Thursday, December 22, 2011

మ - పాటలు




మోజులన్నీ దోబూచు - పి.సుశీల,ఎల్.ఆర్. ఈశ్వరి - మా అన్నయ్య - 1966 (డబ్బింగ్)
మోటలాగే ఎద్దులకు పాటుచేసే - ఘంటసాల, జిక్కి బృందం - పెద్దరికాలు - 1957
మోతీ మహలలో చూశానా - ఘంటసాల బృందం - మైనరు బాబు - 1973
మోము చూడ వేడుకా నీ గోము చూడ వేడుకా మోము చూడ - ఘంటసాల - భక్త శబరి - 1960
మోసము చేసి పిచ్చితనమున్ (పద్యం) - పి. సుశీల - భువనసుందరి కధ - 1967
మోహన మూర్తిని చంద్రుని - పి.లీల, ఘంటసాల - తలవంచని వీరుడు - 1957 (డబ్బింగ్)
మోహనమహా హా ఓ ఓ వీరగానమున భ్రమర - సి. కృష్ణవేణి - కీలుగుఱ్ఱం - 1949
మోహనమూర్తివిరా  - ఘంటసాల బృందం - శ్రీ వల్లీ కల్యాణం - 1962 (డబ్బింగ్)
మోహనమూర్తీ పావనకీర్తీ - ఎస్. జానకి బృందం - బలరామ శ్రీకృష్ణ కధ - 1970 (డబ్బింగ్)
మోహనమౌ వలవేసి  - పి.సుశీల,ఎస్.పి.బాలు - మాయా మందిరం - 1968 (డబ్భింగ్)
మోహనరమణుడ - మాధవపెద్ది, బి. వసంత - శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కధ - 1966
మోహనరాగమహా మూర్తి - పి. సుశీల,ఘంటసాల - మహామంత్రి తిమ్మరుసు - 1962
మోహనరూపా గోపాలా ఊహాతీతము నీలీల - ఘంటసాల - కృష్ణప్రేమ - 1961
మోహనా నీ - ఎస్.జానకి,సునంద, రవికుమార్ - పచ్చని సంసారం (డబ్బింగ్) -1961
మోహనాకారా రామా మోహ - శూలమంగళం సోదరీమణులు - రామదాసు - 1964
మోహములే వికసించి - ఘంటసాల,పి. సుశీల - హంతకుడెవరు ? - 1964 (డబ్బింగ్)
మోహాంధకారములో - ఘంటసాల - కన్యకా పరమేశ్వరీ మహాత్యం - 1961 (డబ్బింగ్)
మోహిని ఇలపై వేలిసేనే - పి. సుశీల, ఎల్.ఆర్,.ఈశ్వరి - సర్వర్ సుందరం - 1966 (డబ్బింగ్)
మోహిని భస్మాసుర (నాటకం) బాలా నువ్వూ ఎవ్వరే - మాధవపెద్ది, వైదేహి - టైగర్ రాముడు - 1962
మోహిని రుక్మాంగద(నాటకం) - పి.భానుమతి,లింగమూర్తి బృందం - స్వర్గసీమ - 1945
మౌనముగా కూర్చుండి చూసేవు కొంటెతనమా - ఘంటసాల - రౌడి రంగడు - 1971
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటినే - ఘంటసాల - గుండమ్మ కథ - 1962
మౌనమే ప్రధానం ఇదయే మరచి - ఘంటసాల - నిరపరాధి - 1963 (డబ్బింగ్)
మౌనివరేణ్య శాపమున (పద్యం) - పి. సుశీల - పరమానందయ్య శిష్యుల కథ - 1966
మౌనులు సతతమున్ భజింపగనిపింపన్‌ (పద్యం) - పి. భానుమతి - చింతామణి - 1956
మ్యాం మ్యాం మ్యాం టింగ్ టింగ్ మ్యాం మ్యాం - ఎ.పి. కోమల, కె. రాణి - చండీరాణి - 1953
మ్రోగింది గుడిలోన గంట మురిసింది హృదయాల - పి.సుశీల,ఘంటసాల - శ్రీమతి -1966
మ్రోగింపవే హృదయవీణ పలికింపవే మధుర ప్రేమ - జిక్కి - అన్నాతమ్ముడు - 1958

                                      



0 comments: