Thursday, December 22, 2011

మ - పాటలు




మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం భారతీయకళా  - పి. సుశీల - బాలరాజు కధ - 1970
మహాశక్తిమంతులైనా నిజము తెలియలేరయ్యో నిజం - ఘంటసాల - చెంచులక్ష్మి - 1958
మహిం మూలాధారే కమసి (శ్లోకం) - ఘంటసాల - శ్రీ గౌరీ మహత్యం - 1956
మహిత బలవంతుడా గరుత్మంతు - కె. రఘురామయ్య - విష్ణుమాయ - 1963
మహినేలే మహారాజు నీవే మనసేలే  - పి. లీల, ఎల్.ఆర్.ఈశ్వరి - పాండవ వనవాసం - 1965
మహిమగల హిమాద్రి మీద పడి నిల్చితి - ఘంటసాల - రక్త తిలకం - 1964 (డబ్బింగ్)
మహిలో ఎపుడూ చూడ రాముని - ఘంటసాల బృందం శ్రీరామ భక్త హనుమాన్ - 1958 (డబ్బింగ్)
మహిళల రాజ్యము మంచిమంచి రాజ్యము బోలోజి - రేలంగి బృందం - ప్రేమ - 1952
మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా నిన్ను - ఘంటసాల - కాళహస్తి మహత్యం - 1954
మా ఆశ నీవేగా గారాల మా తల్లి - పి.లీల బృందం - రేచుక్క పగటిచుక్క - 1959
మా ఊరు మదరాసు నా పేరు రాందాసు  - పద్మనాభం, ఎల్. ఆర్. ఈశ్వరి - దేవత - 1965
మా ఊళ్ళో ఒక పడుచుంది - ఘంటసాల,పిఠాపురం బృందం - అవే కళ్ళు - 1967
మా కధలే ముగిసెనుగా ఈ విధి స్మారకమై - జిక్కి - అనార్కలి - 1955
మా కిట్టయ్య పుట్టిన దినము - బి.వసంత, పిఠాపురం బృందం - వాగ్ధానం - 1961
మా కొలది జానపదులకు నీ కవనపు ఠీవి (పద్యం) - ఘంటసాల - తెనాలి రామకృష్ణ - 1956
మా చల్లని ఇల్లు మమతల పుట్టిల్లు - పి. సుశీల - హంతకులొస్తున్నారు జాగ్రత్త - 1966
మా చిన్ని పాపాయీ చిరునవ్వేలరా మరి నిదురింపరా - జిక్కి - చెంచులక్ష్మి - 1958
మా చేను బంగారం పండిందిలే మా యింట - ఘంటసాల బృందం - దత్తపుత్రుడు - 1972
మా జాతి వీర జాతి - ఎస్. జానకి బృందం - శ్రీ వల్లీ కల్యాణం - 1962 (డబ్బింగ్)
మా పాడి పంటల సల్లంగ - పి.సుశీల,రఘురాం బృందం - పెత్తందార్లు - 1970
మా పూలు మా కుంకుమ ఎవరికోసం - పి.సుశీల - విప్లవ వీరుడు - 1961 (డబ్బింగ్)
మా ప్రేమయే కాదా సదా విలాసి ప్రేమే కాదా - జి.వరలక్ష్మి, ఎం.ఎస్. రామారావు
మా బానిసలే ఈ జనులంతా  - పి.సుశీల బృందం - నిరుపేదలు - 1954
మా బాబు చిరునవ్వు నవ్వాలి మా ఇంట - పి.సుశీల - పెద్దలు మారాలి - 1974
మా బావ మంచివాడు బలే మంచివాడు బలే  - పి.సుశీల - రామదాసు - 1964
మా బ్రతుకే సఫలము - పి.సుశీల,టి. ఎం. సౌందరరాజన్ - ముద్దుపాప - 1968 (డబ్బింగ్)
మా మదిలోని ఆనందాలే మంగళ తోరణ - బృందం - వీర భాస్కరుడు - 1959
మా మనసే యమ్మా మా మనసే యమ్మా - యేసుదాసు - కవల పిల్లలు - 1964 (డబ్బింగ్)
మా రైతు బాబయా మామంచి - ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం - బాంధవ్యాలు - 1968
మా విషాద ప్రతిష్ఠాం త్వమగమస్యా (శ్లోకం) - ఘంటసాల - వాల్మీకి - 1963
మాచెర్ల చెన్నెని మహిమచేదోడు - పి. సుశీల బృందం - పల్నాటి యుద్ధం - 1966
మాట పడ్డావురా మెచ్చలేదు నిన్ను (పద్యం) - ఘంటసాల - నమ్మిన బంటు - 1960
మాట మీరగలడా నే గీచిన గీటు - ఎస్.జానకి - శ్రీ కృష్ణ సత్య - 1971
మాటకోసమే కదా మాననిమణి (పద్యం) - మాధవపెద్ది - కనకదుర్గ పూజామహిమ - 1960
మాటమీద నిలవాలి - పి. సుశీల,జిక్కి బృందం - సాహస వీరుడు (డబ్బింగ్ ) -1956
మాటల కందని భావాలు మంచి మనసులు - పి. సుశీల - నీతి నిజాయితీ - 1972
మాటల్లో మల్లెల్లోని మధువు - పి.సుశీల - అనుభవించు రాజా అనుభవించు - 1968 (డబ్బింగ్)
మాటా మర్మము నేర్చిన - ఘంటసాల,కృష్ణవేణి బృందం - మనదేశం - 1949
మాటున దాగి బాణముల వాయకుడౌ(పద్యం) - ఘంటసాల - రేణుకాదేవి మహత్యం - 1960
మాటే జీవిత లక్ష్యం మాటే మానవ ధర్మం - ఘంటసాల - రుణాను బంధం - 1960
మాణిక్యవీణా - ఘంటసాల (లీల పద్యం తొ కలిపి) - మహాకవి కాళిదాసు - 1960
మాణిక్యవీణా ముఫ - ఘంటసాల,లీల బృందం - మహాకవి కాళిదాసు - 1960
మాణిక్యవీణా ముఫలాలయంతి (శ్లోకం) - పి. సుశీల - ఒకే కుటుంబం - 1970
మాణిక్యవీణా.. జయ - పి.బి. శ్రీనివాస్ బృందం - మహిషాసుర మర్దిని - 1959 (డబ్బింగ్)
మాతర్నామామి కమలే కమలాయ (పద్యం) - ఘంటసాల - పట్టిందల్లా బంగారం - 1971
మాతా ఓ మాతా కరుణించుమో కాళిమాతా - జిక్కి - కనకతార - 1956
మాతా జగన్మాతా ఓ మాతా జగన్మాతా - ఘంటసాల - గులేబకావళి కథ - 1962
మాతా తులసి మహిమన్ వెలసి - ఆర్. సరోజిని బృందం - సతీ తులసి - 1959
మాతా భవానీ మంగళగౌరీ శంకరీ - పి. లీల - సౌభాగ్యవతి - 1959 (డబ్బింగ్)
మాతా మాతా మాతా ఓ జగతీ భాగ్య విధాత - పి.సుశీల - జగదేక సుందరి - 1961 (డబ్బింగ్)
మాతాపితా బంధూ దేవేశా నీవేలే - పి.లీల - జ్ఞానేశ్వర్ - 1963 (డబ్బింగ్)
మాతృ దేశమ్ము నమ్మగ (పద్యం) - ఎస్.పి. బాలు - సతీ సావిత్రి - 1978
మాతృత్వంలోనె ఉంది ఆడజన్మ సార్ధకం - ఘంటసాల, పి. సుశీల - కులగౌరవం - 1972
మాతృభూమి స్వేఛ్చకై - ఘంటసాల బృందం - సామ్రాట్ పృధ్వీరాజ్(డబ్బింగ్ ) - 1962
మాది పేర్ ఖాదర్ భాషా దేఖో భయ్యాకె తమషా -మాధవపెద్ది, పట్టాభి - ఆటబొమ్మలు - 1966
మాదే కదా భాగ్యము - ఘంటసాల,పి. సుశీల, ఎ.పి.కోమల బృందం - దీపావళి - 1960
మాధవ తవ నామ - ఘంటసాల,పి.లీల బృందం - మోహినీ రుక్మాంగద - 1962
మాధవా మాధవా నను లాలించరా నీ లీల కేళి - పి.సుశీల,ఘంటసాల - శ్రీరామ కధ - 1969
మాధవా మౌనమా సనాతనా - ఘంటసాల - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964
మాననీయడవు నీవయ్యా మానవోన్న- ఎం.ఎస్. రామారావు - పిచ్చి పుల్లయ్య - 1953

                                       



0 comments: