Tuesday, December 6, 2011

క - పాటలు




కాముకుడగాక వ్రతినై భూమిప్రదిక్షణము (పద్యం) - ఘంటసాల - బభ్రువాహన - 1964
కాయందదు ఓరి నాయన పూవందదు - బి.గోపాలం, కె. జమునారాణి - ఉయ్యాల జంపాల - 1965
కారు చీకటిమూసె బ్రతుకు ఎడారి తల్లి - ఘంటసాల - కుంకుమరేఖ - 1960
కారు మబ్బులబారు సౌరునేలెడు తీరు (పద్యం) - పి.బి.శ్రీనివాస్ - కులగోత్రాలు - 1962
కారుదున్న గొడుగునీడ  - ఎస్. జానకి - శ్రీ వల్లీ కల్యాణం - 1962 (డబ్బింగ్)
కారున్ కూతలు కూయబోకుమిక (పద్యం) - మాధవపెద్ది - పాండవ వనవాసం - 1965
కారున్న మైనరు కాలం - పి. సుశీల - మైనరు బాబు - 1973
కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడి చానా  - ఘంటసాల - తోడికోడళ్ళు - 1957
కారే రాజులు రాజ్యములు (పద్యం) - ఘంటసాల - మోహినీ భస్మాసుర - 1966
కార్కొన్ననిభిడాంధకారచ్చటల  - ఎస్.పి. బాలు - సతీ సావిత్రి - 1978
కార్మిక సోదర ప్రజలారా ఓ కష్టజీవులారా (బుర్రకధ) - పి.సుశీల బృందం - కధానాయకురాలు - 1971
కాలం ఈ కాలం ఒక బూ కలికాలం జట్టులాగ - ఎల్. ఆర్. ఈశ్వరి - తల్లా ? పెళ్ళామా? - 1970
కాలం కలిసి వస్తే ఆ దైవం మేలుచేస్తే నవ్విన ఊళ్ళే - ఘంటసాల బృందం - అదృష్టదేవత - 1972
కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో - పి. లీల, పి. సుశీల - అప్పుచేసి పప్పుకూడు - 1959
కాలం మారింది - ఘంటసాల, పి.సుశీల,బసవేశ్వర్,రఘురాం బృందం - నిన్నే పెళ్ళాడతా - 1968
కాలం మారిపోయినదే పంచ కల్యాణీ - పి.బి. శ్రీనివాస్,పిఠాపురం - వేగుచుక్క - 1957
కాలం మారుతుంది చేసిన గాయాలు   మాన్పుతుంది - ఘంటసాల - కన్నతల్లి - 1972
కాలకౌశికు ముందు తలయెత్త - మాధవపెద్ది బృందం - సత్య హరిశ్చంద్ర - 1965
కాలమంత మారిపోయె లొకమంత - కె. జమునా రాణి - వద్దంటే పెళ్ళి - 1957
కాలమంతా మనది కాదు ఎదురు తిరుగునురా - జె.వి.రాఘవులు - గాలిమేడలు - 1962
కాలమే విధి రూపము మానవాళికి దీపము శోకమైనా - ఘంటసాల - భలే అబ్బాయిలు - 1969
కాలానికెదురీదవలెరా నీవు కష్టాలదిగమింగ వలెరా - మాధవపెద్ది - కనకతార - 1956
కాలు వేశావా కాటు వేస్తాను కళ్ళు కలిపేవా - పి. సుశీల - శభాష్ సత్యం - 1969
కాలేజీ జీతమ్ము కట్టమంటే మాని (పద్యం) - మాధవపెద్ది - లక్ష్మీ నివాసం - 1967
కాళిందీపుళినే తమాలనిబిడిఛ్చాయే (పద్యం) - ఘంటసాల - చింతామణి - 1956
కాళీచిత్తసరోజబంబహర గంగా శశాంక ప్రియా - వెంకట రావు - భీమాంజనేయ యుద్ధం - 1966
కాళ్ళకు గజ్జెలు కట్టి కంటికి కాటుక - పిఠాపురం,ఎ.పి. కోమల బృందం - చెంచులక్ష్మి - 1958
కాళ్ళగజ్జి కంకాళమ్మా వేగులచుక్కా వెలగామొగ్గా - పి. సుశీల బృందం - ఆదర్శకుటుంబం - 1969
కావక రాజు చిత్తము వకావకలై  (పద్యం) - ఘంటసాల - సారంగధర - 1957
కావరావా దేవ దేవా దీన - పి.సుశీల బృందం - మల్లమ్మ కధ - 1973
కావాలి తోడు కావాలి ఒంటరిదైన రామచిలకు - పి. సుశీల, ఎస్.పి. బాలు - ఒకే కుటుంబం - 1970
కావి పుట్టింబు జడలు అలంకారములుగ నీమనోహర (పద్యం) - ఘంటసాల - బభ్రువాహన - 1964
కావేరియే సింగారి - సింగారియే కావేరి - మాధవపెద్ది - కార్మిక విజయం - 1960 (డబ్బింగ్)
కావ్ కావ్ మను కాకయ్య ఈ గంతు - పి. సుశీల, ఘంటసాల - ఆడపెత్తనం - 1958
కాశికా విశ్వేశు కలిసె వీరారెడ్డి రత్నాంబరముంబులు (పద్యం) - ఘంటసాల - భక్త పోతన - 1966
కాశీ పట్నం చూడర బాబు కల్లా కపటం - ఘంటసాల,పి. సుశీల - వాగ్ధానం - 1961
కాశీ వెళ్ళబోతే ఓ పడచు వెంటపడెనే నెరజాణ - ఘంటసాల - యెవరా స్త్రీ - 1966 (డబ్బింగ్)
కాశీకి పోయాను రామాహరి గంగ తీర్దమ్ము - ఘంటసాల, స్వర్ణలత - అప్పుచేసి పప్పుకూడు - 1959
కాహేకా రోనా ధొనా హై హోకె రహేగా జో - మహమ్మద్ రఫీ - రామదాసు - 1964
కిలకిల నగవుల నవమోహనీ ప్రియకామినీ - ఘంటసాల - వసంతసేన - 1967
కిలకిల నవ్వులు చిలికిన పలుకును  - ఘంటసాల, పి. సుశీల - చదువుకున్న అమ్మాయిలు - 1963
కిలకిల బుల్లెమ్మో కిలాడి బుల్లెమ్మో - ఘంటసాల, ఎస్.జానకి - లక్ష్మీ కటాక్షం - 1970
కిలా కిలా నవ్వులా కురిసేనే వెన్నెల కలిపె కన్నులా తొలి - పి. భానుమతి - చండీరాణి - 1953
కిలాడి దొంగా డియో డియో నీ లలాయి అల్లరికి డియో - ఘంటసాల - బందిపోటు దొంగలు - 1969    
కిలాడి దొంగా డియో డియో నీ లలాయి బూటకం డియో - పి. సుశీల - బందిపోటు దొంగలు - 1969
కిల్లాడి పాట పాడి కుర్రదాన నాకు - పిఠాపురం,జిక్కి - వీరఖడ్గం - 1958 (డబ్బింగ్)
కీచకవధ ( వీధీ భాగవతం) - పి. కృష్ణమూర్తి, పద్మప్రియ బృందం - కన్యాశుల్కం - 1955
కుండకాదు కుండకాదు చినదానా నా గుండెలదరగొట్టినావే - ఘంటసాల - భాగ్యచక్రం - 1968
కుచేలోపాఖ్యానం హరికధ) - ఘంటసాల, అక్కినేని - శ్రీ కృష్ణమాయ - 1958
కుచ్చుటోపి జాడ చూసి వచ్చా - స్వర్ణలత,ఘంటసాల - రేచుక్క పగటిచుక్క - 1959
కుటుంబం ఉమ్మడి కుటుంబం - ఘంటసాల, పి. లీల - ఉమ్మడి కుటుంబం - 1967
కుడి ఎడమైతే పొరబాటు లేదోయి ఓడిపోలేదోయి - ఘంటసాల - దేవదాసు - 1953    
కునుకేల అబ్బి కునుకేల నీకు  - ఎ. ఎం. రాజా  - అనగనగా ఒక రాజు (డబ్బింగ్) - 1959
కుప్పించిన ఎగిసిన కుండలంబుల కాంతి (భాగవతంలోని పద్యం) - ఘంటసాల - భీష్మ - 1962
కురుపతి పెందొడ (పద్యం)  - కె. రఘురామయ్య - శ్రీ కృష్ణరాయబారం - 1960
కురులే - ఘంటసాల,పి. సుశీల - ముగ్గురు అమ్మాయిలు 3 హత్యలు - 1965 (డబ్బింగ్)
కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవు (పద్యం) - ఘంటసాల - పాండవ వనవాసం - 1965
కురువృధ్దుల్ మరియు ధారుణి (పద్యాలు) - మాధవపెద్ది - రాముడు భీముడు - 1964
కులం కులం అంటావు గోత్రమేమి - ఎల్.ఆర్. ఈశ్వరి,పిఠాపురం - కులగౌరవం - 1972
కులగోత్రము.. సంకోచంబు లేకుండా  (పద్యం) - పి. భానుమతి - పల్నాటి యుద్ధం - 1966

                               



0 comments: