Saturday, April 12, 2014

పి.బి. శ్రీనివాస్ గీతాలు - 08


( జననము 22.09.21930 సోమవారం - మరణము 14.04.2014 ఆదివారం )


మగువల వలలో మగవారేల తెలిసి తెలిసి పడతారు - పెళ్లి రోజు - 1968
మతీ పోయే నీకై చెలీ ఓ చెలీ తపించేను - విధి - 1968
మది శారదా దేవి మందిరమే ( ఘంటసాల & రఘునాథ్ పాణిగ్రాహి తో ) - జయభేరి - 1959
మదిలో ఎన్నో బాధలో ఉన్నా మారదు మారదు నా మాట - కన్నకొడుకు - 1961
మదిలోనే రేగే కదా భరమైన బాధ ప్రియా ( పి. సుశీల తో ) - అరబ్బీ వీరుడు జబక్ - 1961
మధుర మధురానురాగం లోకమున వెన్నెలై ( ఎస్. జానకి తో ) - సోమవార వ్రత మహత్యం - 1963
మధుర రాగాల మందహాసాల మనసు నీ అనురాగ ( పి. సుశీల తో ) - విష్ణుమాయ - 1963
మధురం మధురం నాదం అది అమరం ( ఎస్.పి. బాలు తో ) - కోకిలమ్మ- 1983
మధువులోని మహిమ తెలుసుకోవాలి ( ఎల్. ఆర్. ఈశ్వరి బృందం తో ) - మా ఇంటి కోడలే - 1972
మనసిచ్చానేనొక దొంగకు మన ఆటలు సాగవు ( ఎస్. జానకి తో ) - తల్లి బిడ్డలు - 1963
మనసులోని కోరిక తెలుపు నీకు ప్రేమికా ( పి. సుశీల తో ) - భీష్మ - 1962
మనసేమిటో తెలిసిందిలే కనుచూపులోని అనురాగ ( పి. సుశీల తో ) - అన్నపూర్ణ - 1960
మల్లెపందిరి పూసే వేళ మది తొందర చేసే వేళ ( ఎస్. జానకి తో ) - అప్పగింతలు - 1962
మహావిష్ణు గాధలు ( వసంత, పి. సుశీల, ఎస్.పి. బాలు & రామకృష్ణల తో ) - సీతాకల్యాణం - 1976
మా జానకి చెట్టాబట్టగా మహారాజువై ( పి. సుశీల  తో ) - సీతాకల్యాణం - 1976
మాటి మాటికి మది పలికెను తీయగ ఒక మాట ( ఎస్. జానకి తో ) - చదువుకున్న భార్య - 1965
మాణిక్య వీణాం .. జయ జయ శంకరి సర్వ ( బృందం తో ) - మహిషాసుర మర్ధిని - 1959
మాయా మాధవ గోపాల నీవే శరణం దేవా ( పి. లీల & ఎ.పి. కోమల బృందం తో ) - శ్రీకృష్ణ మహిమ - 1967
మారాలి మారాలి మన తీరులు నేరాలు మానాలి ( పి. సుశీల తో ) - భక్త శబరి - 1960
మార్తాండ ఘనతేజ ( మోహన్ రాజ్, రాఘవులు,మాధవపెద్ది లతో ) - సంపూర్ణ రామాయణం - 1972
మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద - ప్రేమించి చూడు - 1965
ముకుంద మాల - Private Album
ముక్కోటి దేవతలు మేచ్చేటి అందాన్ని ( పద్యాలు ) - గోరొంత దీపం - 1978
ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు ( బెంగుళూరు లత తో ) - సత్తెకాలపు సత్తయ్య - 1969
ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు (bit ) - సత్తెకాలపు సత్తయ్య - 1969
మునివెంట వనసీమ చనుచుండ  - రామకృష్ణ,ఎస్.పి. బాలు,పి.బి. శ్రీనివాస్ - సీతాకళ్యాణం - 1976
ముల్లోకాలను చల్లగ చూచే దేవుని ధ్యానించు ( బృందం తో ) - స్వామి అయ్యప్ప - 1977
ముసుగు తీయవోయి నీ ముఖం దాచిన నిజం - డాక్టర్ ఆనంద్ - 1966
మూగే చీకటి ముసుగులో దాగే బంగారు తార ( ఎస్. జానకి తో ) - కార్తవరాయుని కధ - 1958
మెరిసే వెండి బంగారం అవి కానే కావు బహుమానం ( పి. సుశీల తో ) - నువ్వా ? నేనా ? - 1962
మేడమీద మేడ కట్టి కోట్లు కూడబెట్టినట్టి కామందు ( బృందం తో ) - ప్రేమించి చూడు - 1965
మేన్ టు గాడ్ ( ఇంగ్లిష్ పాట - ఎస్. జానకి తో ) - Private Album - 1970
మేన్ టు మూన్ ( ఇంగ్లిష్ పాట ) ( ఎస్. జానకి తో ) - Private Album - 1970
మై డియర్ వయ్యారి చిన్నారి సింగారి ( ఎల్. ఆర్. ఈశ్వరి తో ) - మన సంసారం - 1968
మోహన మురళితో పాడిన పాటకు రాగామేమి కృష్ణా - Private Album
యాకుందేందు తుషారహార ధవళ ( శ్లోకం ) - సప్తస్వరాలు - 1969
రఘుకులాలంకార  రామ శ్రీరస్తు సుగుణాభి రామ - సీతాకళ్యాణం - 1976
రమణి ముద్దుల గుమ్మ రావే నా రాజనిమ్మల ( ఎల్.ఆర్.అంజలి తో ) - ఇంటింటి కధ - 1974
రమ్మంటే వచ్చారు అమ్మాయిగారు మనసిమ్మంటే ( జిక్కి తో ) - అత్తా ఒకింటి కోడలే - 1958
రమ్యజీవన సుధామయ ధ్యానం రాఘవేంద్రా ( వేదవతి ప్రభాకర్ తో ) - Private Alabum
రసమయ జీవన దీనావనా త్రిభువన పాలన ( పి. సుశీల తో ) - స్వర్ణగౌరి - 1962
రా రా రమ్మంటే రావేలా నీకింత బెదురేల ( పి. సుశీల తో ) - అఖండుడు - 1970
రాజ రాజ చంద్రమా రావోయి ప్రియతమా ( ఎస్. జానకి తో ) - సోమవార వ్రత మహత్యం - 1963
రాదటే చెలీ రాధికా రాధికా తేనియ పదమై - Private Album
రాధా మనోరమణ గోపాల కృష్ణా గోపంగనా ( బృందం తో ) - భక్త జయదేవ - 1961
రాధామాధవ భామవిలాసం ( పి. సుశీల & రాజబాబు లతో ) - సాక్షి - 1967
రానే వచ్చాడు తీరా తానే వచ్చాడు కృష్ణుడు ( ఎస్. జానకి బృందం తో ) - చెల్లెలి కాపురం -1971
రానైఉన్నాడు  శ్రీహరి రానై ఉన్నాడు.. అనరాదా శ్రీరామాయని ( బృందం తో ) - భక్త శబరి -1960
రామ నామమే మధురం ( ఘంటసాల, రమణ & సరోజిని లతో ) - వీరాంజనేయ - 1968

            01   02   03   04   05   06   07   08   09   10



0 comments: