Thursday, December 22, 2011

మ - పాటలు




మానవ కల్యాణమునకు మల్లెల ( పద్యం ) - ఘంటసాల - కధానాయిక మొల్ల - 1970
మానవజాతి మనుగడకే - పి. సుశీల,బి.వసంత - మాతృదేవత - 1969
మానవా నీకిదే అమృత - ఘంటసాల బృందం - శ్రీ శైల మహత్యం - 1962 (డబ్బింగ్)
మానవుడా ఓ మానవుడా విన్నావా ఇది - ఘంటసాల - పెత్తందార్లు - 1970
మానవుడా మనసు తెరచి నిజము - పి. సుశీల బృందం - పునర్జన్మ - 1963
మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడే - ఘంటసాల - బాల భారతం - 1972
మానవులంతా (హరికధ) - ఘంటసాల బృందం - అనుమానం - 1961 (డబ్బింగ్)
మాను మాకును కాను రాయి - పి. సుశీల - మూగమనసులు - 1964
మాపటికొస్తావా మరి రేపటికొస్తావా- పి. సుశీల - మంచివాడు - 1974
మాపాల గలవాడా మమ్మేలు వాడా కలసి - జిక్కి - సొంతవూరు - 1956
మామా మామా మేనమామా  - ఎస్.జానకి, సరస్వతి బృందం - జేబుదొంగ - 1961 (డబ్బింగ్)
మామా శతృభయంకరనామా అందానికి (పద్యం) - మాధవపెద్ది - కులగోత్రాలు - 1962
మామిడికొమ్మ మళ్ళిమళ్ళి పూయునులే మాటలు - పి. సుశీల - రాము - 1968
మాయజాలమున మునిగేవు నరుడా దారి - ఎ. ఎం. రాజా  - కాళహస్తి మహత్యం - 1954
మాయదారి కీచులాట మా మధ్య వచ్చిందే - పిఠాపురం, స్వర్ణలత - అత్తా ఒకింటి కోడలే - 1958
మాయదారి లోకం తీరు ఓ రయ్యో చూడు - ఎల్.ఆర్. ఈశ్వరి - పెద్దలు మారాలి - 1974
మాయదురోదరంబున (పద్యం)  - కె. రఘురామయ్య - శ్రీ కృష్ణరాయబారం - 1960
మాయలమారి దుర్మార్గాల (పద్యం) - మాధవపెద్ది - మంచి మనసుకు మంచి రోజులు -1958
మాయలమారివై (సంవాద పద్యాలు) - మాధవపెద్ది,ఘంటసాల - పాండవ వనవాసం - 1965
మాయలు చేసే మాటలతో - ఘంటసాల,పి.సుశీల - దొంగ బంగారం - 1964 (డబ్బింగ్)
మాయా బజార్ లోకం సామిరంగా చూడు న్యాయనికి - పి. సుశీల - చిట్టి తమ్ముడు - 1962
మాయా మదారాతి మచ్చికౌనులే ప్రభో  - ఎ. ఎం. రాజా - జ్ఞానేశ్వర్ - 1963 (డబ్బింగ్)
మాయా సంసారం తమ్ముడు నీ మదిలో సదాశివుని - పిఠాపురం - ఉమాసుందరి - 1956
మాయాకా సంసార్ హై సారా మాయాకా - మహమ్మద్ రఫీ - రామదాసు - 1964
మాయామేయ జగంబు నిత్యమని సంభావించి (పద్యం) - ఘంటసాల - హరిశ్చంద్ర - 1956
మాయామోహ జగడబెసత్యమని సంభావించి (పద్యం) - మాధవపెద్ది - ఆజన్మ బ్రహ్మచారి - 1973
మారదు మారదు మనుషుల తత్వం - పి. సుశీల, కె. జమునా రాణి - ఆత్మబంధువు - 1962
మారని ప్రేమ మల్లెల మాల - పి. లీల - చిరంజీవులు - 1956
మారని ప్రేమ మల్లెల మాల - పి. లీల, ఘంటసాల - చిరంజీవులు - 1956
మారలేదులే ఈ కాలం మారలేదులే - ఎస్. రాజేశ్వర రావు - కాలం మారింది - 1972
మారాజ వినవయ్య మాగాణి నాటేటి - జిక్కి,ఘంటసాల బృందం - రోజులు మారాయి - 1955
మారాజులొచ్చారు మహరాజు - పి. సుశీల, బి.వసంత బృందం - ఆత్మగౌరవం - 1966
మారాలి మారాలి మన తీరులు - పి.సుశీల,పి.బి.శ్రీనివాస్ బృందం - భక్త శబరి - 1960
మారాలి మారాలి మనుషుల - ఎస్.పి.బాలు,పి. సుశీల - మనుషులు మారాలి - 1969
మారాలి మారాలి మనుషులు - టి. ఎం. సౌందరరాజన్ - మనుషులు మారాలి - 1969
మారింది మారింది మన రాజకీయమే మారింది - కె. రాణి - రాజూ పేద - 1954
మారిందిలే కధ మారిందిలే మనకు - జిక్కి - మా యింటి మహలక్ష్మి - 1959
మారిపోవురా కాలము మారుట దానికి సహజమురా - మాధవపెద్ది - షావుకారు - 1950
మారు పల్కవదేమిరా నాతో - ఎం. ఎల్. వసంతకుమారి - సతీ అనసూయ - 1957
మారుతుందోయి ధర్మము యుగయుగమ్ముల - ఘంటసాల - గృహప్రవేశం - 1946
మారెను ప్రేమసుధా విషముగా నిరాశ మదిలో  - పి. సుశీల - పెండ్లి పిలుపు - 1961
మార్తాండు -మోహనరాజు,రాఘవులు,పి.బి. శ్రీనివాస్,మాధవపెద్ది - సంపూర్ణ రామాయణం - 1972
మావ మావా - కె.జమునారాణి,ఘంటసాల బృందం - మంచి మనసులు - 1962
మావయ్యా చిక్కావయ్యా చక్కని - ఎస్. జానకి బృందం - దొరికితే దొంగలు - 1965
మావయ్యా తిరణాలకు పొయ్యొస్తా సరదాగా - ఎస్. జానకి, పిఠాపురం - టాక్సీ రాముడు - 1961
మావా నందయ మావా అందుకో నన్నందుకో - జిక్కి - మనదేశం - 1949
మావారు శ్రీవారు మా మంచివారు కలనైన క్షణమైన - పి.భానుమతి - గృహలక్ష్మి - 1967
మాష్టారు డ్రిల్ మాష్టారు - పి. సుశీల (పద్మనాభం మాటలతో) - తేనె మనసులు - 1965
మాష్టారూ మాష్టారూ సంగీతం మాష్టారూ  - పి.సుశీల - రంగేళి రాజా - 1971
మాసరి వాడవా మా పాప (పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణపాండవీయం - 1966
మాసాటి వారు ఏ చోటలేరనిడంబాలు పోనేలా ఇపుడిలా - బృంద గీతం - బభ్రువాహన - 1964
మాసాటి వారు ఏ చోటలేరు ఆటపాటలనైన - ఎస్. వరలక్ష్మి బృందం - బభ్రువాహన - 1964
మిగిలింది నేనా బ్రతుకిందుకేనా మరచేవా ఎడబాసి - ఘంటసాల - చిరంజీవులు - 1956
మిగిలింది మరొక్క ఒక్క క్షణం  - ఎం.ఎస్. రామారావు బృందం - కార్తవరాయని కధ - 1958
మిడిసి పడకు మిడిసి పడకు అత్తకూతురా - ఘంటసాల - ఆస్తిపరులు - 1966
మిమ్ము నిర్మంచిన మేటిదేవు(పద్యం) - నాగయ్య, టి.జి.కమల - రామదాసు - 1964
మిల మిల మెరిసే తొలకరి సొగసే - ఎస్.పి. బాలు,పి.సుశీల - మరపురాని తల్లి - 1972
మిసమిసలాడే చినదానా ముసి ముసి - ఘంటసాల,పి. సుశీల - పూలరంగడు - 1967
మీ అందాల చేతులు కందేను పాపం  - పి.బి. శ్రీనివాస్ - ప్రేమించి చూడు - 1965
మీ నగుమోము నా కనులార కడదాక కననిండు మీనగు - పి. సుశీల - బడిపంతులు - 1972

                                      



0 comments: