
మల్లెపూలు జడలో చుట్టి ఉల్లిపూల (బిట్) - ఘంటసాల - నిండు దంపతులు - 1971
మల్లెల పానుపు ఉంది చల్లని జాబిలి ఉంది - పి.సుశీల - నిన్నే పెళ్ళాడతా - 1968
మల్లెలమ్మ మల్లెలు మల్లెలా - ఘంటసాల,మాధవపెద్ది, స్వర్ణలత బృందం - అగ్గిబరాటా - 1966
మల్లెలు కురిసిన చల్లని వేళలో మనసే పలికెను - ఎస్. జానకి,ఘంటసాల - అడుగుజాడలు - 1966
మళయాన్మయ మణిదీపా మా కనుపాప - పి.లీల - రాజగురువు - 1954
మళ్ళున్నా మాన్యాలున్నా మంచెమీద - పి. సుశీల,ఘంటసాల - తోడూ నీడ - 1965
మసక మసక చీకటిలో మల్లెతోట - ఎల్. ఆర్. ఈశ్వరి కోరస్ - దేవుడు చేసిన మనుషులు - 1973
మహత్మా జోహార్ జోహార్ ధన్యాత్మా జోహర్ - ఘంటసాల - పల్లెటూరి పిల్ల - 1950
మహసతీమణి ( పద్యాలు ) - ఎం.ఎస్. రామారావు బృందం - సతీ అనసూయ - 1957
మహా గణేపతే గజాననా కావక పావనా - ఎం.ఎల్. వసంతకుమారి - కోడరికం - 1953
మహాదేవ దేవా మహీయ ప్రభావా మము - ఎస్. వరలక్ష్మి - దీపావళి - 1960
మహాదేవ శంభో మహేశా గిరీశా ప్రభో దేవదేవా మొరాలించి - 1 - పి. సుశీల - భీష్మ - 1962
మహాదేవ శంభో మహేశా గిరీశా ప్రభో దేవదేవా మొరాలించి - 2 - పి. సుశీల - భీష్మ - 1962

                                     



0 comments: