Tuesday, December 6, 2011

క - పాటలు




కళ్ళళ్ళో నీరెందులకు కలకాలం - ఘంటసాల, ఎస్. జానకి - కానిస్టేబులు కూతురు - 1963
కళ్ళళ్ళో పెళ్ళి పందిరి కనపడసాగె పల్లకీలో ఊరేగే - పి. సుశీల,ఘంటసాల - ఆత్మీయులు - 1969
కళ్ళు ఉండినా చూచి తెలుసుకొను ఙ్ఞానం మాత్రం - ఎల్.ఆర్. ఈశ్వరి - కన్నుల పండుగ - 1969
కళ్ళు కళ్ళు కలిసాయామ్మా - ఘంటసాల - కోటీశ్వరుడు - 1970 (డబ్బింగ్)
కళ్ళు తెరచి కనరా సత్యం ఒళ్ళు మరచి వినరా - జిక్కి - రాజూ పేద - 1954
కళ్ళు తెరచి చూచుకోండయా - ఘంటసాల - మాయని మమత - 1970
కళ్ళు తెరువరా నరుడానీ ఖర్మ తెలియ - పి. సూరిబాబు - వెంకటేశ్వర మహత్యం - 1960
కళ్ళులేని కబోదిని కడుపుమంటతో - టి.వి.రాజు - పల్లెటూరి పిల్ల - 1950
కవి కలముకు శిల్పి ఉలికి కళ కుంచెకు ముమ్మాటికి   - ఘంటసాల - టింగ్ రంగా - 1952
కవి కోకిల తీయని పలుకులలో చెలువారు - పి. సుశీల - చివరకు మిగిలేది - 1960
కవితయు నీవేనా గానము - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల - పాపల భైరవుడు (డబ్భింగ్) -1961
కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా పురవీధి (పద్యం) - ఘంటసాల కోరస్ - భక్త పోతన - 1966
కవ్వడితోడి పోరితము కర్ణునకిష్టము ( పద్యం) - యేసుదాసు - శ్రీ కృష్ణ సత్య - 1971
కవ్వించే తారాజువ్వను లేలేరా కౌగిట్లో కరిగిస్తాను రారా - పి.సుశీల,జిక్కి - భలే మొనగాడు - 1968
కష్ట భరితంబు బహుళ దుఖ:ప్రదంబు (పద్యం) - ఘంటసాల - చింతామణి - 1956 కష్టాలే
కసిరే వయసు ముసిరే సొగసు ఉందిరోయి మావా  - ఎల్. ఆర్. ఈశ్వరి - బందిపోటు భీమన్న - 1969
కస్తురీ తిలకం లలాటఫలకే వక్షస్ధలే కౌస్తుభం - ఘంటసాల - చింతామణి - 1956
కస్తురీకాతిలక శోభిలలాట - మంగళంపల్లి - శ్రీ వెంకటేశ్వర వైభవం - 1971 (డాక్యుమెంటరి)
కస్తూరి తిలకం లలాటఫలకే - ఘంటసాల -  సప్తస్వరాలు - 1969
కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్ధలే కౌస్తుభం (శ్లోకం) - ఘంటసాల - బుద్ధిమంతుడు - 1969
కస్తూరి రంగ రంగా చిన్నారి కావేటి రంగ రంగా (జోలపాట) - ఘంటసాల - జమీందార్ - 1965
కస్తూరీ తిలకం లలాటఫలకే ( శ్లోకం ) - యేసుదాసు - శ్రీ కృష్ణ సత్య - 1971
కస్తూరీకా తిలకమ్ముల పోనాడి(పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణ తులాభారం - 1966
కాంచ కన్నుల విందు - పి.లీల - మురిపించే మువ్వలు - 1962 (డబ్బింగ్)
కాంచనమయ వేదికా కనత్కేకతనోజ్వల (పద్యం) - ఘంటసాల - నర్తనశాల - 1963
కాంతపైన ఆశ కనకమ్ముపై ఆశలేని - మల్లిక్ బృందం - రాజమకుటం - 1960
కాంతల ఎదల చింతలదీర్చ గగన వీధినే - పి.సుశీల - ప్రాయశ్చిత్తం - 1962 (డబ్బింగ్)
కాంతుడు ప్రాణముగ నెంచు కన్నె (పద్యం) - ఎస్. జానకి - వాల్మీకి - 1963
కాంభోజరాజు కొడుకులమోయి - మాధవపెద్ది,పిఠాపురం బృందం - కాంభోజరాజు కధ - 1967
కాకమ్మా చిలకమ్మా కధలే  - పి.సుశీల,జయదేవ్ బృందం - ధర్మపత్ని - 1969
కాకి ముక్కుకు దొండపండు దండగ దండగ అది రామచిలక - పి. సుశీల - అగ్గి వీరుడు - 1969
కాకినాడ చిన్నదాని కందిపోని - పి. సుశీల - మా యింటి దేవత - 1980
కాకులు పెట్టిన గూళ్లను కోకిలములు (పద్యం) - ఘంటసాల - అప్పుచేసి పప్పుకూడు - 1959
కాగితముగా కన్నీళ్ళే సిరా కాగా జాబు వ్రాసె - పి.సుశీల - భాగ్యవంతుడు - 1971
కాచుకున్నా సంబరాన చేర రారా నీ దాన - కె. జమునారాణి - వేగుచుక్క - 1957
కాచుకో చూసుకో దమ్ము తీసి - ఎల్. ఆర్. ఈశ్వరి,ఘంటసాల - విచిత్ర కుటుంబం - 1969
కాటుక కంటి నీరు చనుకట్టుపైయిన్‌బడ  (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - భక్త పోతన - 1966
కాణీకి కొరగారు మాఊరు దొరగారు మారుపడి- డి. ఎల్. రాజేశ్వరి - కుటుంబ గౌరవం - 1957
కాదంబ కానన నివాస కుతూహలాయ (శ్లోకం) - ఘంటసాల - భక్త రఘునాధ్ - 1960
కాదా ! ఔనా ఏదని మీరు - ఘంటసాల,పి. సుశీల - రేచుక్క పగటిచుక్క - 1959
కాదు దగా కానేకాదు - పి. సుశీల బృందం - మదనమంజరి - 1961 (డబ్బింగ్)
కాదుసుమా కలకాదుసుమా అమృత - వక్కలంక సరళ, ఘంటసాల - కీలుగుఱ్ఱం - 1949
కాదోయి వగకాడా కల - ఆర్. బాలసరస్వతీ దేవి,ఘంటసాల - స్వప్నసుందరి - 1950
కానగనైతినిగా నిన్ను - ఘంటసాల,ఆర్. బాలసరస్వతీ దేవి - స్వప్నసుందరి - 1950
కానగరావా ఓ శ్రీహరి రావా ప్రాణసఖా నను చేరగ - జిక్కి, ఘంటసాల - చెంచులక్ష్మి - 1958
కానయెల్ల విరిసేనే కన్నెపిల్ల మురిసేనే సిరిగల - పి.సుశీల - ఇద్దరు కొడుకులు - 1962 (డబ్బింగ్)
కానరార కైలాస నివాస పాలేందుధరా - ఘంటసాల - సీతారామ కల్యాణం - 1961
కానరావయ్య కావరావయ్యా గౌరీశ కైలాసవాస - ఘంటసాల - వీర పూజ - 1968
కానలకేగి కాంతను బాసి .. జగదభిరామా (బిట్) - ఘంటసాల - రామాలయం - 1971
కాని పనులు చేస్తే మర్యాద - ఘంటసాల,జిక్కి - సాహస వీరుడు (డబ్బింగ్ ) -1956
కాని రోజులు వచ్చి కళ్ళు మూసుకుపోయి చల్లగ (పద్యం) - రేలంగి - చింతామణి - 1956
కానివేళల తలొంచరా కొరగాని వేళయని - ఘంటసాల - వీర భాస్కరుడు - 1959
కానీ కానీ సరే దాచుకో  - కె. జమునారాణి,బెంగళూర్ లత బృందం - యమలోకపు గూఢాచారి - 1970
కాపాడరావా ఓ దేవా కరుణాంతరంగా కనలేవా - పి.సుశీల - కన్నుల పండుగ - 1969
కాపాడుమా మము దేవా శాపాలనే వారించుమా - ఘంటసాల, ఎస్. జానకి - భక్త అంబరీష - 1959
కాబోలు బ్రహ్మరాక్షస్సమూహంబిది ఘోషించుచుండె (పద్యం) - ఘంటసాల - హరిశ్చంద్ర - 1956
కామము చేతగాని భయ (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణరాయబారం - 1960
కామాంధకార కీకారణ్యమున జిక్కి (పద్యం) - ఘంటసాల - రాజకోట రహస్యం - 1971
కామితం తీరెను నేడే చెలియా తరుణం - ఎస్. వరలక్ష్మి - రాజ ద్రోహి - 1965 (డబ్బింగ్)
కామినీ మదన రారా కరణకోరి - ఘంటసాల,పి. లీల - పరమానందయ్య శిష్యుల కథ - 1966

                                   



0 comments: